Posts

Showing posts from March 15, 2017

Sense differs between "being other/s in self" (or being just self in self) and " being self in self and other/s".

అలా చనిపోయారు అనే మాటకు మరియు ఆలా చనిపోతారు కదా అనే మాటకు చాలా తేడా ఉంది . 

Any technology must obey socio-economics.

Image
మట్టి రోడ్లు వేసే టెక్నాలజీ ఇది . 

Fights in public are meant to be imagination which is cinema. A certain age group goes to film theatres for enjoying fights on silver screen. And film director k s r das "catered" that.

Image
స్కూల్ వయసులో ఉన్న వారికి సినిమాలో ఫైట్స్ మరియు యాక్షన్ అనేది కోరుకుంటారు .  అది అందించే దిట్ట ఎవరంటే దర్శకుడు కె ఎస్ ఆర్ దాస్ . 

Sensibility rules mind.

Image
ఉండేది మళ్ళీ ఇహలోకమే !

Strength is in knowing that this world is neither the beginning nor the end. BUT truth is that we are here FOR THERE to be here again. My point is that nobody will know whether this world or eternity is permanent.

Image

We can say much about telugu film comedy because Telugu language is rich in culture. Cultural strength means 90% normality and 10% adversity.

Image

There is "heart in heart to heart" which inculcates belief in good quality while solving belief in appearance.

Image
ఇంతకీ " సిగ్గు లేని " వంశము అనేది "రౌడీ " వంశముగా ఎందుకు అపరిపక్వ సమాజములో ప్రభావ శీలురుగా నిలిచిపోవలసినది వదిలివేసి సత్యవంతముగా (బాధ్యత కలిగిన వారుగా )(అధికారము కలిగిన వారుగా ) పనిచేశారో /పనిచేస్తున్నారో ప్రపంచ ప్రజలకి అర్ధము అయింది అనుకుంటున్నాను .  "సిగ్గు లేని " వంశము మరియు "రౌడీ " వంశము రెండూ ఒకటికింకొకటి ఇప్పటివరకూ కూడబలుక్కుని ఎందుకు విభేదించుకున్నాయో అర్ధము అయింది కదా ! ----- అయితే ఇకపై ఆలోచన వంశము గా లేదా ఆలోచన కలిగించే వంశముగా అందరూ నిలిచిపోవాలి .  ఇది నా ఆదేశము . 

So be fearful to overcome it. That means to have gracefulness(Karunya)(complexity between fear and valour) to inculcate fear and valour among other/s about self "than just saying about fearfulness as Indian police do".

భయము(ఆడ ) నుండి వీరత్వము (మగ ) పుట్టింది .  భయము మరియు వీరత్వము అనే రెండింటి యొక్క సంక్లిష్టత నుండి కారుణ్యము (మనిషి తిరిగి మనిషిగా మార్పు చెందుట ) అనేది సమాజ పరిపక్వత భాద్యత ను మానసిక ప్రయత్నము ద్వారా నిర్వర్తించాలి. భయము అనేది వీరత్వము కు రెండో వైపు . భయము అనేది కారుణ్యము కు రెండో వైపుగా "కనిపిస్తుంది ". ----- భయము (కారుణ్యము మరియు వీరత్వము అనే రెండింటి సంక్లిష్టత ) అనేది మనిషి కలిగి ఉంటే దేవుడు అంటారు . దేవుడు ఇతరులకు భయము కలిగించలేడు  . అయితే కారుణ్యము (భయము మరియు వీరత్వము అనే రెండింటి సంక్లిష్టత ) అనేది మనిషి కలిగి ఉంటే మనిషిగా తిరిగి నిలుస్తాడు . మనిషిగా తిరిగి నిలిస్తే ఇతరులకు భయము మరియు వీరత్వము కలిగించిన వాడవుతాడు . 

Pl.observe that there is no asking in asking. One can find so by applying mind on his/her mind again. So one should earn by asking.

విలువల వ్యవస్థలు గురించి మాట్లాడుకుందాము . విలువ అనగా సున్నా కాదు అయితే ఒకటి నుండి పది వరకు ఏదైనా కావచ్చు . విలువ అనేది ఏదైనా ఇతరము(జీవము ) కు ఉపయోగకారిగా ఉండేది . విలువ అనేది దిగజారుడు జరుగుతోంది అంటే దాని అర్ధము సమాంతరముగా ఉన్నతి కలుగుతోంది అని  గ్రహించాలి . విలువ అనేది సహజత్వము (చట్టము ) కలిగి ఉంటుంది . కృతకము అనేది కల్పించినా అలా కలిగి ఉండదు . విలువ అనేది సున్నా గా ఎప్పటికీ నిలువలేదు . అయితే "ఒకటి యొక్క రెండు కొరకు మూడు" నుండి సున్నా కు దగ్గరగా నిరంతరము పయనిస్తూ ఉండి తిరిగి ఒకటిగా అంతిమముగా నిలుస్తుంది . అంటే విలువ అనేది సున్నా నుండి ఒకటిగా దిశ కలిగి ఉంటుంది . అయితే అదే విలువ అనేది ఒకటి నుండి సున్నా గా దిశ కలిగి ఉన్నట్లుగా "కనిపిస్తుంది ". 

Mauna ragam means silent tune which is normal blood pressure.

Image

Changing films means filming change.

Image

Speed is as much needed as slow. But speed without minimum control limit (20kmph) and maximum control limit (40 kmph) will be insane. So vehicle riders must learn to apply mind on their mind again "by being moderate in their moderate speed" so that they can enjoy speed and safety for their self and other/s. Life on road is technique. That technique is relative function between speed and safety towards reaching and staying at destination. Avoid devil(being democratic to prevail as imperial-minded) controlling mind while driving. Road is dynamic movement between fellow drivers and self.

Image

NO EVIDENCE MEANS NO CASE.

Image

I wish to tell an important point about president Donald trump. That is social sensibility. See ! Both India and USA lack HEART(sense) in their MINDSET(LAW). So both India and USA are provoking their people's minds so that people develop sense among themselves "against professional selfishness" which is obstacle in ushering.NEW AGE which means world unity,equality(ever-lasting peace than present fragile peace) and love(making self in self and other/s)

Image

Ok ! Promising ! Avoid routine stories. Choose plural scripts. Tell some four words to make audiences self-eliminate their blind beliefs like pessimism,regression,escapism,characterlessness and ill quality. Excel in chosen craft(acting).

Image

There is god(unknown superhuman power) within self. Just like society is god(unknown superhuman power). So my point is that one should not search reasons for suicide.

Image

When system is pluralistic(10) and law is social four(4) thereby making classroom strength is 10*4=40,then cinema stories also should be 10*4=40. Alibaba 40 chor !

Image

Novelty is essential in cinema making series. Film director k.raghavendra rao excelled in novelty of film story taking.

Image
సంస్కృతి సంపద అనేది సినిమా కు మరో పేరు .