Posts

Showing posts from June 15, 2014

CPU IS MORE IMPORTANT THAN HARD DRIVE AND RAM.

"మంచి ఆలోచన (హృదయము ) లేని మంచి భావ వ్యక్తీకరణ" కన్నా "మంచి ఆలోచన ఉన్న చెడు భావ వ్యక్తీకరణ" ఉత్తమ మైనది. 

Nagarjuna Maa TV Meelo Evaru Koteeswarudu Reality Show on 9th June 2014 ...

     కోటీశ్వరుల తల్లి మరియు తండ్రి మనస్తత్వ మార్పు కోసము కంప్యూటర్ ఇచ్చే పదహారు పార్శ్వముల(మరియు అంచెల) ప్రశ్నావళి ఈ 'మీలో ఎవరు కోటీశ్వరుడు?'.      

50% PEOPLE IN WORLD ARE YET TO BE HUMAN BY DIVINE.

మనిషికి కావలసినది నాలుగు గుణాలు. 1.విచక్షణా శక్తి; 2.బరితెగింపు లేమి; 3.lateral thinking మరియు  4.సామాజిక మనస్తత్వము.

MELODIOUS MUSIC GIVES GOOD FEELING IF RESEARCHED.

రణ గొణ ధ్వనులకు మరియు శ్రావ్య మైన ధ్వనులకు మధ్య ఎంతో తేడా ఉంది కదా .  

A MECHANICAL ENGINEER OR CIVIL(STRUCTURAL) ENGINEER HAS TO STUDY CONTROL SYSTEMS ENGG FIRST AND POWER DEVICES ENGG NEXT FOR 20 YEARS AFTER GRADUATION.

నేను నా గురించి కొన్ని మాటలు ప్రజలతో పంచుకోవాలి .  1. చదువు పూర్తి అయిన తరువాత మొదట నేను మెకానికల్ ఇంజనీర్ గా ఫ్యాక్టరీ మొదలు పెడదామనుకున్నాను. అయితే ఏ బ్రాంచ్ ఇంజనీర్ అయినా మొదట కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ (అనగా కంప్యూటర్ సిస్టమ్స్ ) తరువాత పవర్ డివైసెస్ ఇంజనీరింగ్ (అనగా సోషల్ సిస్టమ్స్ ) గురించి 20 సంవత్సరములు సాధన చేసిన తరువాతనే మెకానికల్ ఇంజనీరింగ్ ను మెకానికల్ ఇంజనీర్ విజయ వంతముగా సాధన చేయగలడు. 2. అంటే social psychologist అయి abstract thinking ను lateral thinking గా మార్చాలి. ---------------------------------------------------- ఇక చట్టము గురించి మాటలాడితే అమెరికా లో ప్రతి ముగ్గురిలో ఒకరు సాంఘిక నేరస్తుడిగా ఉన్నారు.అలాగే ఇండియా లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు సాంఘిక నేరస్తులుగా ఉన్నారు .  ---------------------------------------------------- 1. కనుక ఇండియా లో ఇంజనీరింగ్ చేసిన ఇండియా వారు అమెరికా లోని advanced material techniques గురించి ఇంటర్నెట్ ద్వారా అధ్యయనము చేసి ఇండియా లోని పరిశ్రమల లోని నైపుణ్యమును వృద్ధి చేయవచ్చు . -----------------------------------------------------

How much percent people in india and world know this ?

Academics is part of ruling power. విద్య అనేది పాలనలో భాగము . 

Humbled, but over 10 crore believers is a good place to start

Humbled, but over 10 crore believers is a good place to start

SOLUTION TO PROBLEM IS IN PROBLEM TO PROBLEM AGAIN.

మన భారత దేశ ప్రజలకు అన్నీ మంచి విషయములు ఉన్నాయి . అయితే వాటిని సక్రమముగా efficient గా వాడుకోవటములోనే మనము విఫలము అవుతున్నాము.     1. కేంద్ర ప్రభుత్వ అధికారము అనగా వికేంద్రీకరణ జరగాలి . అలాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారములు ఒక అంతర్రాష్ట మండలి చేతిలో కేంద్రీకృతము కావాలి .      2. ఇక మానవ వనరుల నైపుణ్యము ఏదో మూస కట్టు గా కాకుండా నైతిక విలువలు(స్థిరత్వము -స్నితప్రజ్నత ),విషయ ఆసక్తి,లాభము మరియు ఆత్మ తృప్తి ఆధారముగా వృద్ధి చేసి వ్యక్తిగత తృప్తి మరియు సామాజిక లాభము రెండింటి కొరకు ఉపయోగ పడేలా చేయాలి . Remember that all people are not equal in abilities and skills.     3.సామాజిక చెడులను (వ్యక్తి పూజ మరియు అవినీతి) ప్రతి రోజూ ఎదుర్కొనాలి .            

LITERATURE MAKES PEOPLE AS MORAL-RICH.

భాషా సాహిత్యము లేకపోతే మనిషి జీవితము ఫీలింగ్ లేకుండా ఉండి పోతుంది కదా .  

COMPUTER IS PERSONAL.

నా పర్సనల్ కంప్యూటర్ లేని జీవితము దుర్భరమే .  

Communication Skills Online Course

FIFA World Cup™ - 2010 TV Achievements

సాకర్ ప్రపంచ కప్: స్పెయిన్ జట్టుకు మద్దతు తెలిపిన మహేష్ బాబు! | Webdunia Telugu

సాకర్ ప్రపంచ కప్: స్పెయిన్ జట్టుకు మద్దతు తెలిపిన మహేష్ బాబు! | Webdunia Telugu