A MECHANICAL ENGINEER OR CIVIL(STRUCTURAL) ENGINEER HAS TO STUDY CONTROL SYSTEMS ENGG FIRST AND POWER DEVICES ENGG NEXT FOR 20 YEARS AFTER GRADUATION.

నేను నా గురించి కొన్ని మాటలు ప్రజలతో పంచుకోవాలి . 
1. చదువు పూర్తి అయిన తరువాత మొదట నేను మెకానికల్ ఇంజనీర్ గా ఫ్యాక్టరీ మొదలు పెడదామనుకున్నాను.
అయితే ఏ బ్రాంచ్ ఇంజనీర్ అయినా మొదట కంట్రోల్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ (అనగా కంప్యూటర్ సిస్టమ్స్ ) తరువాత పవర్ డివైసెస్ ఇంజనీరింగ్ (అనగా సోషల్ సిస్టమ్స్ ) గురించి 20 సంవత్సరములు సాధన చేసిన తరువాతనే మెకానికల్ ఇంజనీరింగ్ ను మెకానికల్ ఇంజనీర్ విజయ వంతముగా సాధన చేయగలడు.
2. అంటే social psychologist అయి abstract thinking ను lateral thinking గా మార్చాలి.
----------------------------------------------------
ఇక చట్టము గురించి మాటలాడితే అమెరికా లో ప్రతి ముగ్గురిలో ఒకరు సాంఘిక నేరస్తుడిగా ఉన్నారు.అలాగే ఇండియా లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు సాంఘిక నేరస్తులుగా ఉన్నారు . 
----------------------------------------------------
1. కనుక ఇండియా లో ఇంజనీరింగ్ చేసిన ఇండియా వారు అమెరికా లోని advanced material techniques గురించి ఇంటర్నెట్ ద్వారా అధ్యయనము చేసి ఇండియా లోని పరిశ్రమల లోని నైపుణ్యమును వృద్ధి చేయవచ్చు .
-----------------------------------------------------
2. అలాగే అమెరికా లో ఇంజనీరింగ్ చేసిన అమెరికా వారు ఇండియా లోని advanced spiritual techniques గురించి ఇంటర్నెట్ ద్వారా అధ్యయనము చేసి అమెరికా లోని పరిశ్రమల లోని నైతికత ను వృద్ధి చేయ వచ్చు . 
------------------------------------------------------
     WE(INDIANS AND AMERICANS) ARE HERE FOR THERE 'TO BE HERE AGAIN'.        కనుక పై రెండు పాయింట్ లను ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ వారు విద్యార్ధులకు మొదట నేర్పాలి . 
    అప్పుడే అభివృద్ధి తో కూడిన సంక్షేమము సాధ్యము.
------------------------------------------------------
    అభివృద్ధి అనగా ఎవరి పని వారు సాధ్యమైనంత వరకు చేసుకునేట్లు ,ఆరోగ్యముగా జీవించేట్లు మరియు వ్యక్తిగత ఆదాయము పెరిగే టట్లు ఉండుట . 
   సంక్షేమము అనగా విషయ ఆసక్తి ,లాభము మరియు ఆత్మ తృప్తి తో కూడుకున్న అభివృద్ధి .           
--------------------------------------------------------

Comments