Posts

Showing posts from October 11, 2015

O election commission!

Image
 Yes ! Election symbols are unconstitutional.EC must remove them.

O ignorants who are talking like true knowledgeables !

జ్ఞాని లక్షణము ఏమంటే అజ్ఞానిగా కనిపిస్తాడు . 

If a nation's president doesn't believe another nation's president words,then it is social illness.

Image

Knowledgeable who is self is to ignorant. Knowledge is complexed processed piece of information which can be text,audio,video or picture in form.

జ్ఞాని అవసరము జ్ఞాని దగ్గర కాదు . జ్ఞాని అవసరము అజ్ఞాని దగ్గర మాత్రమే . 

Private bedroom life should not be social.Youth should fight against this immorality. Truth is one.But appearance exists to make truth as real truth

Image

ప్రధాన మంత్రి కడుపున చాయ్ వాలా పుట్టాలని(మరియు/లేదా) పుట్టిన వాడు చాయ్ వాలా గా పెరగాలని ప్రజలు భావించుట అనేది వికృత ఆలోచన మరియు జన్యు శాస్త్రము ఒప్పుకోదు. అయితే వికృతము అనేది ఆలోచన యొక్క వ్యతిరేకము. Believing that PM son should be chaiwala or believing PM upbringing his son/daughter as chaiwala is perversion. But eligibility for PM son to become PM should be decided by society. Perversion is not sense. Perversion is to be solved by sense.

అధికారము అనేది ప్రతి ఒక్కరికీ ఇంటిలో మొదలు అయి నగరములోకి ప్ర వేశించి  ప్రభుత్వములోకి చేరి తిరిగి నగరము ద్వారాఇంటిలో అంతము అవుతుంది.   అధికారముకు మూలము మానసిక  సక్రమత,నైతిక వాది,సామాజిక-న్యాయము(అజ్ణాని యొక్క జ్ణాని) మరియు  దివ్యత్వము.ఈ నాలుగు మూలముల  ద్వారా  ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో  స్వయం-అధికారమును అనుభవించాలి.     వోట్ అనేది ప్రతి ఒక్కరి ఇంటి  యొక్క    ప్రాతినిధ్యము మాత్రమే.  కనుక ప్రజాసామ్యములో అనువంశి కత  అనేది అర్హత కలిగి ఉంటే సక్రమతే.అయితే అర్హత అనేది నలుగురిలో నిరూపణ  కాబడాలి.        

ఒక మాట తాను చెప్పినా తదనుగుణముగా వినే వాడు చేయడము లేదంటే రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. 1. తాను చెప్పిన మాటను వినే వాడి బుద్ధి విచక్షణా జ్ణానము-వీలు కు వదిలివేయకుండా తాను బలప్రయోగము చేస్తూ ఉంటే వినే వాడికి వేరే ఆలోచనలు కలిగి తదనుగుణముగా చేయడు. 2. చెప్పేవాడు తన మాటను తిరిగి తన నాలుగు విధాల ఆలోచన(మాట)ల మీద వాడకుండా అనగా వినే వాడి ఆలోచనా విధానమును చెప్పేవాడు నమ్మకుండా అనగా రసపుష్టి లేకుండా చెప్పడము వలన వినే వాడు తదనుగుణముగా చేయడు-చేయలేడు-ఎందుకు చేయాలి ? మనిషి విచక్షణా జ్ణానము కలిగిన మరియు మాట మీద విశ్వాసము కలిగిన వాడు కదా. ప్రతి మనిషికి నటన,నిజము మరియు ఫీలింగ్(శీలము) మూడూ ఏక కాలములో ఉంటాయి కనుక నిజమును నిజముగా నిలవాలంటే కల్పన అనేది అవసరత. అయితే కల్పన అనేది శాస్త్రముగా హిందూ కులవాదులు చేయడము వలన మరణించిన వాడు మరణించిన వాడుగా నిలబడుతున్నాడు కాని మరణించిన(పోయిన) వాడికి జీవించి ఉన్నవాడికి ఉన్నంత జ్ణానము ఉంటుంది కనుక మరణించినప్పుడు గుర్తు చేసుకోవాలి కాని ఏడవరాదు. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు . ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు. ఇహము లో తన మాట నిలువాలని ఆరాట పడే వాడే పరము ఉందని నమ్ముతాడు. ఇహము ఎంత నిజమో పరము అంతే నిజము. ఇహము అనేది ఇంద్రియములకు కనిపిస్తుంది . పరము అనేది ఆలోచనకు కనిపిస్తుంది. జ్ణానము అనగా వినేది(చదివేది)-తెలుసుకునేది - సందేహము అడిగేది- తానుగా చెప్పేది. జ్ణానము కోసము జిజ్ణాస పడే వాడు నిరంతరము వింటూ - తెలుసుకుంటూ-అదుగుతూ- తానుగా చెపుతూ ఉంటాడు. ఓ విశ్వవిద్యాలయ ప్రొఫెసరులారా ! మీరు ఏనాడైతే వినడము(చదవడము)-తెలుసుకోవడము- అడగటము) ద్వారా చెప్పటము(అ ప్ డే ట్ ) మానివేశారో ఆనాడే మీరు రిక్షా పుల్లర్ తో సమానము.

Democratic spirit is ownership by freedom of one's verified(checked)(cross-examined) word/s. Democractic freedom is not favouritism,psychophancy and hypocracy.    Democratic freedom is 'applied(handful) order(sense)' of 'four sets of word/s.