ఒక మాట తాను చెప్పినా తదనుగుణముగా వినే వాడు చేయడము లేదంటే రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. 1. తాను చెప్పిన మాటను వినే వాడి బుద్ధి విచక్షణా జ్ణానము-వీలు కు వదిలివేయకుండా తాను బలప్రయోగము చేస్తూ ఉంటే వినే వాడికి వేరే ఆలోచనలు కలిగి తదనుగుణముగా చేయడు. 2. చెప్పేవాడు తన మాటను తిరిగి తన నాలుగు విధాల ఆలోచన(మాట)ల మీద వాడకుండా అనగా వినే వాడి ఆలోచనా విధానమును చెప్పేవాడు నమ్మకుండా అనగా రసపుష్టి లేకుండా చెప్పడము వలన వినే వాడు తదనుగుణముగా చేయడు-చేయలేడు-ఎందుకు చేయాలి ? మనిషి విచక్షణా జ్ణానము కలిగిన మరియు మాట మీద విశ్వాసము కలిగిన వాడు కదా. ప్రతి మనిషికి నటన,నిజము మరియు ఫీలింగ్(శీలము) మూడూ ఏక కాలములో ఉంటాయి కనుక నిజమును నిజముగా నిలవాలంటే కల్పన అనేది అవసరత. అయితే కల్పన అనేది శాస్త్రముగా హిందూ కులవాదులు చేయడము వలన మరణించిన వాడు మరణించిన వాడుగా నిలబడుతున్నాడు కాని మరణించిన(పోయిన) వాడికి జీవించి ఉన్నవాడికి ఉన్నంత జ్ణానము ఉంటుంది కనుక మరణించినప్పుడు గుర్తు చేసుకోవాలి కాని ఏడవరాదు. పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు . ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు. ఇహము లో తన మాట నిలువాలని ఆరాట పడే వాడే పరము ఉందని నమ్ముతాడు. ఇహము ఎంత నిజమో పరము అంతే నిజము. ఇహము అనేది ఇంద్రియములకు కనిపిస్తుంది . పరము అనేది ఆలోచనకు కనిపిస్తుంది. జ్ణానము అనగా వినేది(చదివేది)-తెలుసుకునేది - సందేహము అడిగేది- తానుగా చెప్పేది. జ్ణానము కోసము జిజ్ణాస పడే వాడు నిరంతరము వింటూ - తెలుసుకుంటూ-అదుగుతూ- తానుగా చెపుతూ ఉంటాడు. ఓ విశ్వవిద్యాలయ ప్రొఫెసరులారా ! మీరు ఏనాడైతే వినడము(చదవడము)-తెలుసుకోవడము- అడగటము) ద్వారా చెప్పటము(అ ప్ డే ట్ ) మానివేశారో ఆనాడే మీరు రిక్షా పుల్లర్ తో సమానము.

Democratic spirit is ownership by freedom of one's verified(checked)(cross-examined) word/s.
Democractic freedom is not favouritism,psychophancy and hypocracy.
   Democratic freedom is 'applied(handful) order(sense)' of 'four sets of word/s.
  

Comments