Posts

Showing posts from March 18, 2014

EXCESSIVE READING OR EXCESSIVE WRITING OR EXCESSIVE THINKING IS OF NO USE TO SOCIAL(INTELLECT)-SYSTEM.

అనైతిక న్యాయమును అనైతిక న్యాయము యొక్క నైతిక న్యాయము తో నిర్మూలన చేయాలి . చేయవచ్చు . 

FEELING IS FIRST.BEING IS NEXT.APPEARING IS LAST.

            మూడవ కోణము నకు మూడవ కోణము ఉండాలి కదా .       అనగా వ్యాపారి కి మరో అదే వ్యాపారి,వినియోగ దారుడు మరియు అసాంఘికుడు ప్రతి రోజు ముఖ్యులే .       సమాజములో ఉండేది కేవలము వ్యాపారి మరియు వినియోగ దారుడు మాత్రమే కాదు .        

SOCIAL IS PROFESSIONAL AND LAW.

నీవు నీ చుట్టూ వున్న ఎంచుకున్న పది మంది తో తెలియ చేయ లేనిది వంద కోట్ల మందితో ఏమి తెలియగలవు ? కనుక బహిరంగ సభ మరియు వీడియో CD లు సమాజ నిరుపయోగము .  

LIFE IS BEING MORAL BY BECOMING IMMORAL LIKE INDIAN NATIONAL CONGRESS DOES. .

బిగింపు లు ,మెలికలు మరియు మలుపులు లేకపోతే జీవితము అనే కథ లో సువాసన మరియు  రుచి కలుగదు .   ----------------------------------------------- సమస్యకు  పరిష్కారము ఎక్కడో వెదుకుట కాదు . సమస్య ఎక్కడుందో దానిని లోతుగా విశ్లేషిస్తే దాని పరిష్కారము లభిస్తుంది .  మన చిత్త వృత్తులు భావవ్యక్తీకరణ చేసే టప్పుడు మనము భావన చేస్తున్నామనే విషయమును మరిచేలా చేస్తాయి . కనుక మెలికలు తప్పని సరి .     

Sivakarthikeyan

    I hope that every wedding should have 'fine sense of expression' like above that sivakarthikeyan did.