Posts

Showing posts from July 15, 2014

God punished a thief in Khammam district - Teenmaar News

  At where ram told that he is god?

Only 20% of Engineering students are eligible for software jobs - Aspiri...

    Yes! Engg graduates need hone up their analytical skills and explanation skills.

AP Assembly - CM Chandrababu Naidu and YS Jagan debate over black money

 నల్లధనమును అరికట్టాలంటే  ప్ర తి ఒక్కరు వ్యవస్థీకృత పరిశోధకుడు కావాలి.       

VIRTUAL WORLD BROUGHT MYTHOLOGICAL WORLD AND ANALYTICAL WORLD TO BE BALANCED.

కుక్క పరిశోధిస్తుంది.  అయితే  మనిషి ఊహా -  చర్చా పూరిత పరిశోధన చేస్తాడు .

BRICS IS RIGHT FEELING.

BRICS అంటే బ్రెజిల్ ,రష్యా ,ఇండియా ,చైనా మరియు సౌత్ ఆఫ్రికా ల అభివృద్ధి కూటమి.  NATO అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యుద్ధ(అసమానత్వ) నివారణ కూటమి.  EU అంటే యూరోపియన్ యూనియన్ రాజకీయ-ఆర్ధిక కూటమి.    మూడూ ముఖ్యమే. 

ANTISOCIAL SOCIAL BEING PROFESSIONAL SOLVES DIABOLICAL DUALISM.

మనిషికి అనారోగ్యము  రక్త సంబంధమైన దోషాల మరియు చర్మ సంబంధమైన దోషాల వలన వస్తుంది .        కనుక సరిఅయిన ఆహారము-నిద్ర ,ఆలోచన  మరియు వ్యాయామము మూడింటిని సమతుల్యము చేయాలి.        దానికి ప్రతిరోజూ  పరిశోధన ,చర్చ మరియు ఊహ మూడింటిని సమతుల్యము చేయాలి.

VIRTUAL WORLD IS SUBJECT OF SOCIAL-BEING-PROFESSIONAL DISCUSSION.

సోషల్ అనేది పరిశోధించే అంశము.  యాంటీ సోషల్ అనేది చర్చించే అంశము.  ప్రొఫెషనల్ అనేది ఊహించే అంశము. మూడింటిని సమతుల్యము చేయాలంటే పబ్లిక్ -ప్రైవేటు భాగస్వామ్యము తప్పని సరి . 

STABILITY AND WATER-TIGHTNESS

స్థిరత్వము(stability)  మరియు స్నిత ప్రజ్ఞత(water-tightness) రెండూ సంక్షేమ  అభివృద్ధికి తప్పని సరి .  కనుక ప్రయాణ  వలస మరియు ఉద్యోగ వలస నిషిద్ధము . 

MANY INDIAN VOTERS DON'T KNOW INDIAN FOREIGN SERVICE DAILY FILE WORK.

నేను భారత విదేశీ సర్వీస్(IFS) ప్రతి రోజు ఫైల్ పని గురించి బ్లాగర్ లో ప్రత్యేకముగా వ్రాయబోతున్న  నా  బ్లాగ్ లో వివరిస్తాను. 

O INDIAN LOW CLASS ! YOU NEED BECOME MODERATE-HIGH CLASS IN DYNAMIC WORLD.

1. మీరేమీ చెప్పనక్కర లేదు . అంటే మీరే చెప్పాలి అని రెండో వైపు అర్ధము .  2. మీరెవరో తెలియదు .అంటే మీరే తెలుసు అని అర్ధము .  3. మీరు ఎవరి మాట వినరు . అంటే మీరు మాత్రమే వింటారు అని అర్ధము .  

RESEARCH SKILLS AND EXPLANATION SKILLS NEED BE MADE PART OF MEMORY SKILLS. ACADEMICIANS NEED KNOW.

విశ్లేషణా నైపుణ్యము మరియు వివరణా నైపుణ్యము ఏదో డాక్టోరేట్ స్థాయిలో కాదు.ప్రతి తరగతి స్థాయిలో జ్ఞాపక నైపుణ్యము తో కలిపి ఉండాలి.   

MIND CHAVUNISM IS DIFFERENT FROM MINDLESSNESS.

నేను మత రాహిత్యమును ప్రభోధించను.అయితే నేను మత ఛాందసమును వ్యతిరేకముగా ప్రభోధిస్తాను.      

VIRTUALITY

Virtuality is just to keep imagination(mythology) in its level. Even virtuality is not reality. Those who are working information technology sector need remember above.

PM Narendra Modi & Minister Nirmala Sitaraman to attend Brics 2014 at Br...

Know about PM Narendra Modi's new power car BMW-7 series

    EVERY CRORE OF RUPEES THAT IS BEING SPENT BY PUBLIC EXCHEQUER(FINANCE MINISTRY) NEED BE AUDITED FOR ITS SOCIAL VALUE.

PM Narendra Modi arrives at Fortaleza, Brazil for the BRICS summit 2014

Racism directed at the President

    అమెరికా వ్యతిరేకాల పుట్ట.   

Migrants' harsh journey through Mexico

   ఎక్కడ ఉన్నారో అక్కడే వెదుకు కోవాలి కాని ఇలా వలస ఏమిటీ?    వలస నివారణ కోసమే న్యాయము పుట్టింది.   

కాదు అని నిరూపణ నేను చేయాలా ?

కుక్క అనగా దొంగ అని తరువాతి అర్ధము. అంటే ప్రస్తుత ప్రజలు దొంగలు అని అర్ధము.      

WRITING TO OTHERS / SENDING SMS IS COMPULSORY BEFORE DISCUSSING OVER IT. నోరు పని చేసే ముంధు చేయి పని చేయడము తప్పనిసరి.

విని ఆలోచన చేస్తే సరిపోదు . దానిని వ్రాసి తరువాత వ్రాసిన దానిపై మాటలాడితే సమానత్వము (శాంతి ) కలుగుతుంది . 

5 SOCIAL VULNERABLES ARE BROKING, CLERK, CHAVUNISTIC MIND, POLICING SOCIETY AND IMMORALITY.

బ్రోకింగ్ ,క్లర్క్ ,మత ఛాందసము,సమాజములో పోలీస్ మరియు అనైతికత అనేవి వృత్తులు కావు . నైతిక -సక్రమతకు చేరుకోవడానికి అవసరతలు మాత్రమే.    

EVERYONE'S BOTH SILENCE OR ANARCHY ARE CRIMINAL. SO EVERYONE SHOULD WRITE HIS WORD WHICH IS COMPOSED OF MINIMUM 8 SENTENCES FOR GOVERNMENT PARTICIPATION. JUST GIVING VOTE AND READING NEWSPAPER IS NOT GOVT PARTICIPATION. WRITING HIS WORD OF MINIMUM 8 SENTENCES BY GIVING PERSON'S NAME GIVES LEGAL BINDING IN GOVT PARTICIPATION FOR MORAL-LEGAL SOCIETY.

సమానత్వము(శాంతి )  అనేది అందరికీ కావలసిన విషయము . అయితే గౌరవము - నైతిక భావన లేకుండా సమానత్వము(శాంతి ) నిలువదు . సమానత్వము రావాలంటే ప్రతి వ్యక్తి తన మాటకు నలుగురిలో వారి నలుగురికి విలువ కలిగి వుండాలి .  -------------------------------------------------------    నేరస్తులతో నేరస్తులుగా ఉంటే అసాంఘికత్వము(మాఫియా,ఫాక్షనిజం మరియు నక్సలి జం) వృద్ధి చెందుతుంది .     కనుక నేరస్తులతో నేరస్తుల యొక్క నేరస్తులుగా ఉండాలి .    

Osmania is number 1 university in South India - India Today survey report

Evolution Percussion Duo: Compose. Perform. Inspire. New Voices in Percu...

INCLUDE AFTER DIVIDE.

పండితులకు నేను చెప్పేది ఒక్కటే .  మనది నిజముగా గొప్పది కావాలంటే ఇతరులది కూడా గొప్పది అని గ్రహించాలి .   న్యాయము గొప్పది కావాలంటే అది సామాజికము కావాలి.