Posts

Showing posts from January 19, 2015

మనిషి మాట(ఆలోచన) తెలియాలంటే తన 20 మంది యొక్క వృత్తి భావనను తాను వినాలి/చదవాలి మరియు తన వృత్తి భావనను తన 20 మంది వినాలి/చదవాలి.

ఒక వ్యక్తి అందరి(100 మంది) లో పది మంది యొక్క కొంత గా ఉండాలి.     కనుక నేను(సబ్జెక్ట్ )గా అందరి(100 మంది) లో లో మంచి ఫీలింగ్ కలిగించేందుకు నా నలుగురి యొక్క వారి వారి నలుగురి గ్రూపులలో ఒక భావన(వ్యక్తీకరణ) గా ఉంటాను-ఉండాలి -ఎందుకు ఉండరాదు ?                          

వ్యతిరేకత కూడా అనుకూలతే. ఎందుకంటే చలన ప్రపంచములో వ్యతిరేకతలో వ్యతిరేకత పుడుతుంది కదా. అదే సంపూర్ణ వ్యక్తిత్వ మూల ఆలోచన.

నందమూరి తారక రామారావుకు సినిమా కెరీర్ కూడా పబ్లిక్ కెరీర్ అని  గ్రహించకపోవడము  నందమూ రి  తారక రామా రావు  జ్ణానమా ? ------------------------------------------------------------------- అక్కినేని నాగేశ్వర రావుకు రాజకీయ కెరీర్ కూడా పబ్లిక్ కెరీర్ అని  గ్రహించకపోవడము అక్కినేని నాగేశ్వర రావు జ్ణానమా ? ---------------------------------------------------------------------- అయినా ముగిసిన జీవితాల మరమ్మతు గురించి మాటలాడటము జ్ణానము కాదు. మన జీవితము మనము బ్రతకాలి కదా !        

రెచ్చ గొడతారు అయితే రెచ్చిపోరాదు. ఇది సామాజిక సూత్రము.

శోధించే వాడి నిఘా పర్యవేక్షణలో ప్రజలు  తమ ఇచ్చిపుచ్చుకోవడములో చక్రభ్రమణము ఉందని  గ్రహించకపోవడము వలన  రాక్షసత్వము కలుగుతుంది.

మాట అపౌరుషేయముగా ఉండాలి-ఉంటుంది-ఎందుకు ఉండదు? పౌరుషము అనేది కోడిపుంజుకు మాత్రమే ఉండాలి కాని మనిషికి కాదు. మనిషి మాట అనేది తోటి వ్యక్తితో మాటలాడినా మూడవ వ్యక్తి పరిగణన కోసము అని గ్రహింపు లేకపోతే అది మనిషి అజ్ణానమే కదా ! EVERYTHING IS IN EDGE(CROSSED CURVE) OF WORD. అపౌరుషేయము అనగా ఎక్కువ తక్కువలు లేని సమానత్వ స్వరము. పౌరుషము అనేది ప్రకటన మాత్రమే కాని మాట కాదు.

కంప్యూటర్ కూడా తన భాషలో మన భాష మాట లను అర్ధము చేసుకున్న తరువాతనే కదా మన భాషలో మాటలాడుతుంది . 

ANYTHING WHICH IS HERE "MUST MOVE TO THERE(IMAGINATION/ARGUMENT)" TO "BE COME BACK TO HERE(REALITY) AGAIN". SO LIFETIME ROAMING IS INVALID. BE NATIVE AFTER APPEARING GLOBAL.

ఒక వ్యక్తిలో నుండి ఏ దైనా  తెలుసుకుందామని భావిస్తే ముందుగా  అతని మైండ్(వృత్తి) తెలుసుకున్న తరువాత నమ్మకము కలిగి ఉండి దాని నుండి అతని విసృతి పెంచే విధముగా శోధించాలి.       

అన్ని (300) ప్రపంచ భాషల మాటలకు ఒకదానికొకటి లింక్ ఉంది. ఆ లింక్ అనేది ఇంగ్లీష్ మాటల వ్యాకరణము లో ఉంది. గుర్తుంచుకోండి ! ఇంగ్లీష్ భాష పుట్టింది మధ్య యుగములో ఎందుకో ప్రపంచములో అందరూ పరిశోధన/విశ్లేషణ చేయవలసిన అంశము.

ప్రపంచానికి వెలుగు అనేది భారతీయ విశ్వవిద్యాలయములలో ఉండే అన్ని(300) ప్రపంచ భాషల మాటలలో ఉంది. కనుక ప్రతి పోస్ట్ గ్రాడ్యుయేట్ మీదా తన భావనను ప్రతి కార్మికుడికి చేర్చవలసిన అవసరత ఉంది.   ----------------------------- చెప్పి వదిలి వేయటానికి మాత్రమే  నోరు  ఉన్నది . -------------------------------    

తోటి మనిషి భావ పరిపక్వతకు రాకుండా తన భావ పరిపక్వతగా ఉంటే మార్పు జరుగదు కదా ! కనుక ఏ ఊహ మరియు వాదము అయినా నిజము కావాలంటే ఇద్దరూ పరిపక్వతకు వచ్చే వరకు ఇద్దరూ రెచ్చగొట్టబడాలి. అందుకే మొదటి సగములో తాను చెప్పేది నిజము అయినా అబద్ధముగా ఒప్పుకోవాలి. ప్రతి తరువాత మాత్రమే గెలుపు తేలుతుంది.

  కర్త కర్మగా ,క్రియగా మరియు విశేషణము ఉండరాదు.   కర్మ కర్తగా ,క్రియగా మరియు విశేషణము ఉండరాదు.   క్రియ కర్తగా,కర్మగా మరియు విశేషణము ఉండరాదు.   విశేషణము కర్తగా ,కర్మగా మరియు విశేషణము ఉండరాదు.   ఈ న్యాయమును గౌరవించకుండా మాటలాడితే మార్పు సంభవమా ?