Posts

Showing posts from October 13, 2016

All effort in world can be explained in just 'two ways. 1.Personal effort to know self within about truth "who am I ? " and 2. Social effort to become human(self-deserving) again by being human.

Image

So my point is that one has to be self in his/her self and in other/s.

ప్రతి ఒక్కరిలోనూ ఇంజినీర్ ఉన్నాడు . ప్రతి ఒక్కరిలోనూ డాక్టరు ఉన్నాడు . ప్రతి ఒక్కరిలోనూ ఆడిటర్ ఉన్నాడు .

Personal-mindset(law) is different from social-mindset(law). Personal-mindset is moral story imagination(reels) running. Social-mindset is at the end of part two of moral story.

నేను : నువ్వు శాశ్వతము కాదు .అయితే నీ మాట (ఆలోచన ) శాశ్వతము . నీవు : నువ్వు కూడా శాశ్వతము కాదు . అయితే నీ మాట (ఆలోచన ) కూడా శాశ్వతము . -------------------- ఇది వ్యక్తిగతము . --------------------- వ్యక్తిగతము ఉంది కనుక వ్యక్తుల సమూహము అనేది సమాజము కనుక సమాజము ఉంటుంది . సామాజికము చెప్పే న్యాయము ఏమంటే "ఎవరూ శాశ్వతము కాదు . అయితే అందరి మాటలు (ఆలోచనలు ) శాశ్వతము" . --------------------- అయితే వ్యక్తిగతములో సామాజికము ఉంది . అలాగే సామాజికములో వ్యక్తిగతము ఉంది . ఇది తిరకాసుదనము .

Model is different from specimen.

Image

Parents must note that engineering is change into social(three-dimensional) from personal(face-to-face).

Image

I am happy to note that "fairy queen" is now stationed at vijayawada railway station.

Image

IIT can't give medical degrees. This is my litigancy.

Image

Human being is,has to be and will be human all over world "as consistent,inclusive and litigant". "If other/s are not being so,then other/s of other/s will make other/s "as consistent,inclusive and litigant".

మనిషి అనే వాడు జడ పదార్ధము కాదు .

Consumers-paid-money into businessperson's account will not be called consumer-money. State of money changes from consumer money to businessperson money after payment by consumer/s. There is so much of childish-mindset among consumers. Because businessperson risked his investment money to hold stock "before being bought by consumer/s". When will consumers note this important point ?

వ్యాపారి యొక్క వ్యాపారములో ఖాతా లో జమ చేయబడిన వినియోగ దారుడి చెల్లింపు ధనము ఇంకా వినియోగ దారుడి చెల్లింపు ధనము ఎలా అనిపించుకుంటుంది ? ఆడిటర్లు ఈ విషయమును వినియోగదారులకు తెలియచేయాలి .

Welcome !

Image

Woman of woman to woman is man. Actress sangeetha is now self-deserving man in that sense.

Image
నటీమణి సంగీత గారిలో నాకు ఎన్నో నైతికతలు కనిపించాయి .  మొదటిది సింప్లిసిటీ .  రెండవది ఎవరి మీదా ఆధారపడకుండా స్వయం సంపాదనా మనస్తత్వము కలిగి ఉండుట .  మూడవది సినిమా రంగములో ఉండే వ్యామోహములకు దూరముగా జీవితము గడపటము .  నాలుగవది ఆదర్శప్రాయమైన జీవితము ను ఇతరులకు కలిగించడము .  నటీమణి సంగీత కు తెలుగు సినిమా పరిశ్రమ వారు "మంచి అవకాశములు " ఇవ్వాలి . 

Illness of illness to illness is not illness "but cure".

హై బిపి ఉన్న వాడికి తన హై బిపి లో హై బిపి తీసుకు రావడము వలన హై బిపి రుగ్మత స్వయం నిర్మూలన అనేది నా మాట (ఆలోచన ). షుగర్ వ్యాధి ఉన్న వాడికి తన షుగర్ వ్యాధిలో షుగర్ వ్యాధి తీసుకు రావడము వలన షుగర్ వ్యాధి స్వయం నిర్మూలన అనేది నా మాట (ఆలోచన ). కాన్సర్ వ్యాధి ఉన్న వాడికి తన కాన్సర్ వ్యాధిలో కాన్సర్ వ్యాధి తీసుకు రావడము వలన కాన్సర్ వ్యాధి స్వయం నిర్మూలన అనేది నా మాట (ఆలోచన ). 

Was actress NAYANA-TARA heroine in "srirama rajyam" ?

Image

Being no.2 should be being no.1 to no.1 while being no.1 should be being no.2 to no.2. That is everlasting truthful(powerful) peace(equality). World people should note.

నెంబర్ వన్ గా ఉండే వాడు నెంబర్ వన్ గా కనిపించే వాడితో నెంబర్ వన్ కనిపించుతూ తనకు తాను తనలో నెంబర్ వన్ గా ఉండాలి . అలాగే నెంబర్ వన్ గా కనిపించే వాడు నెంబర్ వన్ వాడితో నెంబర్ వన్ గా ఉంటూ తనకు తాను నెంబర్ వన్ గా కనిపించాలి . అదీ నెంబర్ వన్ గా ఉండే వాడికి మరియు నెంబర్ వన్ గా కనిపించే వాడికి మధ్య ఉండాల్సిన సామాజిక (మానసిక ) సంబంధము తద్వారా భౌతిక (రక్త ) సంబంధము కొనసాగించుతూ . -------------- మరియు నెంబర్ రెండు గా ఉండే వాడు నెంబర్ వన్ గా కనిపించే వాడితో నెంబర్ వన్ గా కనిపించుతూ తనకు తాను నెంబర్ రెండుగా ఉండాలి . అలాగే నెంబర్ వన్ గా కనిపించే వాడు నెంబర్ రెండు వాడితో నెంబర్ రెండుగా ఉంటూ నెంబర్ వన్ గా కనిపించాలి . అదీ నెంబర్ రెండు గా ఉండే వాడికి మరియు నెంబర్ వన్ గా కనిపించే వాడికి మధ్య ఉండాల్సిన సామాజిక (మానసిక ) సంబంధము తద్వారా  భౌతిక (రక్త ) సంబంధము ను కొనసాగించుతూ .