Posts

Showing posts from March 23, 2017

Public influential field like cinema field elders ! Are you elders ? If not,when you will be so ?

Image
రెండే మాటలు చెపుతాను .  1). తప్పు ఎవరిది అన్న విషయము మొదటగా పక్కన పెడితే ముఖ్యముగా తండ్రి ఎవరో తనకు మేజర్ వయసు వచ్చే వరకు తెలియదంటే అంతకు మించిన "కుటుంబ వ్యవస్థ మీద అవిశ్వాసము " ఏముంటుంది ? 2). ఇలాంటి కుటుంబాలు సమాజములోని  సినిమా రంగముద్వారా  ప్రేక్షకులకు చెప్పేదేముంటుంది ? ప్రేక్షకులు వినేదేముంటుంది ? సినిమా రంగము పెద్దలు నా ఈ మాట మీద చర్చించాలి . 

"Sita ! I am not virgin" title for short film is really WONDERFUL AGAINST PROBLEM OF VIRGINITY LOSS BEFORE MARRAIGE. It is my strong warning to those who are opposing "Sita ! I am not virgin" short film on YouTube, I recommend central govt award to short film " Sita ! I am not virgin ".

Image

That is social selfishness.

ప్రతి వ్యక్తి /పౌరుడు తనకు తాను తన వృత్తి /వ్యాపారము లో ఎంత ఉపయోగకరముగా ఉంటాడో అంతే ఉపయోగకరముగా మాత్రమే తన సంస్థ /దుకాణము /కార్యాలయము /ప్రభుత్వ శాఖకు  "మరియు అంతిమముగా ప్రజలకు /సమాజముకు నిలువగలడు ". 

Professional(personal) selfishness is mysticity which is meant for improving discrete-mindset among public. Whereas social selfishness is that one's word(thought) is as much useful to self as much to other/s(govt). March is from tamas(ignorance) to knowledge ! Ignorance gave rise to dictatorship parties in power as well as anarchist parties in opposition. So as ignorance about self is being replaced by self-seeking knowledge now,dictatorship parties like bjp/tdp/AIADMK and anarchist parties like AAP/YSRCP/DMK will have no future.

       వృత్తిపరమైన స్వార్ధము అనగా ప్రజల బుద్ధి విచక్షణ పెంపుదల కొరకు కలిగి ఉండే మాయా మర్మము .         సామాజిక స్వార్ధము అనగా తన మాట (ఆలోచన ) తనకు ఎంత బాగా ఉపయోగపడుతోందో తన మాట (ఆలోచన ) ఇతరులకు(ప్రభుత్వముకు )  అంతే ఉపయోగపడుట . 

See ! Copyright act has been amended so that MUSIC COMPOSER IS RECOGNISED AS SOLE OWNER OF MUSIC OF FILM because even though film producer is owner of whole film,film producer is not producing film music on his own "but by hiring music composer". So legal notice sent by ilayaraaja to SP Balasubramaniam is 100% valid and legal.

Image

My point to Indian police and medical doctors is that as long as Indian police and medical doctors nurtured vested interest in crime and illness respectively,so long do crime and illness stay at the cost of their self-name earning among Indian police and medical doctors.

" అందరూ బ్రాహ్మణులే . అయితే బుట్టలో చేపలు మాయం " అన్నట్లుగా పోలీసు వారు మరియు వైద్యులు ప్రజల పట్ల మరియు సమాజము పట్ల వ్యవహరిస్తున్నారు . భారతీయ పోలీసు వారు ఉంటే సమాజములో నేరము అనేది ఉండకూడదు కదా ! భారతీయ పోలీసు వారిపై నా అభియోగము ఏమంటే భారతీయ పోలీసు వారు తిరకాసు ఆలోచన విస్మరించారు కనుక నేరము మీద వృత్తిపరమైన స్వార్ధము పెంచుకుని "అందరూ బ్రాహ్మణులే . అయితే బుట్టలో చేపలు మాయం " అన్నట్లుగా వ్యవహరించ వలసి వస్తోంది . ----- అలాగే వైద్యులు ఉంటే సమాజములో రోగము అనేది ఉండకూడదు కదా ! వైద్యులు మీద నా అభియోగము ఏమంటే వైద్యులు తిరకాసు ఆలోచన విస్మరించారు కనుక రోగము మీద వృత్తిపరమైన స్వార్ధము పెంచుకుని "అందరూ బ్రాహ్మణులే . అయితే బుట్టలో చేపలు మాయం " ఆన్నట్లుగా వ్యవహరించ వలసి వస్తోంది .

Then social selfishness replaces professional(personal) selfishness.

PERSONAL(PROFESSIONAL) SELFISHNESS or social ambiguity IS THE EVIL. ELIMINATION OF EVIL IS CRIME AGAINST LAW. SO EVERYBODY WHO WISHES TO SEEK TRUTH AND NAME MUST APPEAR AS EVIL TO EVIL WHILE APPEARING AS ADVERSARY TO PUBLIC ADVERSARIES(police) TOWARDS WEAKENING PUBLIC ADVERSARIES(police) THEREBY MAKING EVIL SELF-ELIMINATE BY ITSELF.

All moralists who tell moral mind in public must note.

 "స్మోకింగ్ ,గుట్కా మరియు మద్యపానము ఆరోగ్యానికి హానికరము " అనే మాట అనేది వైద్యరంగము లోని వారు చెప్పవలసిన నైతిక(ప్రత్యర్థి ప్రశ్నలకు నిలకడ కలిగిన ) మాట .  అలాంటి మాటను సినిమా నిర్మాతలు /దర్శకులు సినిమా కార్డుగా మరియు సిగరెట్ ,గుట్కా మరియు మద్యపానము తయారీదారులు తమ ఉత్పత్తులపై /ప్రకటనలపై వ్రాస్తే "నైతికత (ప్రత్యర్థి ప్రశ్నలకు మాట నిలకడ ) ఎలా అవుతుంది ? ". 

Yeah ! World is getting back to Indian wisdom which has prevailance at the ultimate.

Image

Late.Rajiv Dixit is personality dwarf. Personality dwarf need be served with personality dwarfness. Isn't it ? Solution to deceptive-intellect is appearing/being as deceptive-intelllect. Those who criticise pandit Nehru personality must know about then Indian maharajas (present bjp leaders) personality dwarfness.

Image
పండిట్ నెహ్రు ను విమర్శించే కుహనా మేధావులను చూస్తే జాలి వేస్తుంది .  అపరిపక్వ సమాజములో కుహనావాదము (అనగా వ్యక్తిగత స్వార్థము ) అనేది ఉంటుంది .  అయితే కుహనావాదము (మంచిగా కనిపించుట ) యొక్క కుహనా వాదము(చెడు ) కు  కుహనా వాదము(చెడు ) గా  కనపడాలి -ఉండాలి కదా ! లేనిచో కుహనావాదము ఎలా పరిష్కరించబడుతుంది ?

Yes ! Indian audiences need justice(knowledge) from remake story directors.

Image

Seeking appearance(not being) in court is itself mysticity. Isn't it so ?

Image
" అలవాటులో పొరపాటు " ! 

When bjp govt at central govt is asked about its unkept promises,it diverts attention on unkept promises. Diverting debate on subject is immoral.

Image

But social exposure while telling morality should also be avoided. One need not fear about popularity of morality if told discrete and around "by avoiding social exposure". Any morality if it is given right way will be popular sooner or later. Good sense naturally prevails "even if told discrete being some in all" when bad is in bad to bad.

Image
అవును ! మన శక్తి నైపుణ్యాలు అనేవి "అంతిమముగా " మన దేశము లోని వారికి ఉపయోగపడాలి . 

Pavan Kalyan ! So Indian national congress never believes in minds of voters "but believes in words of voters".

Image
రూపము (లేదా శిల్పము ) (తెర మీద కదిలే బొమ్మలు ) మీద విశ్వాసము అనేది గొప్పదిగా  "కనపడుతుంది ".  ఎందుకంటే అది బిజెపి వారి మాదిరిగా కేవలము తనను మాత్రమే గొప్పగా చేయగలిగిన "ప్రభావశీలము " కలిగి ఉంటుంది .  --------- అయితే గుణము (లేదా మనిషి స్థిరత్వము -మనిషి మాట -మనిషి మాట కు మాట ) మీద విశ్వాసము అనేది గొప్పదిగా "నిలుస్తుంది ".  ఎందుకంటే గుణము మీద విశ్వాసము అనేది అజ్ఞానముగా(చెడుగా ) కనిపిస్తూ తనను మరియు ఇతరులను " గొప్పవారిగా నిలుపగలిగిన "సత్యవంతము " కలిగి ఉంటుంది . 

We should learn how to user users(media). But we should not get used by users(media) "as professional selfishness which Indian law court system believes in".

Image
ప్రాపంచిక ప్రజా నాయకత్వము అనేది ప్రజా జీవితము మొదలు పెట్టినది నుండి జీవితాంతము వరకు ప్రజలలో (ప్రజల మధ్య ) పనిచేయడము ద్వారా "ఇలా మీడియా ఇంటర్వ్యూ ఇవ్వటము చేయవచ్చు ".  కానీ బిజెపి /దాని మిత్ర పక్షాలు మాదిరిగా "మీడియా ను నిర్వహణ చేయటము ద్వారా " ప్రజా జీవితము ను  గడుపుదామనుకోవడము అనేది "దిగజారుడు నైతికత " అవుతుంది .  ఆ ! వస్తున్నా ! అసలు పాయింట్ కు వస్తున్నా ! ప్రజలు "దిగజారుడు నైతికతగా " అంత్యకాలము వరకు "కనిపిస్తారు ". అయితే అంతిమముగా " సక్రమ నైతికత గా " నిలుస్తారు . అది తెలుసుకోలేక ప్రజలను "దిగజారుడు నైతికత వారు గా లెక్క కట్టి " బిజెపి /దాని మిత్ర ప్రక్షాలు "మీడియా నిర్వహణ రాజకీయాలు " వంటి దిగజారుడు నైతికత గా ప్రవర్తిస్తే ప్రజలు సదరు దిగజారుడు నైతికతకు అంతిమముగా ప్రజలు బాధ్యులు కాదు కదా !

Sky is not the limit as america believed. But everything under the sun has got its limit. So america has changed to be forever.

Image