Posts

Showing posts from May 27, 2014

AMERICA MAY EQUAL WITH INDIA. BUT AMERICA WILL NEVER BE HIGHER THAN INDIA IN ANY RESPECT.

కండ బలము కన్నా బుద్ధి బలము గొప్పది . ఆయుధ శక్తి కన్నా కలము శక్తి గొప్పది . అమెరికా కన్నా ఇండియా గొప్పది .  సేవకుడు కన్నా నాయకుడు గొప్పవాడు .        

I DON'T ENCOURAGE PSYCHOPHANCY,PROFESSIONAL PESSIMISM AND HYPOCRACY WHEN DEALING WITH OTHERS.

నాకు అనుకూలముగా నాతో ఇతరులు మాటలాడాలని నేను ఎప్పుడూ భావించను .  అయితే నా ఆలోచనల గురించి మరియు విధుల గురించి నాతో గాని మరియు /లేదా ఇతరులతో మాటలాడే టప్పుడు ప్రతి ఒక్కరు తప్పని సరిగా తటస్థ వైఖరి కలిగి వుండాలి . అలా నేను కోరుకోవడములో తప్పు లేదు అనుకుంటాను.  ------------------------------------------------------ కష్టమునకు క్రుంగిపోయే వాడిని మరియు /లేదా సుఖమునకు పొంగిపోయే వాడిని మనిషి  అంటారా?    

NOW WORLD BECAME SMALL VILLAGE WITH DEVELOPMENT OF COMMUNICATION TECHNOLOGY. BUT STILL WE ARE LEADING A LIFE OF ANCIENT AND MEDIEVAL AGES.

రెండో పార్శ్వము మరియు మూడో పార్శ్వము ప్రతి మనిషి ఎందుకు చూడటము లేదు ?   

EVERY PERSON'S MIND IS COMPOSED OF SUCCESS,FAILURE,RIGHT FEELING AND HUMOUR. JUST EVERYONE HAS TO EXPAND HIS MIND BY INTELLECT TO ENJOY WORTHY LIFE FOR SELF AND OTHERS.

At first,personal decimates social into deceptive appearance. At next,social decimates personal into truthful bliss.

INDIAN POLICE,HINDU FUNDAMENTALISTS,BROKERS,CLERKS AND LOW-CLASS IMMORALS ARE OFF-SPRING OF TOO-MUCH LOVE.

సంతానము పై అతి ప్రేమ కలిగి ఉన్నారంటే కుటుంబ పరముగా మరియు సామాజికముగా సంతానము ఎందుకూ కొరగాని వారిలా తయారవుతున్నారన్న మాట. 

COURT JUDGE DOESN'T HAVE BOTH SUBJECTIVE-MIND AND OBJECTIVE-SENSE. SO PEOPLE IN MATURE INTELLECT ARE BETTER JUDGES OVER THREE 5 YEAR TERMS THAN COURT JUDGES AND POLICE.

  సబ్జెక్టివ్ మైండ్ మరియు ఆబ్జెక్టివ్ సెన్స్ లేని ఏ మాటకు విలువ ఉండదు . 

IF SO,THEN GOLD WILL BECOME MUD IN INTELLECT.

మట్టి మైండ్ మనుషులకు బంగారు సౌకర్యాలు ఎలా ప్రభుత్వము సమకూరుస్తుంది ?

GENERAL PUBLIC CAN'T UNDERSTAND MATURE LEADERSHIP WHOSE NATURE IS ALWAYS REVERSE AND ELITE WHETHER IN POWER OR NOT. ANY MATURE LEADER IS NOT SUPPOSED TO SPOONFEED HIS PEOPLE.

I AM NATURALLY-BORN LEADER WHO IS "ALWAYS APPEARING-ILL" IN PUBLIC TOWARDS MAKING SOCIAL-OTHERS AS SELF-RESPONSIBLE AND GOOD.

INDIAN NATIONAL CONGRESS IS PAST CONTINUITY AND FUTURISTIC-MIND POLITICAL PARTY BY AVOIDING PRESENT DAY SELFISHNESS. HOW CAN ANY GOVERNMENT GIVE PEOPLE THEIR TODAY? PEOPLE HAVE DUTY TO LOOK AFTER THEIR TODAY.

మనము వ్యక్తిగతముగా(కుటుంబపరముగా) మరియు సామాజికముగా(మేధోపరముగా) ఎక్కడి నుండి వచ్చామో మరచి పోయి తిరిగి ఎక్కడికి వెళ్ళాలో భవిష్యత్తు విస్మరిస్తే ఎలా మనుషులము అనిపించుకుంటాము ?      కుటుంబ పరముగా మరియు మేధో పరముగా నిమ్న స్థాయి లో ఉంటే నిమ్న స్థాయి నుండి మధ్య స్థాయికి ఎదిగే గమ్యము నిమ్న స్థాయి వ్యక్తులకు ఉండాలి .      అలా లేకపోతే గూడ్సు రైలు బండి మాదిరి ఉన్నత స్థాయి వ్యక్తులు (కుటుంబాలు ) ఎంత దూరము లాగితే నిమ్న స్థాయి వ్యక్తులు అంత దూరము కదిలి అక్కడ ఆగిపోతే సదరు నిమ్న స్థాయి వ్యక్తులను (కుటుంబము లను ) గూడ్సు పెట్టెలు అంటారు కాని "విచక్షణా శక్తి కలిగిన మరియు బరితెగింపు లేని మనుషులు" అని ఎలా ఇతరులు అంటారు ?            

WE AT INDIAN NATIONAL CONGRESS DON'T SIT AWAY FROM PUBLIC MINDSET EVERYDAY AS MAINSTREAM POLITICAL PARTY. INC IS BEING HOLY COW BY BECOMING SAME-TO-SAME WITH PEOPLE'S CHARACTER. AS LONG AS PEOPLE DON'T CHANGE INTO TRUE,INC DOESN'T CHANGE INTO TRUE. INC IS GOD WHICH APPEARS AS CHEAP TO MAKE PEOPLE AS COSTLY. INC DOESN'T MIND ABOUT ELECTION VICTORY. INC MINDS ABOUT BETTER WORLD SOCIO-ECONOMICS. INC SELF-FEELING IS TRUTH WHICH IS MAKING PEOPLE SELF-RESPONSIBLE.

  స్వార్ధ రాజకీయ పార్టీ లు తమ ఆత్మ -సిద్దాంతము మరచి నిస్వార్ధ భారత జాతీయ కాంగ్రెస్ పై అధికార కాంక్షతో దాడి చేస్తున్నాయి .     స్వార్ధ రాజకీయ పార్టీలు నిజమైన నిస్వార్ధ రాజకీయ పార్టీలు అయితే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సిద్దాంత వైఫల్యముల ను సరి చేయ వచ్చుగా .సామాజిక వ్యక్తులు బహుళముగా రాజకీయ పార్టీలను పుట్టించడము  ద్వారా ఎందుకు ప్రజలను అయోమయములో పడవేస్తున్నారు ?    సామాజిక వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ ప్రజలకు పని చేయడము లేదంటే మరియొక రాజకీయ పార్టీ సదరు పార్టీని సరిగా పని చేయించే భాద్యత తీసుకోవాలి కాని తగుదునమ్మా అంటూ ప్రజల ముందుకు రావడము వలన ప్రజలు అయోమయము లో పడతారు కదా .      నిజముగా భారత జాతీయ కాంగ్రెస్ స్వార్ధ రాజకీయ పార్టీ అయితే ఇంకొక రాజకీయ పార్టీ సరి చేసినా అయిదేళ్ళ కొకసారి  ప్రజల మద్దతు పొందలేదు కదా .      

ANGER IS THE THING TO BE PERSONALLY MANAGED FOR RICHES.

  ఆజ్ఞాని లక్షణము కోపము కలిగి ఉండుట .  జ్ఞాని లక్షణము కోపము నటించుట .    

LAW APPEARS SAME AS INTELLECT(POLITICAL POWER). BUT LAW IS SUBORDINATE TO INTELLECT(POLITICAL POWER). LAW(PROFESSION)(MIND) DOESN'T REQUIRE PERSON'S GOOD NAME. BUT INTELLECT(POLITICAL POWER) REQUIRES PERSON'S GOOD NAME. GOOD NAME OF PERSON COMES FROM WITHSTANDING SOCIAL FOUR PERSONS CRITICISM OVER PERIOD OF TIME.

          మనిషి లక్ష్యము వృత్తిపరముగా వేరుగా ఉన్నా మేధో పరముగా ఒకే ఆలోచనకు రావడము -ఉండటము.            జంతువుకు వృత్తి పరమైన ఆలోచన  మాత్రమే ఉంటుంది .జంతువుకు మేధో పరమైన ఆలోచన ఉండదు.