Posts

Showing posts from September 5, 2013

Voice gets respect.Sense gets belief.

గౌరవించబడే వ్యక్తి మాటకు భావము ఉంటుంది .  నమ్మే వ్యక్తి మాటకు హృదయము ఉంటుంది .  ప్రస్తుతము 15% మంది వ్యక్తులు 85% సంపదను అదుపు చేస్తున్నారు .  లక్ష్యముఏమిటంటే 85% మంది వ్యక్తులు 85% సంపదను అదుపు చేయాలి . 

How is it?

భావము లేకుండా ఆలోచన ఉండదు .  కనుక అడుగుట అనేది తప్పని సరి చెడు .                                               -కోట శ్రీనివాస రావు  సమాజములో నీ భావన అందరికి తెలిస్తే నిన్ను అడిగే దేముంటుంది?

Past-continuous tense is rama rajya.

From past tense and present tense come present-continuous tense. Insurgent minds and mediocre minds fail in present-continuous tense.

IT IS SORRY THAT WE HAVE GOT MANY VOICE EXECUTIVES BUT FEW VOICE DESIGNERS.

మాట విషయ మనస్తత్వముతో మాటలాడినా మాటలాడిన మాట(వాక్యమున)కు భావము రెండు విధములు . ఒకటి సకారాత్మక ప్రతిక్రియ .  రెండవది నకారాత్మక ప్రతిక్రియ . సమైక్య -ఆంధ్ర వాదులు తెలంగాణా వాదుల మాదిరి రోజు వారీ -వారము వారీ సంపాదన పరులు కారు . కనుక సమైక్య -ఆంధ్ర వాదులు కడుపుకు సరి పడా తిని వారి మాటలకు ' వాదనను మించిన సంపూర్ణ భావము ' కలిగే విధముగా వాడుక భాష ను అభివృద్ధి చేసుకోగలరు. ఏమి మాటలు మాటలాడారో మాత్రమే కాదు ఎవరు ఎవరితో ఆ మాటలు మాటలాడినారు అన్న విషయము భావము ను మార్పు చేస్తుంది .         

Diverse problems have diverse solutions to be one(native)(hindu) solution.

వైవిధ్య సమస్యలకు వైవిధ్య పరిష్కారములు ఉండి ఒకే పరిష్కారము అవుతుంది .  Diverse problems have diverse solutions to be one solution.

See how person holding CM post is indisciplined to party decision.

కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ ప్రకారము ' పార్టీ వేదిక పైనే మాత్రమే వ్యక్తిగత వ్యతిరేకతను ' తెలియ చేయాలి .అంతేగాని కాంగ్రెస్ పార్టీ నిర్ణయము ను వ్యతిరేకిస్తూ అధిష్టానమునకు లేఖ వ్రాయడము క్రమశిక్షణా రాహిత్యము అవుతుంది .  CONGRESS PARTY DECIDES ON PUBLIC ISSUE AFTER SUFFICIENT DELIBERATIONS.AFTER TAKING DECISION,EVERY MEMBER OF CONGRESS PARTY SHOULD A PARTY TO DECISION. NON-ABIDING BY PARTY DECISION AND WRITING AGAINST PARTY DECISION WILL BE PARTY INDISCIPLINE. 'OTHERWISE WHAT'S PURPOSE OF BEING ENROLLED AS PARTY MEMBER IN STEAD OF BEING JUST PARTY VOTER?'.        ముఖ్య మంత్రి ఎన్ .కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు నిర్ణయము పైన తన అజ్ఞానమును-పార్టీ నిర్ణయ క్రమశిక్షణ రాహిత్యమును మరో సారి ఎలా బయట పెట్టుకున్నాడో ఆయన మాటల్లోనే క్రితము నా బ్లాగ్ పోస్ట్ లో వినండి . 

CM Kiran Kumar Reddy Press Meet On Telangana & Seemandra

Think spiritual sense by being social mind.

వైద్య శాస్త్రము కేవలము రెండు (చర్మ సంబంధిత మరియు రక్త సంబంధిత ) సమస్యలు గురించి చెపుతుంది. అయితే  ' ఆధ్యాత్మిక భావన యొక్క ఆధ్యాత్మిక హృదయము  ' గురించి  వైద్య శాస్త్రము చెపితే సంవత్సరము సంవత్సరమునకు రెండు (చర్మ సంబంధిత మరియు రక్త సంబంధిత ) సమస్యలు తగ్గు ముఖము పట్టి సంపూర్ణ ఆరోగ్య వంతమైన సమాజము ఏర్పడుతుంది .  చర్మ సంబంధిత ఆరోగ్య సమస్యలు diabolism(extreme of extreme) లేమితనము వలన వస్తాయి .  రక్త సంబంధిత ఆరోగ్య సమస్యలు dualism(ద్వైతము ) లేమితనము వలన వస్తాయి .    

Best of both worlds.

పిత్రు స్వామ్య వ్యవస్థ కాదు . మాతృ స్వామ్య వ్యవస్థ కాదు .  మాతృ స్వామ్య వ్యవస్థ యొక్క పిత్రు స్వామ్య వ్యవస్థ పెంచుకుందాము . 

Learn about RBI and Federal Reserve work.

బంగారము కొంటే అంతకు మించిన దరిద్రము లేదు .  స్థలాలు అమ్మకము కేవలము పేరు లేని  మరియు పేరు సంపాదన చేసుకునే ఇల్లు లేని వారికి మాత్రమే .  

EVERY TWO HOURS IS NOW.

FIELD MEANS BEING SOME. IF EVERY PERSON IN HIS NATIVE CITY IS POLICING OTHER/S IN HIS FIELD,THEN THERE IS NO NEED FOR SOCIAL POLICE. ఎవరికి వారు వారి క్షేత్ర రంగములో ఉన్న ఇతరుల పట్ల పోలీస్ గా వ్యవహరిస్తే సామాజిక పోలీస్ అనవసరము.

Physics,chemistry and maths sense are compulsion at every third consecutive month TO AVOID INDIGNITY AND SUICIDE.

INSURGENCY APPEARS AS PATRIOTIC BUT NOT SO. MEDIOCRITY APPEARS AS TRUTH(POWER) BUT NOT SO. There must be purpose,belief and beauty in both matter and its spirit. For that,indian constitutional mindful 1000 must be changed by another indian constitutional moral 1000 as native(hindu),accounting(mindful voice) and scientific(positive reaction) PERSON(time). To achieve that,patriotic(native) and scientific sense must be nurtured at all levels and among all. SCIENCE MEANS BASICALLY SOCIAL(thought-mind-voice) SCIENCE. ADVANCED SCIENCES ARE PHYSICAL SCIENCE,CHEMICAL SCIENCE,MATHEMATICAL SCIENCE AND ECONOMICS. INDIAN CONSTITUTIONAL MINDFUL 1000 MUST ENFORCE TO DEVELOP INDIAN PHYSICS,INDIAN CHEMISTRY,INDIAN MATHEMATICS AND INDIAN ECONOMICS "EVERY THIRD MONTH OUT OF THREE MONTHS" ON ANOTHER INDIAN CONSTITUTIONAL MORAL 1000. Otherwise indignity and suicide grow.   

The Ideal Gas Law: Crash Course Chemistry #12

3 Chemistry Gas Laws: Boyle's, Charles', and Gay-Lussac

WE HAVE TOO MANY FORUMS.

సినిమా ప్రమోషన్ కు వేదిక అనవసరము .  సినిమా విజయమే సినిమాలో పనిచేసిన వారికి వేదికగా వుండాలి .

If you read me,you are supposed to read all matter and its spirit in world.

Image
అన్నింటిలో కొన్ని!

GASEOUS STATE IS ALL.

ఆధ్యాత్మికత అనగా ఏ పదార్ధమైనా వాయు రూపములో కి మార్పు చేయుట మరియు /లేదా వాయు రూపములో వున్నదానిని ఘన మరియు/లేదా ద్రవ రూపములో కి మార్పు చేయుట .  దానికి ధ్యానము మరియు భావము అవసరము .  ఆధ్యాత్మిక భావన యొక్క ఆధ్యాత్మిక హృదయము వుంటే ప్రేమ ,సత్యము మరియు శాంతి అనే సమతా భావన సమాజములో నివసిస్తుంది .     

samaikya-andhra demand is like thieving which should not be accepted by mature society.EXTERNAL ANTISOCIAL(telangana state) FORCE MUST BE THERE TO CONFLICT WITH INTERNAL ANTISOCIAL(insurgent) FORCE.

ఆందోళన చేసిన ప్రతి డిమాండ్ ను ప్రభుత్వము అంగీకరించదు .  ఆందోళన చేసిన డిమాండ్ సక్రమముగా మరియు నైతికముగా ఉంటేనే ప్రభుత్వము అంగీకరిస్తుంది .  ఉదాహరణకు దొంగతనము చేస్తామనే డిమాండ్ ను ఆందోళన చేస్తే ప్రభుత్వము అంగీకరించరాదు .  అది చట్టమునకు వ్యతిరేకము . 

IGNORANCE APPEARS AS KNOWLEDGE. OTHERWISE HOW CAN IGNORANCE EXIST?

తెలియక పోవడము అనేది "  తెలిసి నట్లుగా కనిపిస్తుంది".  తెలియడము అనేది "  తెలిసినట్లు గా ఉంటుంది." 

MORAL-MIND,SPIRITUALITY AND MUSICAL NOTES CAN'T BE EXPLAINED BUT EXPERIENCED INDIVIDUALLY.

ప్రాక్టికల్ విషయము లను వివరణ చేయమంటే భాష సరిపోదు .  ఉదాహరణకు ఆటోమొబైల్ మెకానిజం వివరణ చేయమంటే పిచ్చి వాడు మాటలాడినట్లు వుంటుంది .  అలాగే సంగీత బాణీలు వివరణ చేయమంటే వెర్రి వాడు మాటలాడినట్లు ఉంటుంది .  సమైక్య ఆంధ్ర అనేది ప్రాక్టికల్ విషయము .  ప్రాక్టికల్ విషయము నకు సమయము మరియు మారిన పరిస్థితి రెండూ పాలన చేస్తాయి .  ప్రాక్టికల్ విషయమునకు వ్యక్తి పాలన చేయలేడు .    ప్రాక్టికల్ విషయములు ప్రపంచములో మూడు ఉన్నాయి.  1. నైతిక బుద్ధి .  2. ఆధ్యాత్మికత .  3. సంగీత స్వరములు .  పై మూడు విషయములు వాదనద్వారా పరిష్కారము చేయలేము . 

sensible note is essential for word to create feeling.

స్వరము లేకుండా మాట ఫీలింగ్ కలిగించలేదు .  మాట ఎదుటి వ్యక్తికి చేరిన తరువాత ఎదుటి వ్యక్తి subconscious mind పై నిద్ర లో పనిచేస్తుంది .  కనుక మాట చెప్పిన తరువాత 48 గంటలు సమయము ఎదుటి వ్యక్తి మార్పు కొరకు త ప్పని సరి . అందుకనే మాటలను వ్రాసుకుని మాటలాడితే బాగుంటుంది .    

Hats off B.A.,B.Sc.,B.Com.!

కంప్యూటర్ పుణ్యమా అని B.A.,B.Sc.,B.Com., కోర్సులకు B.E.,M.B.B.S.,కోర్సుల కన్నా గిరాకీ పెరిగింది. B.A.,B.Sc.,B.Com కోర్సులు educative sense and enlightening mind గా మారినాయి .  ఇది ఆరోగ్య కరమైన పరిణామము . 

Words should be applied to self at first for application on others at next.Words should not be sold or believed. SELL PRODUCTS BUT NOT WORDS. BELIEVE OTHER PERSON/S BUT NOT WORDS.

కంప్యూటర్ పని నాలుగు మాటలు మరియు నాలుగు స్వరాలు .  అక్షరములు 8 స్వరాల మాటలు గా కంప్యూటేషన్ జరుగుతుంది .  మాటలు  వాక్యముగా కంప్యూటేషన్ జరుగుతుంది .  కనుక సమైక్య -ఆంధ్ర వాదులు నిజమైన సమైక్యము గురించి ఆలోచన కలిగివుంటే మొదట తెలుగు అక్షరముల మరియు మాటల గురించి భావము పెంచుకోవాలి .  భావము పెరుగకుండా భాషా సమైక్యత అర్ధము లేనిది .  అక్షరము శీల వంతము మరియు మాట గుణవంతము చేసే ప్రయత్నము లేకుండా భాషా సమైక్యత అంటే నేతి బీరకాయ లో నేయి గురించి ఆందోళన చేయటమే .  మనకు వాక్ స్వాతంత్రము ఉన్నది . కాని భావ స్వాతంత్రము ఇంకా కలుగ లేదు . భావ స్వాతంత్రము ను వాడుక ద్వారా కలుగ చేసుకోవాలి .  భావ స్వాతంత్ర పోరాట విజయమే తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు .  భావ స్వాతంత్ర ము ద్వారా నే తెలుగు జాతికి భాషా సమైక్యత సిద్ధిస్తుంది .  మనము అక్కడ కొరకు తిరిగి ఇక్కడ ఉండాలి .

SEEMA-ANDHRA AND TELANGANA ARE NOT GETTING DIVIDED SOCIALLY AND PSYCHOLOGICALLY. DIVIDE IS ONLY PHYSICAL AND GEOGRAPHIC.

బిచ్చము అనగా అర్హత లేని అడుగుట.  ప్రేమ అనగా అర్హత కలిగిన అడుగుట . బిచ్చము (అర్హత లేని అడుగుట )(unmerited asking) తో ప్రపంచములో జయము పొందలేము .  ప్రేమ(అర్హత కలిగిన అడుగుట )(merited asking) తో  ప్రపంచములో  జయము పొందవచ్చు .  ---------------------------------------------------------- సమైక్య -ఆంధ్ర వాదులు చేసేది అర్హత లేని అడుగుట .  తెలంగాణా వాదులు చేసేది అర్హత కలిగిన అడుగుట .