Posts

Showing posts from May 2, 2013

Principle of social justice is equality between individual people and its companies-departments-organisations.

ఇప్పటి వరకు న్యాయ స్థానములు సామాజిక న్యాయమును పట్టించుకోలేదు . కనుకనే కంపెనీలు ,సంస్థలు మరియు శాఖలు వ్యక్తుల దగ్గర నుండి అప్లికేషను ఫీజు ,రిజిస్ట్రేషన్ ఫీజు ,సెక్యూరిటీ డిపాజిట్ మరియు సభ్యత్వ రుసుము వసూలు చేసాయి . పైన పేర్కొన్న వాటి పేరిట ప్రతి వ్యక్తి తన డబ్బు నుండి సగటున లక్ష రూపాయలు వరకు జీవితములో చెల్లించినాడు. నేను అడుగుతున్నాను ఇదేమి న్యాయము ? సంస్థలు వ్యక్తులను నమ్మవా ? వ్యక్తులు సంస్థలను నమ్మాలా ? నమ్మకము అనేది రెండు వైపుల నుండి వుండాలి . కాబట్టి సంస్థలు వ్యక్తుల దగ్గర నుండి అప్లికేషను ఫీజు ,రిజిస్ట్రేషన్ ఫీజు ,సెక్యూరిటీ డిపాజిట్ మరియు సభ్యత్వ రుసుము వసూలు చేయరాదు .వసూలు చేసినది వ్యక్తులకు రిఫండ్ చెయ్యాలి . సామాజిక న్యాయము అనగా వ్యక్తులు మరియు సంస్థలు న్యాయస్థానముల ముందు సమానమే .       

Re-think any thought.Let noble thoughts come from every side.-rigveda.

గూగుల్ ప్లస్ వెబ్ సైట్ స్వభావము ట్వీట్ మరియు బ్లాగ్  కలయిక . ఆలోచన లకు ఆలోచన కలిగిద్దాము .  

Out of 10 lakh english words,we indians are using just few thousands/lakhs words in our lives.IMPROVE VOCABULARY BY "KNOW YOUR ENGLISH" COLUMNS.

Broad thinking is one-two-three for four or five. ముచ్చటైన కుటుంబం అంటే కనీసం అయిదుగురు సంతానము కలిగివుండుట.  నా పిన తండ్రి కోట కామేశ్వర రావు అన్నట్లు "పిల్లా జెల్లా లేని వారికి రేడియో టీవీ కావాలి ".  సంపూర్ణమైన లోతు జ్ఞానము కలిగిన కుటుంబము అంటే పదునాలుగురు సంతానము కలిగివుండుట.    

Spiritual MEANS one same feeling.WIFE IS NOT DOLL.Wife is social-psychological spirit towards one same feeling.

వ్యక్తిగతముగా ,మానసికముగా మరియు సామాజికముగా మనుషులు మారాలి . దానికోసము న్యాయస్తానములను ,పోలీసు వారిని మరియు మావోయిస్ట్ పార్టీ ని -సినిమా దర్శకులను -నటులను వాడుకోవాలి .

Police discipline is proving to be spiritually criminal now.

As police also do have both psychological voice and social sense,police discipline is "spiritually criminal" now. So police 5 social ranks need use INTRANET(for both voice and file transfer). MIND IS DIFFERENT FROM SPIRIT.

Heaven is moderation here above negative extreme-of-positive extreme.

ప్రతి ముగ్గురిలో ఒకరు మాత్రమే శీలము కలిగి ఉండుట వలన గత 155 సం .గా పోలీసు వ్యవస్థ పెత్తనము చెలాయించింది . కనుక భారత పోలీసు వ్యవస్థ తన హృదయము (ఇంట్రానెట్)( intranet)  సరి చేసుకోవాలి . అసాంఘిక వ్యక్తులు 33% నుండి 66% కు పెరిగి 0% గా అవుతారు . సాంఘిక వ్యక్తులు 66% నుండి 33% కు తగ్గి 100% గా అవుతారు . రెచ్చగొట్ట బడే వ్యక్తి ప్రస్తుతము నేరగాడు .

Astonishing! Only one person has legal character among every three persons in india.

భారత దేశములో శీలము లేనివారు ప్రతి ముగ్గురి పురుషులలో ఇద్దరు వున్నారు . దానికి కారణము స్త్రీలలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు శీలము లేనివారు . శీలము అనగా చెడు వ్యక్తులతో మంచిగా మరియు మంచి వ్యక్తులతో చెడుగా ఉండక పోవుట . 

Film directors,actors and musicians are like maoists who are underground and come back to system.

సినిమా నిర్మాత కు సినిమా దర్శకులు,సంగీత కారులకు మరియు నటులకు ఎటువంటి సంబంధము ఉండరాదు . సినిమా నీతికథల వ్యాపారము . సినిమా కేవలము వ్యాపారము ఎప్పటికీ కాదు. సినిమా నిర్మాత కావాలంటే మొదట తాను కోటీశ్వరుడు తరువాత నీతివంతమైన  కథా రచయిత అయివుండాలి . సినిమా దర్శకులు ,సంగీత కారులు మరియు నటులు మావోయిస్ట్ లు మాదిరిగా అసాంఘిక ప్రపంచమునకు చెందిన వ్యక్తులు .    

This is my order.

రాజకీయములు వృత్తిగా ఎవరు కూడా స్వీకరించ రాదు . సినిమాలు కెరీర్ గా ఎవరు కూడా స్వీకరించ రాదు .   

Film producer council need pass resolution that film producers must supply story to their productions.

సినీ నిర్మాత ఆ సినిమాకు తప్పని సరిగా కథారచయిత అయి వుండాలి . లేనిచో ప్రేక్షకులు ఆ సినిమా కథ నీతి గురించి ఏమని నిర్మాతతో ఫోనులో ఏమని మాటలాడుతారు ?   

Half-truthful antisystemic people should not be allowed to enter USA for the sake of world peace.

అమెరికా అసాంఘిక వ్యక్తులను,వారి మద్దతు దారులను,వారి సానుభూతిపరులను మరియు వారి ఆధ్యాత్మికులను తమ దేశములోనికి ప్రవేశము అనుమతించరాదు.   

Academicians need design native studies by internet research.

చేతి వృత్తులు (హస్త కళలు ) మరియు క్రీడా నిపుణత నలుగురిలో చాలా ముఖ్యము . విద్యావేత్తలు వ్యక్తిత్వ వికాసము కోసము మూడో వంతు సమయము కేటాయించాలి .