Posts

Showing posts from November 26, 2014

ప్రతి రోజూ నిరంతరరాయముగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే ప్రతి రోజూ నిరంతరాయముగా ఇతరులు తనను వ్యతిరేకిస్తారు అని శీలము మరియు/లేదా రూపము లేని ప్రభుత్వ వ్యతిరేకులు గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ వ్యతిరేకులు ప్రభుత్వ తాబేదారులుగా ఉండాలని నేను చెప్పటము లేదు. అయితే ప్రభుత్వ వ్యతిరేకులు శీలము మరియు/లేదా రూపము లేని వారుగా ఉండటము తగదు.

శీలము మరియు/లేదా రూపము లేని  ప్రభుత్వ వ్యతిరేకతకు తిరిగి ప్రభుత్వ వ్యతిరేకత మరియు ప్రజల వ్యతిరేకత ఎల్లప్పుడూ  ఉంటుందని ప్రభుత్వ వ్యతిరేక సాహసికులు తెలుసుకోవాలి. ప్రభుత్వ వ్యతిరేకులూ ! ప్రభుత్వముకు ప్రజల ఆకర్షణ అవసరమా ? లేక విధేయత అవసరమా ? ----------------------------------------------------- ప్రభుత్వ వ్యతిరేకులూ ! ఖబర్దార్ !  ప్రభుత్వము అనేది  శీలము  మరియు /లేదా రూపము లేని మీ స్వంత ఆస్తి మరియు తాబేదారు  కాదు . కనుక ప్రభుత్వమును వ్యతిరేకించే సాహసము చేయాలంటే మొదట శీలము ,ప్రత్యర్ధి ప్రశ్నలకు  మాట నిలకడ మరియు రూపము కలిగి ఉండండి .  ------------------------------------------------------     గాంధీ ఏనాడూ బ్రిటిష్ ఇండియా  ప్రభుత్వమును ఎదిరించలేదు . బ్రిటిష్ ఇండియా  ప్రభుత్వ భవిష్య  భాధ్యతా రాహిత్యమును  మాత్రమే ఎదిరించాడు . విజయము  సాధించాడు .    కనుక ప్రపంచములో ఏ  ప్రభుత్వ వ్యతిరేకులు కూడా  త మను గాంధీ మరియు అహింసా మార్గముతో పోల్చుకోవద్దు.

మాట (ఆలోచన) (హృదయము) అంటే మానసిక సంక్లిష్టత యొక్క "నిరాశావాదము ( ఉండరాదు - ఉండదు - ఎందుకుండాలి? ) మరియు ఆశావాదము( ఉండాలి - ఉంటుంది - ఎందుకుండదు? ) మధ్య సున్నితత్వము.

సామాజిక (జ్ణాన) పరిపక్వతలో ఆలోచన(హృదయము)(మాట) ప్రధానము అవుతుంది కాని ఊహాగానము మరియు అంతులేని వాదన అప్రధానమే కదా.  కనుక అసాంఘికత,నిరాశా వాదము,పోలీసు వ్యవస్ఠ  మరియు  అమరత్వము నిర్మూలన జరుగుతుంది.         

ఏ రకమైన ప్రజా పాలనా వ్యవస్థ అధిపతికైనా భాధ్యతలు ఎంతో అధికారము అంతే కదా.

ప్రజా స్వామ్య వ్యవస్థ లో  పౌరుడు తన భాధ్యతను తెలుసుకుని తదనుగుణముగా మానసిక సంక్లిష్టతను కలిగి  ప్రవర్తించకపోవటము పౌరుడి నేరము అవుతుంది కాని ప్రజాప్రభుత్వ నేరము ఎలా అవుతుంది?     

ప్రస్తుతము ప్రచురించబడే రచనలు కేవలము వ్యాపారులు చదవటము కోసమే ఉద్ధేశించబడాలి..

భాధ్యతా రాహిత్య అసాంఘికతను అసాంఘికతతో  మరియు భాధ్యతా రాహిత్య పో లీసు  వ్యవస్థను తిరిగి పోలీసు వ్యవస్థతో సంస్కరి స్తున్నప్పుడు వ్యవస్థలో వ్యవస్థ  ఎందుకుండదు?       

వ్యవస్థ సంక్లిష్టత ను అర్ధము చేసుకుని వ్యక్తిగా తాను సంక్లిష్టతను అలవరచుకోకపోతే అది వ్యక్తి లోపము అవుతుంది కాని వ్యవస్థ లోపము ఎలా అవుతుంది ? రోగముకు మందు కనిపెట్టే వైద్యుడు రోగిని నమ్మక పోయినా మరియు/లేదా రోగి వైద్యుడిని నమ్మకపోయినా రోగము వదలదు. వైద్యుడు మరియు రోగి కేవలము తాము కనిపెట్టి వాడుతున్న మందును నమ్మటము కూడా రోగమే అవుతుంది.

MORAL SYSTEM IS BY BOTH CRASH AND RUN. WHY TWO-THIRDS PEOPLE NEED BE PESSIMISTS?

Najam Sethi Amazing Speech On Pakistan

Image

Small Miracles - Sri Lanka

Image

Environmental Medicine in Tamil - Introductory Video

Image

Understanding Environmental Medicine Using Thirukkural - Part I

Image
    Yes ! Water,heat and air are three elements from which all other elements came to exist from space.

Vijay arrives at Kasi theater wearing a mask to celebrate Kaththi release

Image

"Karthik sir damaged me" - Dhanush imitates Karthik - BW

Image

It Is An Example For Rajinikanth's Fan Following : Rockline Venkatesh

Image

Don't Miss it : RAJINIKANTH IS TRULY AN INTERNATIONAL SUPERSTAR

Image

On His 60th Birthday - Actor Kamal Haasan talks about Rajinikanth joinin...

Image

Actor Kamal Hassan's 60th Birthday Speech- Politicians Should Learn From...

Image

Rajinikanth Speech - Lingaa Audio Launch | Rajinikanth | KS Ravi Kumar |...

Image

Dhanush Speech | 'Anegan' Audio launch | Dhanush, Harris Jeyaraj, KV Anand

Image

Dhanush walks off from the stage after being compared to Kamal | Karthik...

Image

I am not using Pawan Kalyan's name but i have the right to use his name ...

Image

Is it Pawan Kalyan's fault in case of Renu Desai?

Image

Muslim prostitute speaks about prostitution in Lahore, Pakistan

Image

Indian Lady Speaks Funny English To Her Doctor

Image
   SOMETHING OF ENGLISH IS 'ALWAYS' BETTER THAN NOTHING OF ENGLISH.     IF ANYONE READS AND KNOWS NAMES OF ALL 6 LAKH INDIAN VILLAGES,HE/SHE BECOMES KNOWLEDGEABLE.    NAME OF  EVERY INDIAN  VILLAGE IS GIVEN EITHER BY ITS 1000 VILLAGERS OR BY ITS NEIGHBOURING OTHER TWO VILLAGES PEOPLE FOR ANOTHER NEIGHBOURING 1000 VILLAGES PEOPLE.     నీతి గల బుద్ధి మాత్రమే సరిపోదు.అందులో తిరకాసు మాట(ఆలోచన)  ఉంటేనే  శాశ్వత  శాంతి  అందించగలదు .