Posts

Showing posts from November 27, 2014

సమాజము(జ్ణానము) అనే త్రాసులో ఒక వైపు నీతులు చెప్పే వేదాంతులు మరియొక వైపు నేరములు చేసి జైలులో సంస్కరించబడిన వ్యక్తులు ఉన్నారు. సమాజములో సంబంధము అనేది సంబంధము లేనట్లు మరియు ఉన్నట్లు ఉంటుంది - ఉండాలి -ఎందుకుండదు ?

ఒక సారి నేరములు చేసి జైలులో సంస్కరించబడిన వ్యక్తి తిరిగి జ్ఞాన సమాజములో నేరము చేయడు . అతడు అసలు నేరములు చేయని వ్యక్తి కన్నా పర్ఫెక్ట్ గా ఉంటాడు .  ఎందుకంటే గతములో వేదాంతులు ఎన్నో నీతులు చెప్పినా సమాజము ఇంకా అర్ధ సత్యము గా ఉన్నది.     

భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ. పాలనా(BJP, AAP, LOKSATTA PARTY, YSRCP, TDP, TRS, LEFT PARTIES AND BUORGEOUS PARTIES) పార్టీలు రాజకీయ పార్టీ మాటలకు విలువ ఉందని గ్రహించి రాజకీయ పార్టీలుగా మారుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ ను వ్యతిరేకించే పార్టీ ల ఆదర్శములు మంచిగా ఉన్నప్పుడు ఆ పార్టీల స్వరము ఎందుకు సౌమ్యముగా ఉండటము లేదు ?     సమాజము(జ్ఞానము) లో (చెడులను కలుపుకు పోతే చెడులు తామంతట తాము నిర్మూలించు కుంటాయి మరియు చెడులను నిర్మూలన చేస్తే తామంతట తాము తిరిగి మంచితో కలుస్తాయి .) అన్న సత్యము ఉన్న రాజకీయ పార్టీ గా భారత జాతీయ కాంగ్రెస్ అసాంఘికులైన పోలీసు వారిని మరియు పత్రికల వారిని ప్రజలలో మానసిక సంక్లిష్టత పెంపొందించమని ఆదేశిస్తోంది.      

ప్రజా స్వామ్యము అంటే భాద్యతా రాహిత్య భావ ప్రకటన అంటారా? సామాజిక(జ్ణాన) సంక్లిష్టతకు మానసిక సంక్లిష్టత లేకపోతే సామాజిక(జ్ణాన) పరమైన చెడులు పుడతాయి.

ప్రజా స్వామ్యము అంటే ఇంకొకరి మాట మాటలాడటము కాదు .  ప్రజాస్వామ్యము అంటే ప్రత్యర్ధి ప్రశ్నకు మాట నిలకడ .  హిందూ ధర్మము అంటే మానసిక సంక్లిష్టత కలిగి ఉండుట . 

So avoid opposing govt for sake of opposing it.

భవిష్య ప్రజా జ్ఞాన భాధ్యతే ప్రభుత్వ లక్ష్యము . 

నలుగురి అసాంఘికతకు నలుగురి ప్రతిచర్యకు నలుగురి ప్రభావముకు నలుగురి అధికారము(సత్యము) ఉంటుంది-ఉండాలి -ఎందుకుండదు? చెప్పుటకు స్వరాలు ఎన్నో!

గ్లోబల్ మాటకు గ్లోబల్ మాట యొక్క గ్లోబల్ మాటగా ఉండటమే నేటివిటీ. 

ONLY LITIGANT(POWERFUL VALUE) WORD CAN CHANGE GOVT FUTURE DUTY INTO SOCIAL(KNOWLEDGE)

అర్ధ-సత్యము(ప్రభావశీలత) కల వారి మాట "  నైతికము(మంచి)"  గా ఉండొచ్చు.  అయితే సత్యము (అధికారము )కలిగిన వారి మాట మాత్రమే  "విలువ" గా ఉంటుంది .

తమ పత్రికను ఎలా అమ్ముకోవాలో మరియు తమ ఆయుధమును ఎలా వాడాలో అనుకునే వారికి ప్రజల పట్ల భాద్యతా ? అవ్వ !

ప్రభుత్వ అధికారమునకు ప్రజలు భాద్యతగా ఉంటే   ప్ర జల పట్ల భాద్యత  ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకులకు ప్రజల పట్ల భాద్యత  ఉన్నట్లు కనిపిస్తారు కాని భాద్యత ఉండదు .