Posts

Showing posts from March 25, 2013

Voice is personal.Sense is social.

చెడు'కు' మంచిగా ఉండటము ఆబ్జెక్టివ్. చెడు 'కు' చెడుగా ఉండటము సబ్జెక్టివ్ . జీవితములో ప్రవేశించాక మొదట ఆబ్జెక్టివ్ గా తరువాత సబ్జెక్టివ్ గా వుండాలి .

Human body has muscular system,nervous system,organ system and bone system.So let's use them with complexity!

 మార్కెట్ లక్షణము ఆకర్షణ   మరియు సులభతరము . కొనుగోలుదారు/ లు లో కాస్ట్ ఎకానమీ వైపు మొగ్గు చూపాలి . అమ్మకముదారు/లు హై కాస్ట్ ఎకానమీ వైపు లాగుతూ వుంటారు . కొనుగోలుదారు/లు వస్తువు/లు లేదా సేవలు కొనేముందు రెండు సారులు ఆలోచన చేయాలి తన విచక్షణా శక్తిని ఉపయోగించి . 1.NEVER GO 'TO' ANY KIND OF BUSINESSPERSON IN MARKET PLACE. ALWAYS GO 'NEAR' BUSINESSPERSON IN MARKET. 2.MARKET HAS PERSONAL(one-TO-one) RELATIONSHIPS. POLITICS HAS SOCIAL(one-TO-four) RELATIONSHIPS. 3.TRUE INNOCENCE IN MARKET PLACE IS BEING BAD WITH BAD PERSON/S. విచక్షణా శక్తి(DISCRETIONARY POWER) మనిషికి మాత్రమే దైవము(సమాజి 'కు' సమాజి ఉండుట ) ఇచ్చిన వరము . విచక్షణా శక్తి తో క్షీర నీర న్యాయము వస్తుంది . క్షీర నీర న్యాయముతో చెడును మరియు ఆకర్షణను అధిగమించ వచ్చును . మరి ప్రజలు చెడును అష్టమ స్థానమునకు పరిమితము చేస్తున్నారా ? మరి ప్రజలు ఆకర్షణను విచక్షణా జ్ఞానముతో అధిగమిస్తున్నారా ? ఓ నా ప్రజలారా ! మీరు సమతుల్యము పాటిస్తున్నారా ? లేదా?

Tax evasion is cognizable offence.

ప్రభుత్వమునకు చెల్లించ వలసిన పన్ను ఎగవేత దారుడు కూడా దొంగ క్రిందే గణన చేయబడతాడు .

Pl.watch "KEY"(telugu)(2011) feature film.

మనిషిని పీడిస్తున్న 8 దుర్గుణములు అధిగమించటము మనమందరి  గమ్యము కావాలి . 1. ఓర్పు లేకపోవటము ; 2. విలాసములు; 3. ఈర్ష్య ,ద్వేషములు 4. నిరుత్సాహము ; 5. గర్వము ; 6. కామన్ సెన్స్ లేకపోవడము -తద్వారా భాధ పడటము ; 7. దురాశ ; 8. అహంకారము . మనము ఆ దిశ -దశ గా అడుగులు వేస్తున్నామా ? మన తరువాతి తరమును మనమును ఆ దిశ - దశగా అడుగులు వేయిస్తున్నామా ?

Innovate your business(speaking person,voiced words,listening person and other person/s) of voice to be sensible.

మోహన్ దాస్ కరం చంద్ గాంధీ మేధ మూడు దశలు . 1. ఆలోచన పరుడు ; 2. వేదాంతి ; 3. కొత్త కల్పనా పరుడు ;కొత్త మర్యాద పరుడు ;విపరీతపరుడు. మొదటి రెండు దశలు ఎవరికైనా సాధ్యమే . కాని మూడో దశను కూడా కలపగలగటము వలన మోహన్ దాస్ కరం చంద్ గాంధీ సామాజిక మనస్తత్వ శాస్త్రము లోను మరియు సామాజిక న్యాయము లోను ప్రపంచ రాజకీయములలో శాంతి ,సత్యము మరియు అహింసలను నింప గలిగినాడు .