Posts

Showing posts from April 7, 2013

Pl.think.

నా పరిశోధన ప్రకారం గత 155 సంవత్సరముల మానవ చరిత్ర అంతకు ముందు 6000 సంవత్సరముల చరిత్రకు మూలం. కనుక 1857-1947 A.D. ప్రాచీన చరిత్ర , 1947-2012 A.D. మధ్య యుగ చరిత్ర. అందుచేత గత 65 సంవత్సరముల భారత దేశ నాయకులు మనము ఇప్పుడు ఇంకా గుర్తు చేసుకోవాలా? అని నేను ప్రజలను అడుగుతున్నాను.         

DEVOLUTION of powers and responsibilities

గవర్నమెంట్,గవర్నమెంట్ శాఖ అధిపతి,గవర్నమెంట్ అధికారి,గవర్నమెంట్ ఉద్యోగి,గవర్నమెంట్ సేవకుడు పై అయిదుగురిలో ఒకరికి మరియొకరికి సంబంధము వున్నట్టు కనపడుతుంది కానీ నిజానికి సంబంధం లేదు. ఈ విషయమును ప్రజలు ,పత్రికలు,న్యాయస్థానములు ఎపుదూ గుర్తుంచుకోవాలి.       

Newspapers and parties are just voices.

నేను ఇంజనీరింగ్ విద్యార్ధి దశ నుండి ఇంజనీర్ గా ఇప్పుడు నా 49 వ సంవత్సరములో పరిణతి చెందాను.  ఇంజనీర్ అనగా సైంటిస్ట్ యొక్క సైంటిస్ట్. ఇంజనీర్ అనగా సోషల్ రిసేర్చర్. భావము ఎప్పటికి ప్రభుత్వమును ఏర్పరిచి పాలన చేయలేదు . హృదయము మాత్రమే ప్రభుత్వము. భావము చందా కట్టాలి. హృదయమునకు సంపాదన వుంటుంది . ఇంటర్నెట్ ద్వారా ప్రజలు ఎన్నో మౌలిక ప్రశ్నలకు సమాధానములు సంపాదించాలి . మనిషి తన జీవితములో వున్న సమయము తక్కువ . ఆ సమయమును మానసికముగా ఎదుగుతూ సామాజికముగా ఆధ్యాత్మికముగా ఎన్నో కొత్త విషయములను కన్నుక్కోవాలి. అంతే గాని అడుక్కోవడం లేదా మోసం-అబద్ధపు జీవితము గడపడము లేదా అజ్ఞానపు జీవితము గడపడము అర్ధము లేనిది.        

great

నేను గొప్ప వాడిని కాను . నేను గొప్ప వాడికి గొప్ప వాడిని.

nuisance

పంచ్ డైలాగు భావము కాదు . పంచ్ డైలాగు తో కూడిన సీన్ భావము అవుతుంది . నీవు మరియు నీలో వున్నభావుకుడు వేరు వేరు . జీసస్ క్రీస్తు,షిర్డీ సాయిబాబా లేదా  వెంకటేశ్వర స్వామి వారి జీవితములో ఎన్నడు తాము దేవుడని స్పష్టముగా చెప్పలేదు. మరి అటువంటప్పుడు ఈ దేవుడి గోల ఏమిటీ? ఎంత ప్రజా భావము వృధా అవుతోంది?