Newspapers and parties are just voices.

నేను ఇంజనీరింగ్ విద్యార్ధి దశ నుండి ఇంజనీర్ గా ఇప్పుడు నా 49 వ సంవత్సరములో పరిణతి చెందాను. 
ఇంజనీర్ అనగా సైంటిస్ట్ యొక్క సైంటిస్ట్.
ఇంజనీర్ అనగా సోషల్ రిసేర్చర్.

భావము ఎప్పటికి ప్రభుత్వమును ఏర్పరిచి పాలన చేయలేదు .
హృదయము మాత్రమే ప్రభుత్వము.

భావము చందా కట్టాలి.
హృదయమునకు సంపాదన వుంటుంది .

ఇంటర్నెట్ ద్వారా ప్రజలు ఎన్నో మౌలిక ప్రశ్నలకు సమాధానములు సంపాదించాలి .
మనిషి తన జీవితములో వున్న సమయము తక్కువ .
ఆ సమయమును మానసికముగా ఎదుగుతూ సామాజికముగా ఆధ్యాత్మికముగా ఎన్నో కొత్త విషయములను కన్నుక్కోవాలి.
అంతే గాని అడుక్కోవడం లేదా మోసం-అబద్ధపు జీవితము గడపడము లేదా అజ్ఞానపు జీవితము గడపడము అర్ధము లేనిది.
       

Comments