Posts

Showing posts from September 10, 2014

NOBODY CAN ASK THIS MUCH STRAIGHT.

ఓ abn-ఆంధ్ర"జ్యోతి" మరియు tv 9 ఛానల్ వారూ! మహి ళ(రుద్రకాళి) బరితెగించి పురుష వీరత్వము ప్రదర్శిస్తే మహిళా హక్కులు కోల్పోతుంది కదా.  మహిళ(రుద్రకాళి) మహిళ(రుద్రకాళి)గా ఉండకుండా పురుష వీరత్వము ప్రదర్శిస్తే మహిళ అనబడుతుందా?    

EVEN THOUGH LANGUAGE MAY BE SAME,LANGUAGE BIO-CHEMISTRY AND MATHEMATICS ARE DIFFERENT BETWEEN SEEMA-ANDHRA AND TELANGANA REGIONS.

ఇండియా ప్రజల పూర్తి స్థాయి ఆలోచనలలో మరియు పాకిస్తానీ ప్రజల పూర్తి స్థాయి ఆలోచనలలో పూర్తి వైరుధ్యము కలిగి ఉండటము ద్వారా మాత్రమే ఒకటిగా మారుతుంది.    అలాగే సీమ-ఆంధ్ర ప్రజల పూర్తి స్థాయి ఆలోచనలలో  మరియు తెలంగాణా ప్రజల పూర్తి స్థాయి ఆలోచనలలో పూర్తి వైరుధ్యము కలిగి ఉండటమును సమైక్య -ఆంధ్ర వాదులు మరియు పోలీస్ వర్గాలు తెలుసుకోక పోవటము విచారించదగ్గ విషయము .