Posts

Showing posts from January 12, 2015

నేను లేకుండా నాది ఉండదు - ఉండరాదు - ఎందుకు ఉంటుంది? అలాగే నాది లేకుండా నేను ఉంటుందా?- ఉండరాదా? - ఎలా ఉంటుంది?

నేను అంటే నా వృత్తి .  నాది అంటే తిరకాసుగా ఉండే నా మాట (ఆలోచన). 

Both employers and employees/workers should know that a business adminstrator can't/shouldn't/won't make donkey(which takes loads) as horse(which moves faster) and horse as donkey.

ONE IS FOR SOME IN ALL. THEN ONLY ONE WILL GET NAME FOR PERSON(MIND).

Hindi Varnamala or Alphabet K Kh G (Sawar varna aur Vyanjan Varn)

Image

Learn Hindi Grammar - Shabad Vichar (शब्द विचार)

Image

Learn Hindi Grammar Vakya Parivartan वाक्य परिवर्तन

Image

Learn Hindi Grammar Vakya ke Bhed वाक्य के भेद (Distinguish sentences)

Image

Learn Hindi Grammar Vakya वाक्य (Sentence)

Image

Learn Hindi Grammar कारक (Karak) Preposition

Image

Learn Hindi Grammar विशेषण ( Visheshan ) Adjectives

Image

Learn Hindi Grammar क्रिया Kriya (Verb)

Image

Learn Hindi Grammar -Sandhi (संधि)

Image

Learn Hindi Grammar समास शब्द SAMAAS ( Compound Word )

Image

Learn Hindi Language - व्यंजन Vyanjan (Consonants)

Image

Learn Hindi Grammar अलंकार Alankar ( Figure of Speech )

Image

Learn Hindi Grammar Varn ( वर्ण ) Characters

Image

Learn Hindi Bhasha (Language) हिन्दी भाषा Lesson 1

Image
   ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తెలుగు భాష పూర్తిగా రావాలంటే హిందీ  పరిజ్ణానము మరియు తెలంగాణా రాష్ట్రములో తెలుగు భాష రావాలంటే  ఇంగ్లీ షు  పరిజ్ణానము కలిగి ఉండాలి.    

తెలుగు లేదా భారతీయ భాషాభిమానులారా ! తెలుగు లేదా ఇతర భారతీయ భాష అంటే english మరియు हिन्दी కలయిక అని గ్రహించండి.

   పూర్తి తెలివి తేటలు ఉంటే అజ్ణానము అని తెలియదా?     ఇంగ్లీషు వ్యాకరణ జ్ణానము,హిందీ (రంగు-రుచి-వాసన) జ్ణానము కలిగి ఉం డకుండా  మాతృ భాషా  అభివృద్ధి(మానసిక సమతుల్యత) ఎలా కలుగుతుంది?         

నారా చంద్రబాబు నాయుడు గారూ ! అతి ప్రణాళిక అంటే 15 సంవత్సరములను దాటి ప్రణాళిక చేయుట. 15 సంవత్సరములు దాటిన తరువాత మరలా ప్రభుత్వము తిరిగి సమీక్ష - కొత్త ప్రణాళిక వేయవలసిన అవసరత వస్తుంది. ప్రస్తుత రాజకీయ సమస్య ఏమంటే అనామకుల సమస్య- బినామీ(చీకటి) సమస్య - భావలేమి సమస్య. ప్రణాళికలేమి సమస్య మరియు అవినీతి(మొండితనము) అనేవి కేవలము పాలనా సమస్యలు. పాలనా సమస్యలను సమాజము(ప్రభుత్వ శాఖలు) మానసిక-పరిపక్వతతో తనంతట తాను పరిష్కరించుకుంటుంది. రాజకీయ సమస్యలను మాత్రమే ప్రభుత్వము పరిష్కరించాలి.

  సినిమా అంటే ప్రత్యర్ధి ప్రశ్నకు మాట నిలకడ కలిగిన కథా రచన మరియు ప్రేక్షకులతో సమాజము గురించిన తన నామ సహిత అంతర్లీన మాట (ఆలోచన).  పై రెండూ ఉంటే సినిమా ఫ్లాప్ ఎలా అవుతుంది ? పై రెండూ ఉంటే సినిమా తప్పక యావరేజ్ గా ఆడుతుంది. ఇక హిట్ (ఫస్ట్ క్లాసు మార్కు )  అంటారా? అది వద్దనుకుంటేనే వస్తుంది .   

మాట (ఆలోచన) అనేది సర్ప - శునక వైరుధ్యముతో కూడిన మానవ మిత్రుత్వము. సర్ప మానసికులు అనగా అరాచక వాదులు మరియు హిందూ అతి వాదులు. కనుక ఓర్పు(బుద్ధి విచక్షణ) తో వ్యవహరిస్తే అవినీతి పరులైన బినామీ(చీకటి) జీవులు వారిని వారే ఒకరిని ఒకరు పట్టి ఇస్తారు. నారా చంద్ర బాబు నాయుడు వంటి బినామీ వ్యక్తులకు అంత్య దశలో అధికారము ఇవ్వడము ద్వారా అతడిని అతడే ప్రజా న్యాయస్థానములో ప్రజలంటే తనకు ఎంత విషమో నిరూపణ చేసుకుంటాడు. సర్పము(బినామీ)లు తమ స్థానము అనేది అడివి అని గ్రహించక నాగరిక సమాజములో తిరిగేస్తూ ఉంటే సమాజములో అంతర్యుద్ధము జరుగుతుంది-జరగాలి-ఎందుకు జరుగదు? మళ్ళీ ఉపయోగించాలి కదా ఖబర్దార్ మాటను ! కుక్క చేతిలో సర్పము(బినామీ) నలుగురి ముందు చావాలి కదా ! మనిషి మాటా (దశమ గ్రహమా) ! మజాకా !

ప్రజాస్వామ్యములో భారత జాతీయ కాంగ్రెసు పార్టీ తనలో   సర్ప మానసికులను కూడా స భ్యులుగా  చేర్చుకుంటుంది " ఎందుకంటే సర్ప మానసికుడికి తోటి  సర్ప  మానసికుడు సర్ప  మానసికుడు గా  ఉండలేడు అయితే  మనిషిలో సర్ప మానసికతను  నిర్మూలన చేయగలిగేది నక్క మానసికత కదా".   

చదివేది/వినే మాట(ఆలొచన) ఒకే రంగు అయినా రుచి(వాసన) వేరు గా ఉండాలి. అందుకు వ్యక్తీకరణ లో ఏమార్పు తప్పనిసరి. వ్యక్తిలో ఆ ఏమార్పు(విచక్షణ) లేకపొతే సత్యము లో నిజము ఉండదు సరి కదా మనిషి యంత్రముగా ఉంటాడు.

Law is always right. BUT law-reviewer either under-estimates or over-estimates law. ఇచ్చే వస్తువు మరియు ఇచ్చే వాడు తరువాత దశలో ఒకటే అవుతుంది .     మొదటి సగములో అజ్ఞానము(తీవ్ర వాదము) గా అవినీతి(మొండితనము) గా కనిపించటము సహజము .       తరువాత దశలో జ్ఞానము (మిత చలనము ) మరియు  నీతి (మంచి ) గా ఉండటము సహజము .     అలా ఎందుకంటే కుహనా వాదులను నిర్మూలన చేయుట కొరకు .    

HOW CAN LAW REVIEWER CAN BE PRIMARY ? LAW MAKER IS PRIMARY. BEING SECONDARY TO SECONDARY IS PRIMARY IN DEMOCRACY. ప్రజాస్వామ్యము అంటే తక్కువగా ఉన్న వాడు ఎక్కువగా ఉన్న వాడి మీద పెత్తనము చేయడము కాదు. ప్రజాస్వామ్యము అంటే తక్కువగా ఉన్న వాడితో తక్కువగా ఉండటము వలన అందరూ నిజమైన ఎక్కువగా నిలవటము(తేలటము) కొరకు. ప్రజాస్వామ్యము అంటే రిజర్వేషను కాదు . ప్రజాస్వామ్యము అంటే రిజర్వేషనుకు రిజర్వేషను గా ఉండుట.

LAW REVIEWER AND LAW MAKER ARE TWO DIVERSE FIELDS TO BE SAME. --------------------------------- LAW REVIEWER WORK SHOULD BE LIMITED TO REVIEW ABOUT IMPLEMENTATION OF LAW AMONG SPECIFIC(AGGREIVED) PARTIES.    LAW REVIEWER WORK SHOULD BE LIMITED ONLY UPTO HIS JURISDICTION(NOTICE). --------------------------------- LAW MAKER WORK IS VAST(SPIRITUAL)(SAID & UNSAID) SO MUCH SO THAT IT CAN BE REVIEWING LAW REVIEWER/S. 

మాట(ఆలోచన) తనది గా డిమాండ్ లేకపోతే వినే(చదివే) ఆసక్తి ఉండదు. ఇంజినీరు తన మాట చెప్పే ముందు మొదటగా తోటి వ్యక్తి భావనను తప్పనిసరిగా వినగలగాలి. తరువాత ప్రశ్నలు అడగగలగాలి-అడిగించుకోవాలి. చివరకు తెలుసుకుని సందేహములు నివృత్తి చేసుకోగలగాలి. అంతిమముగా తన(వ్యక్తి పేరు) యొక్క మాట(ఆలోచన) చేరటము వలన చెప్పినట్టవుతుంది. ఇదీ ఇతరుల కోసము ఇంజినీరు యొక్క తన మాట రూపకల్పనా విధానము. MANY ENGINEERS ARE UNABLE TO BE "GLOBAL BEING NATIVE" WHICH IS BASIC NEED OF ENGINEER. ANY ENGINEER WHO IS EITHER NATIVE(language) OR GLOBAL(english numerical) OR NATIVE BEING GLOBAL IS CRIMINAL. ఇంజినీరు అంటే 9 (బుద్ధి,జ్ణానము,అరాచకము,భోధన,వైద్యము,వ్యాపారము,రచన,గానము మరియు నటన) రకాల వృత్తులతో తనదైన(వ్యక్తి పేరు) మాట(ఆలోచన) కలిగించుకుని సత్యము(అధికారము)లో నిజముగా ఉండుట మరియు ఉంచుట కొరకు ఇతరులకు మాట(ఆలోచన) కలిగించే వృత్తి విద్యా నిపుణుడు. ఎంత మంది తల్లి తండ్రులకు ఇంజినీరు అనే మాటకు అర్ధము తెలుసు ? అని నేను అడుగుతున్నాను.

నీవు చెప్పే మాట(ఆలోచన) కు డిమాండ్ కలిగించుకోలేకపోతే వినే వ్యక్తి భావన నిన్ను వినలేడు .  నీ మాటకు వినే వారిలో డిమాండ్ ఉండాలంటే నీ మాట "చివరిలో" అడ్డముతో కూడిన వక్రత ఉండాలి. "మరియు" నీ(వ్యక్తి పేరు) మాట వినే వ్యక్తి భావనలోకి వెళ్ళడము ద్వారా మాత్రమే నీ భాష మరియు నీ స్వరము వినే వ్యక్తిలో స్పందన (మిత చలనము ) కలిగించి మార్పు చేస్తుంది .       

EVERYONE IS ENGINEER OF SELF(PROFESSION) INTO REALITY. AN ENGINEER DOES CONTROL 13 SYSTEMS BY USING POWER DEVICES FOR DESIGNING MACHINES TOWARDS BUILDING STRUCTURES FOR SELF. CITY MEANS STRUCTURES OF NAMES(MINDS)(PEOPLE).ANA

తనది (వ్యక్తి పేరు) అయిన మాట(ఆలోచన),భాష మరియు స్వరము తో తోటి వ్యక్తి(భావన) లోకి వెళితేనే స్పందన(చలన మితము) కలిగి అరాచకత్వము(అనంత వాదన మరియు వికృత ఊహ) రెండూ నశించి సత్యములో నిజము గా జీవితము ఉంటుంది. ANARCHY(LITIGANT-MIND) OF ANARCHY(LITIGANT-MIND) TO ANARCHY(LITIGANT-MIND) IS KNOWLEDGE(LITIGANT-WORD)(purusha)(mathematician) AT ANARCHY(LITIGANT-MIND)(prakruti)(accountant).