మాట(ఆలోచన) తనది గా డిమాండ్ లేకపోతే వినే(చదివే) ఆసక్తి ఉండదు. ఇంజినీరు తన మాట చెప్పే ముందు మొదటగా తోటి వ్యక్తి భావనను తప్పనిసరిగా వినగలగాలి. తరువాత ప్రశ్నలు అడగగలగాలి-అడిగించుకోవాలి. చివరకు తెలుసుకుని సందేహములు నివృత్తి చేసుకోగలగాలి. అంతిమముగా తన(వ్యక్తి పేరు) యొక్క మాట(ఆలోచన) చేరటము వలన చెప్పినట్టవుతుంది. ఇదీ ఇతరుల కోసము ఇంజినీరు యొక్క తన మాట రూపకల్పనా విధానము. MANY ENGINEERS ARE UNABLE TO BE "GLOBAL BEING NATIVE" WHICH IS BASIC NEED OF ENGINEER. ANY ENGINEER WHO IS EITHER NATIVE(language) OR GLOBAL(english numerical) OR NATIVE BEING GLOBAL IS CRIMINAL. ఇంజినీరు అంటే 9 (బుద్ధి,జ్ణానము,అరాచకము,భోధన,వైద్యము,వ్యాపారము,రచన,గానము మరియు నటన) రకాల వృత్తులతో తనదైన(వ్యక్తి పేరు) మాట(ఆలోచన) కలిగించుకుని సత్యము(అధికారము)లో నిజముగా ఉండుట మరియు ఉంచుట కొరకు ఇతరులకు మాట(ఆలోచన) కలిగించే వృత్తి విద్యా నిపుణుడు. ఎంత మంది తల్లి తండ్రులకు ఇంజినీరు అనే మాటకు అర్ధము తెలుసు ? అని నేను అడుగుతున్నాను.

నీవు చెప్పే మాట(ఆలోచన) కు డిమాండ్ కలిగించుకోలేకపోతే వినే వ్యక్తి భావన నిన్ను వినలేడు . 
నీ మాటకు వినే వారిలో డిమాండ్ ఉండాలంటే నీ మాట "చివరిలో" అడ్డముతో కూడిన వక్రత ఉండాలి. "మరియు" నీ(వ్యక్తి పేరు) మాట వినే వ్యక్తి భావనలోకి వెళ్ళడము ద్వారా మాత్రమే నీ భాష మరియు నీ స్వరము వినే వ్యక్తిలో స్పందన (మిత చలనము ) కలిగించి మార్పు చేస్తుంది .       

Comments