Posts

Showing posts from May 27, 2016

Democracy is complex-mindset and personally-good character by socially-bad character.

ప్రజాస్వామ్యము అనగా నియంతృత్వము మరియు/లేదా అరాచకము కాదు . ప్రజాస్వామ్యము అనగా ప్రత్యర్ధి ప్రశ్నలకు మాట(ఆలోచన ) ల నిలకడ .

That means that those who use public imagination will not stop nothing short of aiming to be in.seat of.power(truth).So as the truthful political party should complex both those who aspire to come to power by using public imagiantiom with voters who use public imagination "by being public imagination to public imagination" towards making those people and parties self-eliminate by themselves at the ultimate.

అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఒక సారి అటల్ బిహారీ వాజపేయి ని చూసి భవిష్యత్తులో తన సీటులోకి వస్తావని అన్నాడుట .

Avoid pervert thinking.

సమస్యకు సమస్యగా సమస్యలో ఉండటమే సమస్యకు పరిష్కారము .

Morality(richness) is being consistent minded against adverse questions.

ఒక జ్ఞాని(కోటీశ్వరుడు ) పది మందిలో జ్ఞానిగా (కొటీశ్వరుడిగా ) కనిపిస్తే అజ్ఞానిగా నిలుస్తాడు . కనుక జ్ఞాని(కోటీశ్వరుడు )  అయిన వాడు అజ్ఞానిగా కనిపిస్తే ఇతరులను జ్ఞానులుగా చేయడము ద్వారా జ్ఞానిగా నిలుస్తాడు .

But what is needed at the ultimate is name of citizen to prevail and name of govt to prevail against that citizen.

Image
ఒక బిల్డింగ్ కట్టడము ఎంత సులభమో కూల్చడము అంతే సులభము . అలాగే ఒక స్థలము ఒకరి పేరు మీద రిజిస్త్రేషను చేయడము ఎంత సులభమో ప్రభుత్వము తన జిల్లా రెవెన్యూ కలెక్టరు ద్వారా భూ సేకరణ చేయడము అంతే సులభము .

Everything in this world has limit controls. One has to respect/believe limit controls.

కేవలము మంచికి మంచిగా ఉంటే(నిలిస్తే ) చెడు అవుతుంది . మంచిగా ఉంటూ (నిలుస్తూ ) చెడుకు చెడుగా ఉంటే (నిలిస్తే ) మంచికి మంచిగా ఉన్నట్లు . 

Indira Gandhi as PM overcame death by promulgating emergency against those who are using public imagination in 1975 AD - 1977 AD. She believed in being public imagination to public imagination which is success in truth(power) at the ultimate. One has to prevail by his/her work against those who are using public imagination. It is easy to succeed. But it is difficult to be success by making failure as failure at the ultimate.

As death is inevitable for everybody,one who can make death as death again by living to prevail by sense(name) overcomes death.

Being small in small again is big. Being small in big and/or being big in small is small. You have to be what you are. Otherwise you will be made to be so.

అజ్ఞానము (జ్ఞానముగా కనిపించేది ) ఎలా తొందరగా వ్యాప్తి చెందుతుందో జ్ఞానము కూడా అంతే తొందరగా వ్యాప్తి చెందుతుంది . ఒక జ్ఞాన దీపము తనదైన జ్ఞాన దీపముగా ఉంటే ఇతర అన్ని జ్ఞాన దీపములను వెలిగిస్తుంది .        ఒక జ్ఞాన దీపములా కనిపించేది తనదైన జ్ఞాన దీపములా కనిపించినా ఇతర అన్ని జ్ఞాన దీపములచే వాడుకోబడుతుంది . నిజమైన దీపముకు మరియు దీపముగా కనిపించే దానికి మధ్య అదీ తేడా !

Society uses users of social imagination at the end to be social imagination to social imagination at the ultimate..

ఫలానా విద్య లో గొప్పదనము ఉంది లేదా ఫలానా విద్యలో గొప్పదనము లేదు అని ఏమీ ఉండదు . విద్యలో కన్నా ఆత్మ జ్ఞానములో మాత్రమే నిజమైన గొప్పదనము ఉంటుంది . ఉదాహరణకు తండ్రి వృత్తిలో మాత్రమే విద్యార్ధికి నిజమైన ఆత్మ జ్ఞానము ఉంటుంది . 

Leader can take lives of immorals even as he is responsible of giving life to morals.

Leader is not slave of law court judge. Leader can even take away life of law court judge.