Being small in small again is big. Being small in big and/or being big in small is small. You have to be what you are. Otherwise you will be made to be so.

అజ్ఞానము (జ్ఞానముగా కనిపించేది ) ఎలా తొందరగా వ్యాప్తి చెందుతుందో జ్ఞానము కూడా అంతే తొందరగా వ్యాప్తి చెందుతుంది .
ఒక జ్ఞాన దీపము తనదైన జ్ఞాన దీపముగా ఉంటే ఇతర అన్ని జ్ఞాన దీపములను వెలిగిస్తుంది .
       ఒక జ్ఞాన దీపములా కనిపించేది తనదైన జ్ఞాన దీపములా కనిపించినా ఇతర అన్ని జ్ఞాన దీపములచే వాడుకోబడుతుంది .
నిజమైన దీపముకు మరియు దీపముగా కనిపించే దానికి మధ్య అదీ తేడా !

Comments