Posts

Showing posts from April 1, 2016

Going native in US presidential election 2016 will be right and good.

Image

How can pessimists be public leaders ?

నకారాత్మకత తో సంక్లిష్ట పరచబడిన సకారాత్మకత కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ .

It has become fashion on stages to talk diabolically and retract it later. Word once spoken is word.

Image

Healthy mind is positive mind which means "negative of negative" and "positive of positive".

మానసిక రోగము అనగా నకారాత్మక.("నకారాత్మకత యొక్క సకారాత్మకత" మరియు "సకారాత్మకత యొక్క నకారాత్మకత ") మానసికత కలిగి ఉండుట

This is my public order.

దేవుడి పాలన అనగా ప్రజలు మరియు ప్రభుత్వము రెండూ కూడా "ఒకదానికి ఒకటేగా" ఉండే పాలన . దెయ్యము తీర్పు అనగా "వ్యతిరేకముగా" ప్రశ్న . దేవుడి పాలన ఉంటే దెయ్యము తీర్పు ఉంటుంది సమాజములో . కనుక నా ఆదేశము ఏమంటే మనకు దేవుడి పాలన వద్దు  మరియు మనకు "వేరు వేరుగా ఉండే" మానవతా వాద పాలన కావాలి . 

On of on to on is off.

As crime can't be done even if one wants to do crime and illness can't come even if one wants to have illness,then where is need for sanctity for law court judge in society ?

Law is nobody's servant and everybody's master. So any sane and wise citizen believes in letting law to take its course. If any citizen wishes that law must act against corruption,he/she must be self in self and other at first. Being self in self and other is prerequisite for law to act against corruption.

చట్టము అనేది సామాజిక ప్రభుత్వ వ్యవస్థలో ఒకరు వద్దన్నా చేసుకుపోతుంది మరియు ఒకరు కావాలనుకున్నా చేయదు . చట్టము అనేది దాని క్రమము ప్రకారము మాత్రమే అది నడుచుకునే వ్యవస్థ . 

An appearing light can't be treated as light whose characteristic is to light all other lights. Isn't it ?

 పొలిటికల్ అడ్మిన్ స్త్రేటర్స్ ను పొలిటికల్ లీడర్స్ గా మాటలాడటము తప్పు (నేరము ). 

Indian law courts judges can't understand united being in diverse appearance because of their pessimistic nature.

భార్యాభర్తలను భౌతికముగా కనిపించడములో మాత్రమే వేరుగా ఉంటారు . ఆధ్యాత్మిముగా ఇద్దరూ సమాజములో ఒకటిగానే పరిగణించబడతారు.  

Revolution has limit by reciprocation and reverse direction. Revolving reciprocation has limit by reverse direction.

చక్రభ్రమణము ఉన్నప్పుడు ఇచ్చి పుచ్చుకోవడము ఉంటుంది . చక్ర భ్రమణము మరియు ఇచ్చి పుచ్చుకోవడము రెండూ ఉన్నప్పుడు వ్యతిరేక దిశ కూడా ఉంటుంది . ఈ మూడింటి సంక్లిష్టత ఏమంటే పెద్దగా ఆలోచన చేయడము వస్తుంది . పెద్దగా ఆలోచన చేయడము వచ్చినప్పుడు పెద్దగా అరవడము పోతుంది . 

Expecting the unexpected is good spirit.

కీడెంచి మేలెంచడము అనేది మంచి ఆధ్యాత్మిక లక్షణము .

Expert in using users is your Rama. Isn't it ?

వాడుకునే వారిని వాడుకోవదములో నైపుణ్యము కలిగిన వాడు మీ శ్రీ రామచంద్రుడు . 

Indians ignore foreign language films other than English. Is it not sinful ?

Image

If words are making others to think,then it is negative which means "negative of positive" or "positive of negative" in sense. If words are making to be work-minded,then it is positive which means "negative of negative" or "positive of positive" in sense.

Image

A new comprehensive information law for apt adjectives,precise advertisements and achievement records is needed urgently. Otherwise no control.

Image

Man and wife relation is double-twisted which can't be argued in courtroom by words. Man and wife relation is spiritual which can be experienced mutually as individuals.

How can any law court judge see man and wife as physical beings alone ? Wife is to make man as man again to be his wife. Man is to make wife as wife again to be her husband.

Those who are shouting slogans in public against govt itself than govt decisions should know.

When you think loud,how can you talk loud?

Truth is logic by reason. Truth is neither reason which is often spoken by common people nor logic which is often spoken by reactionaries who question better. Truth(power) is staying in logic by upholding people's reason. Power is glory for those who make all others as self-brilliants than those who are being self-brilliants.,

There is lot of distance between cup and lip. That means whatever you imagine may be true or may not be true forever. 

Truth is highly subjective.How can any judge bring out truth in courtroom than society? Truth is available(searched,reached and stayed) in society but not in court. Enquiry by court or Indian police is just meant for knowing truth which is searched,reached and stayed in court. Knowing truth is information. Staying true is subjective-sense(word).

జీరో బాలన్సు కలిగిన వాడికి అప్పు (పరపతి ) (రూ 10000) క్రెడిట్ చేయడమనేది రిజర్వ్ బ్యాంక్ మౌలిక సిద్దాంతము కు వ్యతిరేకము . ------- అలాగే ప్రస్తుత గుణ ప్రధాన పరిపక్వ సమాజములో రూపముకు ప్రాధాన్యత ఇవ్వడము న్యాయమూర్తుల డొల్లతనము. 

Public should know that a single rupee paid in favour of interest will be harmful to credit-taker than credit-giver because currency(voice) should be treated as payable "on demand" only. Rupee(currency) is minted by RBI only for self-earning by name(face) but not for credit(subscribing)(begging)(hundi). Credit if not discriminate will be socio-economic subversion. Economic subversion in form of hundi(subscribing) is alibi for creation of Pakistan and its terror against India. Antisocial(tamas) by its 5 social forms is discrete in social. Those social reactionaries see both leftists(antisocial) and centrists as same kind of adversaries which is not true. Word has sense in its mind(person). So leftists are more sensible than rightists in eyes of centrists.And centrists just.lean a little bit towards leftists in law(mind) and towards rightists in thought(sense).

అప్పు (పరపతి )(రూ 10000 మరియు దాని మల్తిపుల్స్ )  స్వీకరణ సమయములో ఎంతో విలువ అయినది గా కనిపిస్తుంది . అది మన ఖాతా లో జమ అయినప్పటి నుండి దాని అసలు కథ మొదలు అవుతుంది . మన ఖాతా లో మన డబ్బుకు ఒప్పుకున్న వడ్డీ మనకు జమ అవుతుంది . మరియు అదే మన ఖాతా లో ఉన్న అప్పు కు ఒప్పుకున్న  అసలు మరియు వడ్డీ ఇతరులకు జమ కట్ట వలసిన విధి ఉంటుంది . అది ఫైనాన్సు రంగములోని వారు కస్టమరు లను పెద్ద వారిగా భావించి తెలుసు అనుకొని కష్టమరులకు చెప్పరు .చెప్పవలసిన విధి కూడా పరపతి రంగములోని వారికి లేదు . ఎందుకంటే చట్టము అందరికీ తెలుసు అని అనుకొంటుంది కాని తెలియదు అని అనుకోదు .

So avoid provoking sense by personal.And avoid provoking voice by social.

అవును ! నా మాటలను వృత్తి భావనగా చేసుకోకుండా ఆలోచన చేస్తూ ఉంటే నేను అదోరకమైన (చేదు ) మనిషిగా ఉంటాను .

If you are spiritual which means being as not and not as being,your voice can't be social(subjective-sense)(knowledge).

నేను ఈ బ్లాగ్ పోస్టులలో నా జ్ఞాన (సబ్జెక్టివ్ మాట ) త్యాగము చేస్తున్నాను అని పునరుద్గాటిస్తున్నాను . అంటే నేనుగా చెప్పబడ్డ నా మాట (ఆలోచన (మాట ) లు ప్రకృతి నాకు కలిగించినవి కనుక నేను చెప్పిన నా జ్ఞానము (సబ్జెక్టివ్ మాట ) ఇకపై నాదిగా క్లెయిమ్ చేసుకునే అర్హత నేను కోల్పోతాను . 

Power(truth) in reality is by making it reality again through some(not wild) imagination. Power brings glory. And it is within by discharge of knowledge(subjective sense duty). Every citizen against corruption should be subjective-responsible self-knowledgeable by appearing-ignorant AS EVERY SELF HAS GOD(being same-to-same),HUMAN(being different) AND DEVIL(being reverse). Search within your own life for truth against adversaries(devils) questions.

అరుపులు కేకలు తో అధికారములోకి వస్తే అదే అరుపులు కేకలు తో అధికారము కోల్పో వలసి వస్తుంది . అరుపులు కేకలు వేసి అధికారములోకి ప్రయత్నించే వారు వ్యవస్థను గౌరవిస్తూ /నమ్ముతూ వ్యవస్థను వ్యతిరేకిస్తున్నారు అన్న అక్రమత ను మరచిపోతే ఎలా ? --------- వ్యవస్థను మార్పు చేయటము కొరకు వ్యతిరేకించే వారు వ్యవస్థలో మరియు /లేదా వ్యవస్థ విభాగములలో నామసహిత భాగస్వామ్యము కలిగి ఉంటూ "వ్యతిరేకించినట్లుగా కనిపిస్తూ(ఫీల్ అవుతూ )  అనుకూలముగా ఉండాలి. " తద్వారా వ్యవస్థను అదుపు చేయగలడు మరియు వ్యవస్థ వ్యతిరేకులను అదుపు చేయగలడు . అదీ టెక్నిక్ . అంటే నిన్ను నీలో నీ యొక్క వాడిగా నిలుపుకుంటూ మానసిక క్రమ శిక్షణ కలిగి ఉంటూ ఉంటే నీ వ్యవస్థలో ఏ స్థాయిలో ఉన్నా మరియు /లేదా ఏ రూపము(ఫీలింగ్ ) లో ఉన్నా వ్యవస్థను అదుపు చేయగలవు . నీ యొక్క నీలో నీవుగా లేనిచో నీవు వ్యవస్థను అదుపు చేసే అధికారము పొందినా నీవు అదుపు చేయలేవు. అదీ సంగతి . -----------

Corruption ! Yes ! It is social(mind) problem but not political problem. But it appears as political problem as politics has to be inclusive of all things in world. And politics include corruption. This is identifying problem. Next when it comes to analysing and fixing corruption(mind)(adamancy) problem,every citizen has to know what contributes to corruption. Corruption is because a citizen is not legal binding by adversary questions about his spoken words with other/s. Legal binding of word means word must be consistent with mind. Pl.note that legal binding of word is different from morality. Morality is consistency of "mind" against adversary questions. Morality is about public. Legal being is about person. Ha ! Again coming to point,corruption or lack of legal binding of word by adversaries questions is self-eliminated by sheer mind-discipline by every citizen of all social sections, then corruption in public affairs gets fixed automatically. That means solution to corruption is simple being self-disciplined for legal binding about his spoken word/s with other/s. That's all. I believe that everything is miracle and nothing is miracle. So why not everybody ? Solution to problem is in being problem to problem itself.

తెలివిగా ప్రశ్న వేయటము అనేది సత్వ(మంచి ) గుణము. అయితే తెలివిగా ప్రశ్న వేయడము అనే ప్రక్రియ లక్ష్యము అనేది తానే తిరిగి తెలివిగా సమాధానము చెప్పటము అని అందరూ గ్రహించాలి . తెలివిగా ప్రశ్న వేసిన వాడు తానే తిరిగి తెలివిగా సమాధానము చెప్పగలగాలంటే తామస గుణము అనగా మంచి ఫీలింగ్(రూపము)(నటన ) అలవరచుకోవాలి . అంటే ఆలోచన అనేది మంచి(సత్వ ) గుణము కలిగి ఉంటూ వృత్తి భావన అనేది మంచి (తామస ) గుణము కలిగి ఉండాలి . అంటే రెండు గా కనిపించేది మూడవదిగా నిలవాలి . అంటే మంచి గుణముకు మరియు మంచి ఫీలింగ్ కు "మధ్యే వాదము" అనేది నిజమైన చెడు(అనగా మొదటగా మంచితో మంచిగా ఉండుట ) ఫీలింగ్ ను మరియు చెడు(అనగా సంక్లిష్టత లేనిది ) గుణమును నిర్మూలన చేస్తుంది . అందుకే భారత జాతీయ కాంగ్రెసు సిద్ధాంతము అయిన మధ్యే వాదము అనేది అంత్య కాలములో ఓడిపోయి అంతిమముగా గెలుస్తుంది . సత్యము (అధికారము ) లో గెలుపు అనేది అంతిమము .

If you see praise(credit) as praise(credit),you will end up as liability to self and creditors. You must be able and learn to overcome your credit in thought,word and spirit by your sheer mind-discipline.

అప్పు అనేది పరపతి గా కనిపిస్తుంది కాని అది ముప్పు . వాక్యాల(మాటల ) మధ్య ఉన్న సునిశిత అర్ధము ను "వ్యతిరేకము యొక్క అనుకూలముగా" చదవాలి .

Devil(being reverse) makes human(being different as human(being different) again against god(being same to same)

దెయ్యము యొక్క చ్యతిరేక (తెలివైన ) ప్రశ్న లకు మన మాట (ఆలోచన )లు నిలబడాలి . 

To break monotony,one has to speak his word for other to their other/s.

ఫీలింగ్ ను నమ్మరాదు . అయితే మంచి ఫీలింగ్ లేకుండా మంచి గుణము (ఉనికి ) అనేది మనిషికి కలుగదు .

This STYLE of movie reviews are needed.

Image