Corruption ! Yes ! It is social(mind) problem but not political problem. But it appears as political problem as politics has to be inclusive of all things in world. And politics include corruption. This is identifying problem. Next when it comes to analysing and fixing corruption(mind)(adamancy) problem,every citizen has to know what contributes to corruption. Corruption is because a citizen is not legal binding by adversary questions about his spoken words with other/s. Legal binding of word means word must be consistent with mind. Pl.note that legal binding of word is different from morality. Morality is consistency of "mind" against adversary questions. Morality is about public. Legal being is about person. Ha ! Again coming to point,corruption or lack of legal binding of word by adversaries questions is self-eliminated by sheer mind-discipline by every citizen of all social sections, then corruption in public affairs gets fixed automatically. That means solution to corruption is simple being self-disciplined for legal binding about his spoken word/s with other/s. That's all. I believe that everything is miracle and nothing is miracle. So why not everybody ? Solution to problem is in being problem to problem itself.

తెలివిగా ప్రశ్న వేయటము అనేది సత్వ(మంచి ) గుణము.
అయితే తెలివిగా ప్రశ్న వేయడము అనే ప్రక్రియ లక్ష్యము అనేది తానే తిరిగి తెలివిగా సమాధానము చెప్పటము అని అందరూ గ్రహించాలి .
తెలివిగా ప్రశ్న వేసిన వాడు తానే తిరిగి తెలివిగా సమాధానము చెప్పగలగాలంటే తామస గుణము అనగా మంచి ఫీలింగ్(రూపము)(నటన ) అలవరచుకోవాలి .
అంటే ఆలోచన అనేది మంచి(సత్వ ) గుణము కలిగి ఉంటూ వృత్తి భావన అనేది మంచి (తామస ) గుణము కలిగి ఉండాలి .
అంటే రెండు గా కనిపించేది మూడవదిగా నిలవాలి .
అంటే మంచి గుణముకు మరియు మంచి ఫీలింగ్ కు "మధ్యే వాదము" అనేది నిజమైన చెడు(అనగా మొదటగా మంచితో మంచిగా ఉండుట ) ఫీలింగ్ ను మరియు చెడు(అనగా సంక్లిష్టత లేనిది ) గుణమును నిర్మూలన చేస్తుంది .
అందుకే భారత జాతీయ కాంగ్రెసు సిద్ధాంతము అయిన మధ్యే వాదము అనేది అంత్య కాలములో ఓడిపోయి అంతిమముగా గెలుస్తుంది .
సత్యము (అధికారము ) లో గెలుపు అనేది అంతిమము .

Comments