Posts

Showing posts from January 1, 2017

Let's be frank and real in our SRI(truth)(power). Can't we ?

Image
 శ్రీయుతులు దేవినేని నెహ్రు గారూ ! మీ ఆలోచనా ధోరణి అనగా "వ్యాపార లక్షణాలు నుండి నాయకత్వ లక్షణాలు చూచుట" అనేది గతము (అపరిపక్వ సమాజము లేదా అపరిపక్వ మానసికత ) లో జరిగింది .  ప్రస్తుతము (పరిపక్వ సమాజము లేదా పరిపక్వ మానసికత ) లో "నాయకత్వ లక్షణాలు నుండి వ్యాపార లక్షణాలు చూచుట " అనగా నిజమైన ఆలోచన ధోరణి నిలుస్తోంది .  అదీ సంగతి . 

You can never be both argumentative and judgement. You can be either of both.

Image
మొదటగా ప్రజాస్వామ్య వాదిగా ఉండటము ద్వారా తరువాతగా సామ్రాజ్యవాదిగా నిలుచుట అనేది మంచిగా "కనిపిస్తుంది ". తద్వారా మిస్టీరియస్ నెస్ అనేది అంతిమములో నిలుస్తుంది . అందుచేత 100% పెర్ఫెక్షన్ అనేది నిలువదు . ------- " కనుక " మొదటగా సామ్రాజ్య వాదిగా ఉండటము ద్వారా తరువాతగా ప్రజాస్వామ్య వాదిగా నిలుచుట అనేది చెడుగా కనిపించినా "మంచిగా నిలుస్తుంది ". తద్వారా సత్యము అనేది అంతిమములో నిలుస్తుంది . అందుచేత 99. 999% పెర్ఫెక్షన్ గా కనిపించి 100% పెర్ఫెక్షన్ గా నిలుస్తుంది .

Yes ! I am the Veda. Ramayana is for Sita. So as RGV said that there is fine difference between mind(person)(heart) and voice(power politics). When voice is ideal,how can mind(person) be ideal ? If anybody applies his mind on his mind(heart) again,he will self-realise that ambiguity (evil spirit) lies in between mind and voice.

Image
అవును ! వేదమును ఉన్నది ఉన్నట్లుగా అభ్యసించడము మరియు ఉన్నది లేనట్లుగా అభ్యసించడము తప్పే .  వేదమును "ఉన్నది లేనట్లు మరియు లేనిది ఉన్నట్లు" యొక్క "ఉన్నది ఉన్నట్లు మరియు లేనిది లేనట్లుగా"అభ్యసించాలి .  వేదముకు వ్యతిరేకముగా మాటలాడే వారు మరియు వేదముకు అనుకూలముగా మాటలాడేవారు ఇరువురూ "అర్ధ సత్యము " వారే .  వేదము అనేది ఆచరణ -అనుభవ యోగ్యమైన తాను (ఏదైనా సరే ) తనలో మరియు ఇతరులలో ఉంచుకునే జీవనము . అయితే ఇంత సున్నిత మైన జ్ఞానమును సమాజములో వ్యవస్థీకృత విద్యగా ఇక  అందించే ప్రయత్నములో విఫలము చెందటము ఖాయము . కనుక ఎవరికి నచ్చితే వారు చదువుకునే విధముగా వేదమును ఉంచుతూ విద్యా వ్యవస్థలో నైతిక -సక్రమ ఆలోచనలు మరియు వివేకము కలిగించే విధముగా మొదటగా 1 నుండి 5 వ తరగతులు మరియు ఇంటర్మీడియట్ పాఠ్య గ్రంధములలో ఉన్న విశేషణము లను సవరణ లు చేయాలి .   

All these dams were built by Indian national congress rule "but not by media houses and Indian police". Pl................Pl. .

Image

Hi ! Devineni "raja" Sekhar alias Nehru ! My tip for you is that days of personal being social which means business qualities are over. Present days are social being personal which means leadership qualities. And one more tip is that it seems name of "Gandhi" has become synonymous with name of "crucifixon " in Indian social life.

Image
మనిషి అనే వాడు తనలో తనను ఎలా చూసుకున్నాడో ఇతరులలో తనను అలాగే చూసుకోవాలి .  ఇంట్రావర్ట్ గా లేదా ఎక్ స్ట్రావెర్ట్ గా ఉండటము అనేది మనిషి జీవితము కాదు .  మనిషి తన జీవితము అంచుకు వెళ్లి దాని అంచును చూసే ప్రయత్నము అనేది చేయాలి -లేనిచో అలా ప్రయత్నము చేసేలా ఏదో ఒక నాటికి ఇతరులు చేయిస్తారు .  ఇది అన్ని దేశాలలో అన్ని రంగాలలో ఉన్న వారికి అన్నివేళలా వర్తిస్తుంది .  అదే సార్వజనీనత .  అదే సమత .  అదే అంతిమము వద్ద సత్యము (అధికారము ) లో విజయము . 

World is ever-dynamic. And world is appearing-eccentric. So you(as one) have to appear(feel)-eccentric to world's appearing-eccentricity. How can tamas(darkness) and light(that comes out of tamas) co-exist for long even after world reaches to present maturity ? How can Indian police and criminals co-exist for long ? How can doctors and patients co-exist for long ? How can teachers and self-ignorants co-exist for long ? Anyhow mixture of social place and academic place are getting mixed again "FROM 2017 AD" to make social place and academic place separate by themselves" towards disciplined and discrete society.

క్రైమ్ రేటు పెరుగుతోందంటే దానికి సమాంతరముగా క్రైమ్ రేటు తగ్గుతోందని అర్ధము . రోగాల రేటు పెరుగుతోందంటే దానికి సమాంతరముగా రోగాల రేటు తగ్గుతోందని అర్ధము .

I don't believe in point of time. I believe in period of time. But I respect point of time.

Image

GLITCH TO GLITCH IN GLITCH solves GLITCH.

Image