Posts

Showing posts from May, 2014

FILM TALK

బాగుంటేనే ఫిల్మ్ చూడాలి . అంతేకాని ఉన్న అన్ని ఫిల్మ్స్ చూస్తే మైండ్ పాడవుతుంది . 

Dogs 101- Cavalier King Charles Spaniel

I AM KARMA YOGI WHO DOESN'T CRAVE FOR ANY POST AND WEALTH BEYOND CONTROL. I AM KARMA YOGI WHO IS APPEARING REVERSE IN DECEPTIVE WORLD.

ప్రస్తుత మోస పూరిత సమాజములో రివర్స్ గా కనిపించటమే స్ట్రెయిట్ గా ఉండటము అని ప్రజలు తెలుసుకోవాలి. సమాజము ఎప్పటికీ ఆదర్శ ముగా ఉండదు . రివర్స్ గా కనిపించటము ద్వారా సమాజమునకు ఆదర్శముగా ఉండి చుట్టూ ఉన్న సమాజమును ఆదర్శముగా తయారు  చేసుకోవాలి. సమాజము పాడయిపోయిందని విమర్శించే వారిని చూస్తే నాకు వారి అసమర్ధత మరియు అజ్ఞానము పై జాలివేస్తుంది. బంగారము ను అయినా సరిగా చూడక పోతే మట్టిగానే కనిపిస్తుంది .  చేతి పని వదిలి కేవలము నోటిమాటల ద్వారా " అలా ఉంటే మంచిది. ఇలా ఉంటే మంచిది " అని ధర్మ ప్రచారము చేసే వారిని చూస్తే వారి అసమర్ధత మరియు అజ్ఞానమునకు నాకు జాలి వేస్తుంది.  భగవద్గీత లోని కర్మ యోగము మాటలు చాలా ప్రాక్టికల్ మాటలు అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి .          

PHILOSOPHY COMES FROM DISCIPLINED MIND ONLY.

Lack of mind discipline leads to poverty and disrespect. క్రమ శిక్షణ లేని ప్రజలు అగౌరవము మరియు దరిద్రము పొందుతారు .  

AM I NOT WISE ?

లేని సంపద మరియు పదవులు కొరకు ఆశ మరియు ఆలోచన పడే కన్నా ఉన్న వాటిలోనే లేని సంపదను చూచుకొనుట విజ్ఞుడి గుణము .     

TIME PLANNING IS THE MOST VALUABLE THING IN WORLD.

ఏ పని అయినా ముందుగా కార్యక్రమ ప్రణాళిక లేకుండా హడావిడిగా చేయరాదు . పది సంవత్సరముల కాలము ప్రతి మనిషి వ్యక్తిగత జీవితములో మరియు సమాజములో ఎంతో విలువ కలిగినది .      కనుక ప్రతి ఒక్కరూ సమాజము లో కాలము ప్రణాళిక లేకుండా వృధా చేయరాదు .     

THAT IS WHY I SUCCESSFULLY PASSED MECHANICAL ENGINEERING COURSE.

చేసే పని ఏదైనా ఎంత చిన్నదయినా దాని మీద నమ్మకము లేకపోతే అది ఫలితము ఇవ్వదు.   

BY EMAIL,ONE CAN BE CONVERSE WITH AS MANY PEOPLE AS ONE CAN DO SIMULTANEOUSLY AND WITHOUT TRAVELLING.

 నేను ముఖతా మాటలాడటము కన్నా ఇ మెయిల్ ఎక్స్చేంజి ను ఇష్టపడతాను. 

SAME-TO-SAME BEING EXTRAORDINARY.

అడిగితే కాని విద్య-జ్ఞానము నేర్పరాదు.కనుక మొదట  ప్రతి ఒక్కరితో వారితో వారిలాగా మాటలాడుతూ ఎక్ స్ట్రా  ఆర్డినరీగా  ఉండటమే జీవితము మరియు దాని ధన్యత  .  జీవితము ఇలా ఉండాలని నిర్ణయించుకుంటే అలా ఉండలేము . 

HAIR IS IMPORTANT IN HUMAN BODY.

తెల్లబడిన జుట్టు అనగా జీవము లేని జుట్టు . 

NEUTRAL SENSE OF COURSE APPEARS AS INHUMAN.BUT IN LONG RUN NEUTRAL SENSE IS HUMAN.

THINK LONG RUN. Psychological is spiritual.So I believe in making people self-responsible. Making people self-responsible is food. Being self-responsible to people is remedy.

THIS IS WHAT I DO EVERYDAY NOW ON MY BLOG.

నేను నైతిక -సక్రమ-వ్యాపారము ద్వారా ఆధ్యాత్మిక(వైద్య )(గణిత )(సామాజిక )(భారతీయ)- పరిశోధన(విశ్లేషణ ) చేయుచున్నాను .   

SURVICAL SPONDILITIS

  ప్రతి గంట సేపు పనికి 5 నిముషాలు విశ్రాంతి తీసుకుంటే మెడ నొప్పి (survical spondilitis ) రాదు కదా .  

I MAKE OTHERS INTO TRUE BY MY APPEARANCE.

మోసము(రూపము )నకు మోసము(రూపము ) అనగా సత్యము(అధికారము ) కదా .  నేను ఎల్లపుడూ చెడు రూపము కలిగి వుంటాను .  

HUMAN BEING NEEDS SUCCESS NEXT BY FAILURE FIRST,GOOD FEELING AND COMEDY. WE ALL ARE YET TO BE HUMAN.

ఆధ్యాత్మిక రంగము అంటే పరిపక్వ సమాజములో రాజకీయ రంగము . ఆధ్యాత్మిక రంగము అంటే వైద్య రంగము అని ఇంకో అర్ధము .  

BELIEF COMES THROUGH RESPECT.

గౌరవము ఉండీ లేనట్లు ఉండాలి కదా . అయితే తన పట్ల మరియు ఇతరుల పట్ల నమ్మకము పూర్తిగా ఉండాలి .  

Ayurveda solves all chronic health problems.

నేను ఆయుర్వేద వైద్య విజ్ఞాన వీడియో లు చూడటము వలన నా నాలెడ్జ్ రిఫ్రెష్ అవుతున్నది .    

HEALTH PROFESSIONALS IGNORE THAT HEALTH IS IN SOCIETY(INTELLECT) AT FIRST AND SELF AT NEXT.

నేను నా బ్లాగ్ పోస్ట్స్ ద్వారా ప్రపంచములోని అందరినీ ఒకరికొకరిని స్నేహితులుగా చేయాలని నా ఆలోచన.  

MY OFFICE IS MY SOCIAL(INTELLECTUAL) BLOG.

నా కంప్యూటర్ సిస్టం మీద నా బ్లాగ్ ద్వారానే నేను ఇతరులకు నా పని చేస్తాను. 

ANIMALS CAN'T DO WRITING TO OTHER/S.

    జంతువు ఎంతయినా జంతువే కదా.        మనిషి ఆలోచనకు మంచి ఫీలింగ్ మాదిరిగా జంతువు ఆలోచన కు మంచి ఫీలింగ్ ఎప్పటికీ ఉండదు కదా.  

BLOGGING HAS BECOME PART OF MY LIFE.

If I can't write four sentences in a day for others to view,I don't think that I did my duty on the day.

MODERATION IN DYNAMIC WORLD IS NOTHING BUT BLOGGING(WRITING SELF TO INTELLECT).

నిజమైన మేధావికి స్వతహాగా ధనము ఉంటుంది . వేరే గా సంపాదనలు అవసరము లేదు కదా . ఉన్న దానిని నిర్వహణ చేస్తూ ఉంటే సరిపోతుంది .    ఏమీ లేని వాడికి అత్యాశ ఉంటుంది . 

FUTURE IS INTELLECTUAL BEING PROFESSIONAL.

మనిషికి కాస్తంత మంచి పేరు,మంచి భావన లేకుండా మంచి ధనము ఎలా కలుగును ?  

Neutral thought being positive mind works wonders in self and intellect.

  నేను సకారాత్మక -తటస్థత అనే అంశము మీద నైపుణ్యము సాధన చేయాలనుకొంటున్నాను .  సకారాత్మకత అనేది విశేషణము.  తటస్థత అనేది అంశము .  

WE ARE HERE FOR THERE TO BE HERE AGAIN AND AGAIN AND AGAIN AND AGAIN.

అన్నీ ఇంటిలో తోటి వారి దగ్గర ఉండగా ఎక్కడో వెదుకుట -ఆశ పడుట వృధా ప్రయాస కాదా ? 

COMPREHENSION AND EXPRESSION MUST END AT SENSIBLE SENTENCE FORMATION.

నా దృష్టిలో గతము(చరిత్ర )ను అతిగా గుర్తుకు తెచ్చుకున్నా సామాజికము(మేదోపరము )గా నేరము .  నర జాతి చరిత్ర సమస్తము పర పీడన పరాయణత్వము  కదా .   

SPIRITUAL MEANS IF AND GO-TO STATEMENT

నేను ఆధ్యాత్మిక(మేధో )(భారతీయత ) రంగమునకు చెందిన వాడిని .  I belong to spiritual(intellectual)(indian) field.

PERSON by name-PROFESSION-INTELLECT

రైతుల రుణ మాఫీ కొరకు బ్యాంకర్ లు ఎక్కువ కష్ట పడవలసి వుంది . 

SIMPLE-COMPLEX-COMPOUND

ఎవరిని అడగవలసిన ప్రశ్నను వారినే అడగాలి . 

INDIAN LEADERS NEED THINK.

నిజముగా రైతు రైతుగా ఉంటే అతని రుణ మాఫీ ఎందుకు చేయాలి ? నిజముగా విద్యార్ధి విద్యార్ధిగా ఉంటే అతనికి ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు ఉంటుంది ?  

ONE IS IDENTICALLY EQUAL TO OTHER "BY ANOTHER UP-RIGHTNESS ONLY ".

వృత్తి నిపుణత అనగా 16 స్థాయిల మనో విశ్లేషణ .  మేధో నిపుణత అనగా 256 రంగుల మనో విశ్లేషణ . 

PROFESSIONAL TO PROFESSIONAL OF PROFESSIONAL IS INTELLECTUAL.

వృత్తి నిపుణతకు వృత్తి నిపుణత యొక్క వృత్తి నిపుణత అనగా మేధో నిపుణత .    

MY EARNINGS ARE COMPLEXITY BY COMPLEXITY BETWEEN HEADS OF GOVTS AND HEADS OF DEPARTMENTS.

నేను మొత్తము గా మేధో వ్యవస్థకు ఉపయోగకరము కాని వ్యక్తి /లకు ఉపయోగ కరము కాదు . 

EXTREMISTS ARE EXTREMISTS FOR EXTREMISTS.

ఈ బహుజన సమాజములో తీవ్ర వాదులకు తీవ్ర వాదులు తీవ్ర వాదులుగానే కనిపిస్తారు . 

PRESENT EDUCATION SYSTEM IS UNABLE TO DIFFERETIATE BETWEEN HORSE AND DONKEY.

సత్యముగా కనిపించేది సత్యము కాదు .  సత్యముగా నిలిచేది సత్యము . 

WE AT INC SEE AS WE ARE EXPERIENCING.

దర్శించినట్టు అనుభవించటం అనగా మనసు లేదా వృత్తి  లేదా వ్యక్తిగతం . అనుభవించినట్టు దర్శించటం అనగా మేధ లేదా సామాజికము .   

INDIA IS 10. WORLD IS 256.

Decimal is ten. True is (4**4) or 256.

I AM POLICE TO POLICE.

నేను పోలీస్ లకు పోలీసును .  పోలీసులకు పోలీస్ అంటే భారత జాతీయ కాంగ్రెస్ .  ------------------------------------------------------ ప్రస్తుత పరిపక్వ సమాజములో పోలీసులు దొంగలుగా-హంతకులుగా -రౌడీలుగా తేలినారు కదా .  భారతీయ జనతా పార్టీ దొంగల పార్టీ . దొంగల పార్టీ పోలీసులుగా ఉన్న దొంగలను సమర్ధముగా ఎదుర్కొనగలధు .  భారత జాతీయ కాంగ్రెస్ దొంగలుగా ఉన్న పోలీసులను సమర్ధముగా ఎదుర్కోనలేదు అని తెలిసి వోటర్ లు భారతీయ జనతా పార్టీ ని అధికారములోకి తెచ్చారు . 

COMPUTERS-INTERNET FAILS US AT FIRST BUT NOT AT NEXT.

నాకు కంప్యూటర్స్ -ఇంటర్నెట్ లేకపోతే నన్ను నేను పూర్తిగా ప్రపంచమునకు తెలియపరచుకోలేకపోయే వాడిని .  అంతా మాటల లోనే ఉంది . అయితే మాటలకు జీవ రసాయన శాస్త్ర జ్ఞానము ఎంత కారణమో గణిత శాస్త్రజ్ఞాన మూలము కూడా అంతే అవసరము .     

MY BLOG-POST VIEWERS ARE MY COMPANY.

A man is judged by the company he keeps. I appear as dictator being democrat.

Democrat

I am not like adolf hitler.

Oracle Social Network: Getting Started (+ప్లేజాబితా)

      Oracle......... 

THERE IS NO SUBSTITUTE TO HARD WORK.

ఆధ్యాత్మికత :ఉన్నది లేనట్లు గా మరియు లేనిది ఉన్నట్లుగా మొదటి దశలో ఉంటే ఉన్నది ఉన్నట్లుగా మరియు లేనిది లేనట్లుగా తరువాతి దశలో తేలుతాము. భౌతికత :పెద్ద విషయమును చిన్నగా మరియు చిన్న విషయమును పెద్దగా మొదటి దశలో చూస్తే పెద్ద విషయమును పెద్దగా మరియు చిన్న విషయమును చిన్నగా చూడగలము .            

Learn Account in 30min (Telugu)

    It is very useful to housewives for home-accounts.

KNOWLEDGE REVISITING LEADS TO FINE SENSIBLE SOLUTION. SO GROWTH OF INTEREST AND THOUGHT IN SUBJECT TOPICS IS THE KEY.

  ప్రతి భారతీయ గృహిణి కి వంటలు-ఆరోగ్యవిజ్ఞానం,హోం అకౌంటింగ్ మరియు మేధో పరమైన(lateral) ప్రణాళికా రచన(thinking) మూడూ కూడా సమపాళ్ళలో అవసరమే .     --------------------------------------------------------- "ఎందుకు విని నడుచుకోవాలి ?" అన్న మనస్థత్వమునకు "ఎందుకు విని నడుచుకోకూడదు ?"అన్న ఆలోచన అనేది నాణేమునకు రెండో వైపు లాంటిది కదా .      THINK LATERAL BY EXPANDING MIND.  

14D-Age of Realpolitik-Social and Intellectual Changes 1850-1914

The Old Economic Paradigm Breaks Down

Social Capital, Creative Capital, Intellectual Capital

Scouting for Intellect: Sue Khim at TEDxUChicago 2013

    American interpretation of intellect is animal-sense.     Indian interpretation of intellect is human-sense. ----------------------------------------------------------     Animal-sense is abstract.     Human-sense is lateral. ----------------------------------------------------------

SORA KAAYA IS FROM HOME BACKYARD GARDENS. CHINTHA KAAYA IS FROM FORESTS. PERUGU IS FROM DAIRY FARMS. HAVE COMPLEX RECIPE TO COMPLEX BODY SYSTEM.

సొరకాయ-చింతకాయ-పెరుగు కూర నాకిష్టమైన కూర.  సొరకాయ సాత్విక ఆరోగ్యం ఇస్తుంది .  చింతకాయ శారీరక విష పదార్ధములను సంహరిస్తుంది .  పెరుగు జీర్ణ శక్తిని ఇస్తుంది.      

PROBLEM IS IDENTIFIED-ANALYSED-FIXED BY ME(RAMA). CORPORATE MDs AND PUBLIC DEPT SECRETARIES ! CORPORATE HRD DEPTS NEED REVAMPING INTO TRUE BY INCLUDING FOLK CULTURE. RAVANA IS SHEER MARKETER. RAMA IS SHEER HR DEVELOPER. HANUMAN IS SHEER FINACIER.

I am one-third part financier. I am one-third part marketer. I am one-third part human resource developer. Finance is karunyam(education). Marketing is rudram(enlightenment). HRD is veeryam(entertainment).

Inside - Story on politics in local bodies of Vijayawada

HRD DISCIPLINE IN MBA NEED ACCOMODATE FOLK-WORLD.

M.B.A course involves finance,HRD and marketing disciplines. FINANCE IS TAMAS(KARUNA). HRD IS RAJAS(VEERA). MARKETING IS SATVAM(RUDRA).

COMMON PEOPLE MUST BECOME UNIQUE PERSONA.

ఏదైనా అక్రమము సమాజము( మేధో వ్యవస్థ)లో జరిగినప్పుడు భావ ఉద్వేగము కలగటము సహజము . అయితే భావ  ఉద్వేగమును అధిగమించి  భావ ఉత్తేజము నిలవాలి . అప్పుడే మనిషి మేదోపరమైన వ్యక్తి అవుతాడు.     

MANASU KARAGAALI ANTE SAKAARAATMAKA THATASTHATHA KALUGUTA.

రాజకీయాలు,వ్యాపారము మరియు  వ్యవసాయము  మూడూకూడా ప్రస్తుత  పరిపక్వ   మేధో వ్యవస్థలో జూదము మరియు అత్యాశ ఎంత మాత్రము కావు కదా . 

Ramu - Telugu Full Length Movie - Nandamuri Taraka Ramarao(NTR),JAMUNA

Samsaram Oka Chadarangam - Telugu Full Length Movie - Sarath Babu,Suhasi...

COMPREHENSION IS BY BRAIN. EXPLANATION IS BY VOICE. SENTENCE IS BY HAND.

ఆకళింపు శక్తి   అనగా కాంప్ర హెన్షన్ . వర్ణన  అనగా ఎక్ష్ప్ల నేషన్ .  వాక్యనిర్మాణము అనగా సెంటెన్స్ .    పై మూడూ కలిపితే  సాహిత్య ప్రక్రియ .

GIVING EXTERNAL HEAT TO INTERNAL BODY TEMPARATURE MAKES INTELLECTUAL-VULNERABLES INTO INTELLECTUAL-EQUALS.

Messaging is evolving heat. మెసేజ్ ఇవ్వడము అంటే వేడి కలిగించడము .  Any true intellectual gives messages to intellectual-vulnerables.  ఏ అధికార మేధావి అయినా ప్రపంచ జనాభాలో సగము మందిగా ఉన్నమేధో పరమైన దరిద్రులకు మెసేజెస్ ఇస్తాడు . 

HEART IS MIRROR OF SAME-SELF-TO-SAME-SELF. YADBHAVAM THADBHAVATHI MEANS WHAT ONESELF THINKS(SENSES) IS WHAT ONESELF BECOMES. SO AVOID CROOKED THINKING.

పోలీస్ వారి నీవెవరు ప్రశ్నకు నా సమాధానము ఏమంటే నేను ఏ క్షణములోనైనా ఏ వ్యక్తికి ఆ వ్యక్తిని .  నేను  చేసే పని ఏమంటే నేను ఏ క్షణములో ఏమి పని చేస్తున్నానో అదే నా పని .

MORAL-PSYCHOLOGY(REEL LIFE) IMITATES INTELLECTUAL-PSYCHOLOGY(REAL LIFE). SO MY HOBBY WILL BE TO MAKE CREATIVE SUBJECT MOVIES ON MY COMPUTER SYSTEM WINDOWS MOVIE MAKER APP. SELF-IN-SOCIAL KNOWLEDGE CAN BE GAINED BY ANYONE THROUGH DISCIPLINING SELF ONCE(AGAIN) or TWICE(AGAIN) or FOUR(AGAIN) or EIGHT(AGAIN) or SIXTEEN(AGAIN) or SIXTY-FOUR(AGAIN) or TWO-HUNDRED-AND-FIFTY-SIX(AGAIN).

  భయము ద్వారా క్రమ శిక్షణ వస్తుంది . క్రమ శిక్షణ ద్వారా ఆలోచన మరియు సమాజములో- ఆత్మ- జ్ఞానము  వస్తుంది .జ్ఞానము మరియు ఆలోచన ద్వారానే ప్రతి వ్యక్తి ఇతరులను జయించగలడు . ------------------------------------------------------------ నీవు తల వంచితే ప్రపంచములోని  ఇతరులు అందరూ   నీకు తల వంచుతారు . అలా కాకుండా అహంభావముతోఉన్న  నీవు ఆయుధముతో కొద్ది మందిని మరియు కొంత కాలము మాత్రమే జయించగలవు .  ------------------------------------------------------------

BE NEUTRAL SENSE BY POSITIVE MIND. EVERYTHING IS EVERYONE SELF. JUST APPLY MIND ON MIND AGAIN TO SELF-REALISE ONESELF.

గౌరవము  (తామస గుణము)  నుండి నమ్మకము(సత్వ-రజోగుణ సంయోగము)  పుట్టింది .      సామాజిక -మనస్తత్వ శాస్త్రము ప్రకారము గౌరవము ఆశిస్తే కలుగదు . నమ్మకము ఆశిస్తే కలుగుతుంది .        సకల గుణ సిద్ధికి మూలము ఇతరులపై తటస్థ విశ్వాసము .  

THOSE WHO THINK BEYOND BY OVERCOMING FEAR WITHIN SELF CAN VISUALISE RAMRAJYA AS M K GANDHI DID VISUALISE THEN.

మేధో వ్యవస్థలు అంతా చెడిపోతేనే ఆ తరువాత తిరిగి అంతా బాగు పడటానికి ఆస్కారము కలుగుతుంది .రామరాజ్యము యొక్క మూలస్థంభము అదే మరి .  ALL INTELLECTUAL SYSTEMS WILL BE GOOD ONLY AFTER ALL INTELLECTUAL SYSTEMS BECAME BAD.THAT IS THE FOUNDATION-PILLAR OF RAMRAJYA(EGALITARIAN WORLD SOCIETY).    

A TRUE INTELLECTUAL PUTS FORWARD HIS FINE SENSE IN WRITTEN FORM EVERYDAY FOR USE AMONG SOCIAL FOUR TO THEIR SYSTEMIC FOUR EACH. నామ-రూప సహిత వాక్కులు దైవ స్వరూపము.కనుక సత్యమునే పలుక వలెను-వ్రాయ వలెను.

Purpose of my blogging in world society is to nurture fine(0.001) thinking in every world citizen and eliminate social(intellectual) vulnerability that exists in half-of-the-world-population. నేను నా బ్లాగ్ వ్రాసే ఉద్దేశ్యము ఏమంటే ప్రతి ఒక్క ప్రపంచ పౌరుడిలో సున్నిత ఆలోచన పెంచుట మరియు ప్రపంచ జనాభాలో 50% గా ఉన్న మేధో పరమైన దరిద్రులను నిర్మూలించుట కొరకు .     

RAJA IS SUCCESS(HERO) IN POWER(TRUTH). IN MATURE DEMOCRACY,PEOPLE NEED BE HEROES IN POWER BY SOCIAL RENUNCIATION AS PEOPLE ARE INVARIABLY MADE SELF-RESPONSIBLE IN TRUTH(POWER).

RAJA IS INTELLECTUAL WHOSE ONE-THIRDS SELF IS SPENT ON PEOPLE.AND TWO-THIRDS SELF OF PEOPLE COMES TO RAJA. OUT OF EVERY TWO-THIRDS SELF THAT COME FROM PEOPLE,ONE-THIRDS SELF OF PEOPLE IS SPENT ON PEOPLE BACK AGAIN.  SO REMAINING ONE-THIRDS SELF OF PEOPLE AT RAJA DISPOSAL BELONGS TO RAJA PROPERTY.   

MANASUNA MANASAI BRUTHUKUNA BRATHUKAI THODOKARUNDINA ADHE BHAGYAMU.

    న్యాయమూర్తి మరియు రక్షక భటుడు అనబడేవి  పరిపక్వ సమాజములో  వృత్తులు కావు .అవి కేవలము అపరిపక్వ సమాజము యొక్క అవసరతలు మాత్రమే.      న్యాయ స్థానము ముందు నిందితుడిగా నిలబడినంత మాత్రాన నిరూపణ కానంత వరకు నిందితుడు  నేరస్తుడు ఎలా అవుతాడు ?     పోలీస్ వారు తప్పుడు అభియోగము మోప వచ్చు కదా.     న్యాయ మూర్తి ,ప్రాసి క్యూటర్ మరియు డిఫెన్స్ లాయర్ ముగ్గురు కూడ బలుక్కోవచ్చు కదా . -------------------------------------------------------------     న్యాయ పరిజ్ఞానము తో మేధ కూడా కలిస్తేనే నేర ప్రవృత్తి తగ్గు ముఖము పడుతుంది అని నేను ఇందుమూలముగా ప్రజలకు తెలియ చేయుచున్నాను.    --------------------------------------------------------------     పరిపక్వ  సమాజము నా దృష్టిలో  నిజమైన న్యాయస్థానముగా వుంటుంది  .     నా దృష్టిలో భాద్యత కలిగిన  ప్రతిఒక్క పౌరుడు కూడా  న్యాయ మూర్తి అవుతాడు .     5 సంవత్సరముల పదవీ కాలపు   ప్రజాస్వామ్యబద్ధముగా జరిగిన మూడు వరుస  ఎన్నికల తీర్పు  నా దృష్టిలో నిజమైన న్యాయస్థానము తీర్పు .  --------------------------------------------------------------

AMERICA MAY EQUAL WITH INDIA. BUT AMERICA WILL NEVER BE HIGHER THAN INDIA IN ANY RESPECT.

కండ బలము కన్నా బుద్ధి బలము గొప్పది . ఆయుధ శక్తి కన్నా కలము శక్తి గొప్పది . అమెరికా కన్నా ఇండియా గొప్పది .  సేవకుడు కన్నా నాయకుడు గొప్పవాడు .        

I DON'T ENCOURAGE PSYCHOPHANCY,PROFESSIONAL PESSIMISM AND HYPOCRACY WHEN DEALING WITH OTHERS.

నాకు అనుకూలముగా నాతో ఇతరులు మాటలాడాలని నేను ఎప్పుడూ భావించను .  అయితే నా ఆలోచనల గురించి మరియు విధుల గురించి నాతో గాని మరియు /లేదా ఇతరులతో మాటలాడే టప్పుడు ప్రతి ఒక్కరు తప్పని సరిగా తటస్థ వైఖరి కలిగి వుండాలి . అలా నేను కోరుకోవడములో తప్పు లేదు అనుకుంటాను.  ------------------------------------------------------ కష్టమునకు క్రుంగిపోయే వాడిని మరియు /లేదా సుఖమునకు పొంగిపోయే వాడిని మనిషి  అంటారా?    

NOW WORLD BECAME SMALL VILLAGE WITH DEVELOPMENT OF COMMUNICATION TECHNOLOGY. BUT STILL WE ARE LEADING A LIFE OF ANCIENT AND MEDIEVAL AGES.

రెండో పార్శ్వము మరియు మూడో పార్శ్వము ప్రతి మనిషి ఎందుకు చూడటము లేదు ?   

EVERY PERSON'S MIND IS COMPOSED OF SUCCESS,FAILURE,RIGHT FEELING AND HUMOUR. JUST EVERYONE HAS TO EXPAND HIS MIND BY INTELLECT TO ENJOY WORTHY LIFE FOR SELF AND OTHERS.

At first,personal decimates social into deceptive appearance. At next,social decimates personal into truthful bliss.

INDIAN POLICE,HINDU FUNDAMENTALISTS,BROKERS,CLERKS AND LOW-CLASS IMMORALS ARE OFF-SPRING OF TOO-MUCH LOVE.

సంతానము పై అతి ప్రేమ కలిగి ఉన్నారంటే కుటుంబ పరముగా మరియు సామాజికముగా సంతానము ఎందుకూ కొరగాని వారిలా తయారవుతున్నారన్న మాట. 

COURT JUDGE DOESN'T HAVE BOTH SUBJECTIVE-MIND AND OBJECTIVE-SENSE. SO PEOPLE IN MATURE INTELLECT ARE BETTER JUDGES OVER THREE 5 YEAR TERMS THAN COURT JUDGES AND POLICE.

  సబ్జెక్టివ్ మైండ్ మరియు ఆబ్జెక్టివ్ సెన్స్ లేని ఏ మాటకు విలువ ఉండదు . 

IF SO,THEN GOLD WILL BECOME MUD IN INTELLECT.

మట్టి మైండ్ మనుషులకు బంగారు సౌకర్యాలు ఎలా ప్రభుత్వము సమకూరుస్తుంది ?

GENERAL PUBLIC CAN'T UNDERSTAND MATURE LEADERSHIP WHOSE NATURE IS ALWAYS REVERSE AND ELITE WHETHER IN POWER OR NOT. ANY MATURE LEADER IS NOT SUPPOSED TO SPOONFEED HIS PEOPLE.

I AM NATURALLY-BORN LEADER WHO IS "ALWAYS APPEARING-ILL" IN PUBLIC TOWARDS MAKING SOCIAL-OTHERS AS SELF-RESPONSIBLE AND GOOD.

INDIAN NATIONAL CONGRESS IS PAST CONTINUITY AND FUTURISTIC-MIND POLITICAL PARTY BY AVOIDING PRESENT DAY SELFISHNESS. HOW CAN ANY GOVERNMENT GIVE PEOPLE THEIR TODAY? PEOPLE HAVE DUTY TO LOOK AFTER THEIR TODAY.

మనము వ్యక్తిగతముగా(కుటుంబపరముగా) మరియు సామాజికముగా(మేధోపరముగా) ఎక్కడి నుండి వచ్చామో మరచి పోయి తిరిగి ఎక్కడికి వెళ్ళాలో భవిష్యత్తు విస్మరిస్తే ఎలా మనుషులము అనిపించుకుంటాము ?      కుటుంబ పరముగా మరియు మేధో పరముగా నిమ్న స్థాయి లో ఉంటే నిమ్న స్థాయి నుండి మధ్య స్థాయికి ఎదిగే గమ్యము నిమ్న స్థాయి వ్యక్తులకు ఉండాలి .      అలా లేకపోతే గూడ్సు రైలు బండి మాదిరి ఉన్నత స్థాయి వ్యక్తులు (కుటుంబాలు ) ఎంత దూరము లాగితే నిమ్న స్థాయి వ్యక్తులు అంత దూరము కదిలి అక్కడ ఆగిపోతే సదరు నిమ్న స్థాయి వ్యక్తులను (కుటుంబము లను ) గూడ్సు పెట్టెలు అంటారు కాని "విచక్షణా శక్తి కలిగిన మరియు బరితెగింపు లేని మనుషులు" అని ఎలా ఇతరులు అంటారు ?            

WE AT INDIAN NATIONAL CONGRESS DON'T SIT AWAY FROM PUBLIC MINDSET EVERYDAY AS MAINSTREAM POLITICAL PARTY. INC IS BEING HOLY COW BY BECOMING SAME-TO-SAME WITH PEOPLE'S CHARACTER. AS LONG AS PEOPLE DON'T CHANGE INTO TRUE,INC DOESN'T CHANGE INTO TRUE. INC IS GOD WHICH APPEARS AS CHEAP TO MAKE PEOPLE AS COSTLY. INC DOESN'T MIND ABOUT ELECTION VICTORY. INC MINDS ABOUT BETTER WORLD SOCIO-ECONOMICS. INC SELF-FEELING IS TRUTH WHICH IS MAKING PEOPLE SELF-RESPONSIBLE.

  స్వార్ధ రాజకీయ పార్టీ లు తమ ఆత్మ -సిద్దాంతము మరచి నిస్వార్ధ భారత జాతీయ కాంగ్రెస్ పై అధికార కాంక్షతో దాడి చేస్తున్నాయి .     స్వార్ధ రాజకీయ పార్టీలు నిజమైన నిస్వార్ధ రాజకీయ పార్టీలు అయితే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సిద్దాంత వైఫల్యముల ను సరి చేయ వచ్చుగా .సామాజిక వ్యక్తులు బహుళముగా రాజకీయ పార్టీలను పుట్టించడము  ద్వారా ఎందుకు ప్రజలను అయోమయములో పడవేస్తున్నారు ?    సామాజిక వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ ప్రజలకు పని చేయడము లేదంటే మరియొక రాజకీయ పార్టీ సదరు పార్టీని సరిగా పని చేయించే భాద్యత తీసుకోవాలి కాని తగుదునమ్మా అంటూ ప్రజల ముందుకు రావడము వలన ప్రజలు అయోమయము లో పడతారు కదా .      నిజముగా భారత జాతీయ కాంగ్రెస్ స్వార్ధ రాజకీయ పార్టీ అయితే ఇంకొక రాజకీయ పార్టీ సరి చేసినా అయిదేళ్ళ కొకసారి  ప్రజల మద్దతు పొందలేదు కదా .      

ANGER IS THE THING TO BE PERSONALLY MANAGED FOR RICHES.

  ఆజ్ఞాని లక్షణము కోపము కలిగి ఉండుట .  జ్ఞాని లక్షణము కోపము నటించుట .    

LAW APPEARS SAME AS INTELLECT(POLITICAL POWER). BUT LAW IS SUBORDINATE TO INTELLECT(POLITICAL POWER). LAW(PROFESSION)(MIND) DOESN'T REQUIRE PERSON'S GOOD NAME. BUT INTELLECT(POLITICAL POWER) REQUIRES PERSON'S GOOD NAME. GOOD NAME OF PERSON COMES FROM WITHSTANDING SOCIAL FOUR PERSONS CRITICISM OVER PERIOD OF TIME.

          మనిషి లక్ష్యము వృత్తిపరముగా వేరుగా ఉన్నా మేధో పరముగా ఒకే ఆలోచనకు రావడము -ఉండటము.            జంతువుకు వృత్తి పరమైన ఆలోచన  మాత్రమే ఉంటుంది .జంతువుకు మేధో పరమైన ఆలోచన ఉండదు.             

ANYHOW INDIAN MEDIA AND INDIAN PEOPLE GAVE MANDATE TO NARENDRA MODI FOR 5 YEARS.

Narendra modi controversial decision/s started well before his swearing-in ceremony by inviting pakistan PM and srilanka president to his swearing-in ceremony.

live steam model train railroad locomotive track 7.5" gauge 1.5" scale m...

1/3 scale Darjeeling Himalayan Railway B-Class Steam Locomotive in 7.25"...

Mahinda Rajapaksa Gangnam Style sinhala Funny (+ప్లేజాబితా)

Maa Review Maa Istam || Manam Movie Review

Would You Stop Someone From Littering? SOCIAL EXPERIMENT

INSIDE Singapore | September 2012 with Jamie Yeo

Chandrababu Naidu focus to Build Seemandhra Capital City | Studio N

City Tour - Brasilia's Federal District

City Of Singapore

History of Ski Aerial Acrobatics

The Most Amazing Skiing Video Ever

Calum Graham - Phoenix Rising (Solo Acoustic Guitar) (+ప్లేజాబితా)

40 guitar techniques in one solo! (+ప్లేజాబితా)

AVOID STUBBORN MIND.

AVOID EXPOSURE TO PUBLIC. STUBBORN MINDED PERSONS ARE EXPOSED IN PUBLIC.

Jai Ho KCR Says Tollywood Actors - Teenmaar News

ANJANEYA

Image
HANUMAN 

EXCELLENCE IS SUPERIOR THAN BRILLIANCE. EXCELLENCE OFTEN APPEARS AS AWKWARD AND ECCENTRIC.

Image

Arun Shourie slams website reports of money being paid for ministry

Huge Funds Recieved By Common People For The Development of Seemandhra C...

ABN Face to Face With Chandrababu On Funds Recieved by Common People

     Nara chandrababu naidu need appoint deputy CMs to change style of functioning in govt.

Incidence Of Heart Disorders Recorded More In Urban Areas

Earthquake In Few Places Of Seemandhra

    Anyhow midnight 21st/22nd may is significant.

LIFE IS BRIGHTNESS,CONTRAST AND DREAM.

జీవితములో ప్రతి విషయమునకు ఒక హద్దు ఉండాలి . ఉంటుంది .ఉండదు. లేకపోతే జీవితమే హద్దులేని నాయకత్వము-ప్రతి నాయకత్వము-హాస్య భరితము -ఫీలింగ్ గా ఉంటుంది .  కనుక జీవితము ఏడుపుకు  మరియు నవ్వు కు దూరముగా ఉండాలి . ఉంటుంది . ఉండదు . 

GOOD IDEAS MAKE BUSINESSPERSONS INTO MORAL LEADERS AND LEGAL EXPERTS.

ప్రతి మనిషికీ అందమైన అయిడియా లు రావాలి . ఆ అయిడియాలే ప్రపంచమును సత్యవంతముగా మార్చగలవు .  నా దృష్టిలో మనిషి అంటే మంచి గౌరవము ,మంచి భావన ,మంచి పేరు మరియు మంచి విలువలు .   

EDUCATION COMPLETES MAN.

It is fact that 85% wealth is being controlled by 15% people in world.To bring equality(peace),I propose to concentrate on skills-talents development among public. I tell people to show interest in their subject topics and practise them.   

ANY PERSON IS JUDGED BY COMPLEXITY OF HIS THOUGHTS,WORDS AND DEEDS.

Any leader/party that came to power without right feeling will go out of power because of lack of right feeling soon.        Narendra modi in opposition criticised pakistan primeminister and srilanka president for terror.And now the same narendra modi as pm-elect is sending invitations to both.       Narendra modi is an oppurtunist.

EVERY CITIZEN MUST KNOW.

In public,thinking so,telling so and doing so are different.

TO NARENDRA MODI PM-ELECT OF INDIA

          PROBLEM WITH INDIAN GOVT IS THAT INDIAN GOVT IS UNABLE TO BE ANTI-ESTABLISHMENT TO ANTI-ESTABLISHMENT OF ANTI-ESTABLISHMENT.           SO GOVT IS BEING HATED.

I NEED BE AUTHORITY TO AUTHORITY.

     I AM JUST POLICE TO THOSE POLICE WHO ARE NOT INTELLECTUAL-LAWFULS.      BUT I AM NOT POLICE TO THOSE POLICE WHO ARE INTELLECTUALS. 

DIRECTIONAL SHOULD CHANGE INTO RELATIONAL.

దిశా నిర్దేశనము సంబంధ నిర్దేశనముగా మారాలి . అదే నేను టీవీ 9 ఛానల్ కు రెండు రాష్ట్రాల ప్రభుత్వ అజెండా గా ఉండాలని ఇందుమూలముగా తెలియచేస్తున్నాను . 

ISN'T IT ?

I believe that world suffers from either subjectivity(TO) or objectivity(OF). To solve half-truths,world should be both subjective and objective simultaneously. 

THINK BEFORE YOU ASK.

Any question that arises has psychological and intellectual sides.

Playboy magazine(1953-2004) covers nº 3

Akramana 1980: Full Length Kannada Movie (+ప్లేజాబితా)

    Girish kasaravalli is also brilliant in potraying story,characters and situations.

Girish Kasaravalli's Success Story

Ondanondu kaladalli full length kannada movie

      Girish karnad is brilliant in this film.

Unte ee Oorlo Undu Pote Mee Desam Pora|| Songs|| Prema Nagar

Doctor Babu Songs- Evadura - Sobhan Babu,SV.Ranga Rao - Jayalalitha

Narendra Modi gets emotional, breaks down during speech in parliament

'TO' IS GREAT INTELLECTUAL WORD.

Reverse of reverse to reverse is straight.

The First Nations Wars - The American Indian (Must See)

GOVT DUTY IS TO "FACILITATE" JOBS,HEALTH AND EDUCATION FOR ALL. LET'S BE PRACTICAL THAT FACILITATING DOESN'T MEAN GIVING BY HAND.

Nara chandrababu naidu after assuming office of chief minister of andhrapradesh state should immediately eliminate unemployment by creating(complexity complexing) jobs.

YOU CAN'T AND ARE NOT SUPPOSED TO MAKE DONKEYS INTO HORSES AS WELL AS HORSES INTO DONKEYS.

Knowledge(mathematical,bio-chemical and literary) is limited but can be made concise and vast.       So those instructors who put exams/tests from question banks(in computers) need know that "selection of candidates is generally from near & dear families for the posts".

before babel: in search of the first language

     CRIME BY CRIMINAL HAPPENS ONLY WITH HELP OF CONSPIRATOR/S.      CONSPIRACY IS NEGATIVE THINKING.      NEGATIVE THINKING CAN BE SEEN AS NEGATIVITY IN WORD AND MIND.

Jagan Needs Reverse Oodarpu - Teenmaar News

KCR Wants To Shift To Camp Office - Teenmaar News

Trans Pacific - Pan Am China Clipper - Aviation Archive Film

MORE KNOWLEDGE GAIN MEANS MORE RICH.

All knowledge will never exist at one place and person. So one has to search and gain knowledge in every file and thing.

SELF-SATISFACTION

A person who doesn't have self-satisfaction is not worth human. Let us compare with those who have less money. Let us compare with those who have more knowledge.

The truth about crusades

Jesus Christ Will Return to Planet Earth Around AD 2028 !!!

APPEAR INTELLECTUALLY.

Appearing is speaking.

EVERYBODY IS SO.

I hate red colour,black colour and blue colour.

REALLY SPEAKING.

Present BJP govt eliminates indian police system soon for good.

LET US KNOW DIFFERENCE BETWEEN INTELLECTUAL AND PROFESSIONAL.

Intellectual is for all people. Professional is for some people. One should be some(professional) in all(intellect) but not all(intellectual) in some(profession).

LIKE M K GANDHI.

There is no personal(professional) life for me. I have social(intellectual) life only.

No More National Party Recognition To Communists, Nationalist Congress a...

   People will be happy to note that CPI,CPI(M),NCP and BSP lost national party recognition. 

IMPERIALISM IS BEING REPLACED BY SOCIAL(INTELLECT).

The most important point I wish to say is that there can't be high and low at same place and time. There can't be good and evil at same place and time. So imperialism failed.

EDUCATION IS THROUGHOUT LIFE.

I wish to write a detailed letter to prime-minister-designate narendra modi on education reforms.      Rootcause of all evils is in education system.       Text-books need be re-written by including social-law in them.       Social-law is 'if and go-to' statements to 'for' statement. 

STRENGTH OF POWER AND MONEY IS WITHIN EVERYONE. JUST IT IS SIMPLE THAT ONE HAS TO APPLY MIND EVERY MOMENT ON BOTH MINDFUL VOICE AND HEART.

     ఏ పార్టీ వారు ప్రభుత్వము ఏర్పాటు చేస్తారు ? ఏ పార్టీ వారు ఏ ఏ వర్గాలకు ఏమి చేస్తారు ? అన్న ఆలోచన లు లేదా మాటలు ఎందుకు ?      తన ఆలోచనలను మరియు తన మానసిక భావనలను తన చేతితో  ఆచరణలో పెడితే  సామాజిక వ్యవస్థలో ప్రతి ఒక్కరు తనకు తానే ప్రభుత్వము అని తెలుసుకుని ఆత్మ-తృప్తి పొందుతారు.      మీకు తెలుసా ప్రభుత్వము కన్నా మొండి వాడు బలవంతుడు అని ? -------------------------------------------------      నిజమైన ప్రభుత్వము అనగా ప్రతి ఒక్కరి లో తమ ఆలోచనలను మరియు మానసిక భావనలను క్రోడీకరించి ప్రతి రోజూ తమ చేతితో ఆచరణలో పెట్టటము.        మహాత్మా గాంధీ తనకు ఎటువంటి పదవి లేకపోయినా పైన తెలిపిన సామాజిక నియమమును ఆచరణలో పెట్టి తన ను తాను ఏలుకొని తన తోటి వారిని ఏలి తిరిగి భవిష్యత్తు తరాలను కూడా ఏలుతున్నాడు కదా .       మహాత్మా గాంధీకి ఏమి పదవి ఉన్నది ? అసలు ఎన్నికలలో పోటీ చేసి గెలువ వలసిన అవసరము లేకుండా ఆయన ఏలుతున్నాడు కదా తన సున్నిత ఆలోచనల ద్వారా .     మహాత్మా గాంధీ ప్రస్తుత ఎన్నికలలో పోటీ చేస్తే ఓడిపోతాడు అనే వారిని చూస్తే నాకు వారి MLA/MP పదవీకాంక్ష మీద మరియు వారి అజ్ఞానము మీద జాలి వేస్తుంది .  ---

IPC NEED BE FINE SENSE.

నేర విచారణ లక్ష్యము శిక్ష (దండన ) మాత్రమే కాదు . పరివర్తన కూడా .  ప్రస్తుత నేర విచారణ లక్ష్యము శిక్ష మాత్రమే అగుట వలన ప్రతి రోజు నేరముల సంఖ్య తగ్గుముఖము పట్టటము లేదు. రాజు శిక్ష విధించే వాడు మాత్రమే కాదు . పరివర్తన చేసే వాడు .  

BY PRACTICE OF WORDS IN MIND,ONE CAN MAKE WORDS AS VEHICLES OF FEELING AND SENSE.

మాట పరిపుష్టి అనగా రసభరితము మరియు ఆలోచనాయుతము . 

BJP GOVT NOW IS OBJECTIVE-THINKING WITH NO SUBJECTIVE-MIND SO THAT IGNORANCE WILL BE SOLVED. IGNORANCE NEED BE SOLVED WITH IGNORANT GOVT ONLY.

World need be without problems. For that,three core problems that are identified are word inconsistency at adversary's questions,word linearity which is illegal and abstract-thinking.  

ARE YOU SO?

I do more writing and less talking.  Writing is applying mind. Talking is just speaking mind.

IF ANYBODY SEES WORLD,IT APPEARS AS ABSTRACT MIND TO BE LATERAL SENSE.SO EVERY POLITICIAN HAS TO SPEAK LATERALLY.

World is suffering from abstract sense.It should change into lateral sense by abstract mind.

Rajadhi Raju Songs - Arhatha Leni - Vijay Chander - Sarada

Cheap Sun Glasses May Cause Damage to eyes

'Modi Wave' sweeps BJP to Power in Indian Election

      Past 10 yrs rule of UPA was bad because of necessity to correct NDA rule which was in between 1998-2004 AD. 

Moddabbai Oppukunnadu

      Prime-minister-designate narendra modi has to bring law against dynastic rule in indian politics AS  DIABOLISM HAS ENDED AND DUALISM WILL END BY 2019 AD.

POLITICS IS SOCIAL.

రాజనీతి అనగా సామ్రాజ్య వాదము మరియు / లేదా పరివార వాదము కాదు .  కాంగ్రెస్ ఓటమికి కారణము ఏమంటే పైన తెలిపిన విషయమును  కాంగ్రెస్ అధిష్టానము తెలుసుకోలేక పోవటం . 

WE AT INC ARE REALLY HAPPY AT ELECTION DEFEAT AS WE ARE LIARS.

అమ్మయ్య ! రాజకీయాలలో చవకబారు విజయములు కన్నా ఓటమి మేలు .  భారత జాతీయ కాంగ్రెస్ ప్రతి పక్ష భాద్యత సమర్ధముగా పోషించి భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక డోల్లతనమును ప్రజలకు వివరించి తిరిగి వచ్చే ఎన్నికలలో అధికారములోకి వస్తుంది .   

Kohinoor Diamond - Focus Studio N

1983 WC final IND vs WIN part 1/5 (+ప్లేజాబితా)

Viv Richards and Clive Lloyd

    Even though cricket is game of uncertainty,clive lloyd and viv richards made it certainty.     BUT UNLIKE CRICKET,INDIAN POLITICS ARE NOT DESTINED TO BE UNCERTAINTY AND UNSTABLE. 

రా జ నీ తి : ప్ర జా స్వా మ్య ము లో త ప్పు చే సి న పా ల కు లే ఒ ప్పు చే యా లి .

   INDIANS ARE NOT FOOLS TO ALLOW BUORGEOUS PARTY BJP OR THEIR ADVERSARY MAOISTS CPI(M-L) PARTY TO COME TO POWER AND RULE THEM.    INDIAN SOIL IS NOT CHEAP TO ALLOW BUORGEOUS BJP AND MAOISTS CPI(M-L) FOR  STAY ING  IN POWER EVEN  IF  BUORGEOUS BJP OR MAOISTS CPI(M-L) WISH TO BE IN POWER BY DUBIOUS MEANS.    GREATEST TRUTHS ARE OFTEN SIMPLE!       

INDIAN(SOCIAL) ENGINEERING FROM ITS APPEARANCE TO ITS TRUTH IS BY FOUR-STROKES.

Image
Indian one rupee note is owned by government of india.TRUTH ONLY PREVAILS. SATYAMEV JAYATE. శునకానందం! TRUE SENSE OF DOG!  F First meeting of indian national congress 1885 A D A.O.HUME (ONE OF THE FOUNDERS OF INDIAN NATIONAL CONGRESS) 

Indian National Congress

Indian National Congress

Thank you, Dr. Manmohan Singh

     Thank you.

No Rahul Gandhi on Congress posters

TDP suspects tampering of EVMs in Vijayawada ahead of counting day - Tv9

    Any aggreived party has to show prima facie case on fraud(its fraudsters) OR scientifically concrete proof otherwise not. ----------------------------------------    Civil people's mere suspicion can't be basis to start investigation into complaint.    ONLY POLICE PERSONNEL SUSPICION CAN BE BASIS TO START INVESTIGATION.  ----------------------------------------

Interview With Comedian Prithviraj (30 Years Industry)

Power of Mother Nature - II 1080p HD

The Oregon Garden 20140412 1080p HD

Beautiful Nature - Spring 1080p HD

STORY IS RAW RICE WHICH IS HEALTHY FOR MORAL-LAW.

కథలోని అంతర్లీనముగా ఉన్న నీతిని కథారచయిత తన పాఠకులకు మరియు శ్రోతలకు తెలియచేయడము వలన ఉపయోగము ఏమనగా సదరు సామాజిక వర్గములోని వారు అంతర్గత చర్చ ద్వారా నైతిక-సక్రమత పెంపుదల జరుగును.     

INDIA IS HEART OF WORLD NATIONS. GOOD BLOOD PUMPING FROM HEART IS BEING SCIENTIFIC. BAD BLOOD FLOWING INTO HEART IS BEING MEDIOCRE. BEING MEDIOCRE IS REACHING TO STAY SCIENTIFIC.

Human heart-function tests are 1.blood test;2.E.C.G.;3.T.M.T. and 4.echo.

LAW DIFFERS FROM INTELLECT.

Mr.Lagadapati Rajagopal Ex.MP of vijayawada is inconsistent,thief and rowdie AS PER INTELLECT.

South Sudan's Maternal Death Crisis

      What is UN doing?  

My Wooden Gears (+ప్లేజాబితా)

Time, Clocks and Gears

Sundials and Latitude

Iran: Undercover fashion in Iran

Full Documentary - Tehran, Iran - Life in Iran

The Last Shah - Iran History BBC Documentary

Iran Before 1979 & After

Women In Iran Divorce Iranian Style

May 12 2014 Breaking News UN nuclear watchdog Iran on detonators used to...

The Untold Story Of Iran's Nuclear Ambitions

How Global Warming Is Transforming Greenland's Economy

    Environment studies is science.     Science vs myth;truth vs deception;exposure vs indiscretion;and knowledge vs ignorance are world.  

EITHER PERSON OR HIS/HER VOICE SHOULD HAVE DEMAND AMONG SOCIAL FOUR.

వ్యక్తికి గాని లేదా వ్యక్తి భావనకు గాని నలుగురిలో గిరాకీ లేకపోతే సామాజిక నేరము .   

SUBJECTIVE MIND WILL SUFFER AFTER 6 YRS IF BUORGEOUS NDA IS VOTED TO POWER NOW.

ఏది ఏమైనా భారతీయ వోటర్ లు తమ మూడవ వంతు శోధన -ఊహ -వినోదము తో తమ గణిత శాస్త్ర ఆల్జీబ్రా ,  త్రికోణమితి , జామెట్రీ,కాలిక్యులస్ మరియు స్టాటిస్టిక్స్ పరిజ్ఞానమును తుంగలో తొక్కి ప్రతి పక్షాల మాటలు విన్నారు .    

The Ancient Indian Capital Under Threat From Development

How Obama Failed On His Guantanamo Promise

    ANY PROFESSIONAL PROPAGONDA GIVES RISE TO REVERSE PROFESSIONAL PROPAGONDA.     SO INTELLECTUAL(MODERATE)-BEING-PROFESSIONAL(EXTREME) PROPAGONDA IS THE BETTER SOLUTION.  

Add Agencies Market Will Swing on 16th May ahead of LS Results

Who revealed Digvijay Singh's late age extramarital affair with TV Anchor?

WHEN WE ALL BE MEN(SOCIAL BEING PROFESSIONAL) ?

    మనిషి అన్న వాడు రోజుకు ఒక గంట వృత్తి మరియు  రోజుకు ఒక గంట (ప్రవృత్తి గా) అన్ని(32) ప్రభుత్వ శాఖలలో నామ సహిత భాగస్వామ్యము చేస్తే చాలు .      మనిషి కి సమాజము ఒక వంతు మరియు సమాజమునకు మనిషి రెండు వంతులు సహాయము చేయగలిగిన వారవుతారు .    

EVERYONE SHOULD RESEARCH INTELLECT BEING PROFESSIONAL.

          అహింస అనగా అపరిపక్వ మేధ లో హింస కు అహింస గా మరియు పరిపక్వ మేధ లో హింసకు హింసగా ఉండుట .        సత్యము అనగా సబ్జెక్టివ్ మైండ్ యొక్క ఆబ్జెక్టివ్ ఆలోచన గా ఉండుట .

LOCAL BODIES ELECTION RESULTS WILL BE OPPOSITE TO STATE LEGISLATURE ELECTION RESULTS AND PARLIAMENT ELECTION RESULTS.

మీడియా వారి రాజకీయ అజ్ఞానమునకు నాకు వారిపై జాలి వేస్తోంది . స్థానిక సంస్థలు నిజానికి భారత జాతీయ కాంగ్రెస్ పాలన కు సంబంధించినవి కావు .  

How to Train your dog!!!

What Plants Talk About - Documentary

THE SECRET WORLD OF THE PLANTS

Prakash Raj Openheart with RK ABN Andhrajyothy

Chiranjeevi Open Heart with RK

Chandra Babu Open Heart With RK Part - 1

    Nara chandrababu naidu is second hitler and second goebbels.He is a great buorgeous(objective-thinker) who just appear as subjective-minded.

Chandra Babu Open Heart With RK Part - 2

Cats Vs Dogs - Supercut Compilation 2013!

    It is that I am like cat at my mother and my mother is like dog at me.

Andhra students in US & UK under great Recession...!

Pranjal Yadav, the IAS officer who Nixed Modi's Varanasi Rally?

The man who has rattled Narendra Modi's BJP

     Media made nonsense!       Gullible public will definitely take advantage of media overplay!      Why media is making sensation out of routine adminstrative matter of granting/cancelling public meetings?  -----------------------------------------------      Media coverage need be balanced from four(political,adminstrative,judicial and public) sides on any sensational matter.     If the report that has to be covered in media is really-sensational,media should downplay the report.     If the report that has to be covered in media is appearing-routine,media should overplay the report.     In other words,media need be 'reverse of reverse' in its coverage which becomes straight.    'BALANCED REPORT' MEANS 'REVERSE OF REVERSE WHICH IS STRAIGHT'.        THIS IS MY URGENT ORDER TO MEDIA WORLD.  ----------------------------------------------------    Media ! Don't hinder adminstrative precision while admin is benefitting overall public interest. --

ALL HUMANS HAVE ALL-KNOWLEDGE IN THEIR MINDS. SIMULTANEOUSLY ALL HUMANS CAN'T SELF-REALISE ALL-KNOWLEDGE THAT EXISTS WITHIN. SO CONCEPT OF DIVINITY(GOD) CAME INTO EXISTENCE. HENCE GOD EXISTS AS NOT AS WELL AS GOD IS NOT AS EXISTING. GOVT IS GOD. INDIAN NATIONAL CONGRESS IS DIVINITY.

          కుక్క మనస్తత్వము అనగా తామస గుణ ప్రధానము .             తమసోమా జ్యోతిర్గమయ .           అనగా నకారాత్మకత(లేదా దాని రెండో వైపు అయిన సకారాత్మకత )(అరాచకము లేదా దాని రెండో వైపు నిరంకుశము)  ఆలోచన కు తటస్థత (ప్రజాస్వామ్య ) అంచు కలిగి వుంటే వ్యక్తి కి,సదరు వ్యక్తి వలన ఇతరులకు మరియు సమాజము(మేధ )కు సంపాదన కలుగును .          ------------------------------------------------------------------------------           DOG MIND MEANS TAMAS(ANTI-INTELLECT).           TAMASOMA JYOTHIRGAMAYA.           SO LET'S REPLACE ANTI-INTELLECT(ANTI-ESTABLISHMENT) WITH PRO-ESTABLISHMENT-BEING-ITS-CHANGE TO MAKE RICH SOCIETY.                        

INC INCLUDES NATURE,ITS WONDERS AND ITS DISASTERS. INC MEANS PERSON HAND AND MIND.

     మూడుకు మరియు నాలుగుకు అవినాభావ సంబంధము ఉన్నది . మూడు తరువాత నాలుగు ఉన్నట్లు-లేనట్లు ఉంటుంది .           నాలుగు 'రూపములు' యొక్క 'మూడు' గుణములు అంటే పదకొండు తరువాత పన్నెండు కదా.      భారత జాతీయ కాంగ్రెస్ అనగా లక్ష వరహాల(వత్తుల ) యొక్క ఆలోచన.      

THE BEST

If we prepare for the worst,we will be eligible for the best.

When people will know?

Govt is by 'if-go-to' and 'for'. If govt is 'for' only,then it will be disastrous.

NARA CHANDRABABU NAIDU IS EPITOME OF CHEATING PUBLIC ENMASSE. INDIAN NATIONAL CONGRESS JUST APPEARS-AS-PUBLIC-PERVERSION-AND-ECCENTICITY TOWARDS DUTY OF MAKING ALL ITS PEOPLE TO LOOSE THEIR PERVERSION. I DON'T THINK THAT THERE WILL BE BIGGER PUBLIC-CHEATS-AND-INCONSISTENTS THAN DESIROUS-ATTRACTION BUORGEOUS FASCISTS. ISN'T IT ?

      Human expression is by three parts(body language,literary skills-talents and musical skills-talents) like socially-influential cinema medium.       Do our film industry elders and audiences nurturing BETTER over THE-BEST-OF-THE-BEST socio-legal morality to change system into truthful(powerful) from public deception?

APPEARING-BEING-FEELING.

Any subject topic follows three dimensions called legality(professional),intellectuality(social) and systemic(governance). 

Circus In Nampally Exhibition Grounds - Summer Special

shreya ghoshal best voice ever recorded live

      Acting performance calibre requires FRUITFUL IMAGINATION of appearing-in-situation for audiences acclaim. ----------------------------------------------------       STUDY BELOW TWO POINTS AS MICRO-OBSERVER.       1.STAGE/SET HAS JUST PROFESSIONAL(PERSONAL) ONLY WITH NO INTELLECT(SOCIAL).       2.REALITY HAS BOTH PROFESSIONAL(FOR statements) AND INTELLECTUAL(IF-GO-TO statements). ------------------------------------------------       Perceive the difference between STAGE/SET and REALITY as under.       STAGE or CINEMA SET is JUST APPEARANCE.Appearance is for that artiste,dialogue and situation.       Whereas REAL LIFE IS TRUTH(power)-by-full-depth-knowledge,LOVE(one-thirds sweet,one-thirds bitter and one-thirds spice)-by-social-sense AND CHARACTER(feeling)-by-morality FOR MORAL-LEGALITY "THROUGH SOCIAL NON-EXPOSURE AND HUMAN DISCRETION".  ---------------------------------------------------

Shreya Ghoshal and Kailash Kher live @ Sony Project Resound Web Concert

Naina Chaar Song (Official) by Shreya Ghoshal and Kailash Kher live at S...

    Just like sony india,indian national congress is built with intellectual(systemic)-structure and weaved with professionalism so that INC offers best-of-both(objective thinking and subjective mind)-worlds to hard-working public.     At the same time,INC discourages lazy-public by taking away moral respect-voice-name so that lazy-public won't make good-money. -------------------------------     ANTI-CONGRESS VOTERS!      ANY OBJECTIVE-THINKING BUORGEOUS(NDA) PARTY OR SUBJECTIVE-MINDED INSURGENT PARTY CAN'T OFFER GOOD-GOVERNANCE(RULING) AFTER 6 YEARS OF ITS RULE.     WHATEVER DECISIONS & POLICIES OBJECTIVE-THINKERS OR INSURGENTS TAKE IN GOVERNANCE WILL BOOMERANG ON THEM BACK POLITICALLY AFTER COMPLETION OF 6 YEARS RULE. --------------------------------   

Sony Alpha Stories - There's more to a picture | DSLR Photography

    This is great idea for every ameteur photographer to shoot hands-that-work-with-care.     In this way,interest need be nurtured for profession(vruththi) at other/s and intellect(pravruththi) at self.     

సిబిఐకి స్వేచ్ఛ | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi

సిబిఐకి స్వేచ్ఛ | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi

తెలంగాణ సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం ఇళ్లు రెడీ... సచివాలయాలు కూడా...

తెలంగాణ సీఎం, ఆంధ్రప్రదేశ్ సీఎం ఇళ్లు రెడీ... సచివాలయాలు కూడా...

Top 10 Best and Biggest Guard Dogs in the World 2013

Elections Effected Coal production - Singareni Mines

TO NOTE BUT TO BE NOT

     Ok.State legislature and parliament elections in seema-andhra region are over.      Political fate of either nara chandrababu naidu and/or y.s.jagan will be sealed. ----------------------------------------------------      Here on this occasion,I wish to tell one important point to nara chandrababu naidu voters and/or y.s.jagan voters.      That nara chandrababu naidu voters should not protest over next 5 years if nara chandrababu naidu after coming to power increases taxes and price-tariffs to them.      That y.s.jagan voters should not protest over next 5 years if y.s.jagan after coming to power increases taxes and price-tariffs to them.      Only congress voters should have moral(legal) right to protest over next 5 years if any of both nara chandrababu naidu and y s jagan increases taxes and price-tariffs to them. ---------------------------------------------------         

Ex-ministers of Andhra assembly face eviction after May 15 - Tv9

Ancient Survivors

Congress Rahul and Priyanka's Road Show Targets BJP Modi

Business School Students Don't Get Jobs as Expected

             Business school has to be role model for its students.BUSINESS MEANS CREATION OF MORALITY BUT NOT IMMORALITY.

BECOMING SAME IS CRIME.

A person has to be legal expert at first,moral leader at next and businessman at last.        For that,one has to write socially.        Social writing means being different from others in writing.        Enterpreneurship is applying skills to be different.