THERE IS NO SUBSTITUTE TO HARD WORK.

ఆధ్యాత్మికత :ఉన్నది లేనట్లు గా మరియు లేనిది ఉన్నట్లుగా మొదటి దశలో ఉంటే ఉన్నది ఉన్నట్లుగా మరియు లేనిది లేనట్లుగా తరువాతి దశలో తేలుతాము.
భౌతికత :పెద్ద విషయమును చిన్నగా మరియు చిన్న విషయమును పెద్దగా మొదటి దశలో చూస్తే పెద్ద విషయమును పెద్దగా మరియు చిన్న విషయమును చిన్నగా చూడగలము . 
  
       

Comments