Posts

Showing posts from December 13, 2016

Corruption is defined as "lack of both internal ENQUIRY and external explanation to anybody accusation/allegation".

అవినీతికి అవినీతి నిరోధక చట్టములో నిర్వచనము ఇవ్వబడలేదు . ఎందుకో తెలుసా ? ఎందుకంటే అవినీతి అనేది భౌతికంగా కనిపించే మానసిక పరమైన అంశము కనుక . మరియు అవినీతి అనగా సామాజికమైన కుళ్ళు మనస్తత్వము . అవినీతి అనగా అండర్ వరల్డ్ మాఫియా . ------- అవినీతి కి వ్యతిరేకముగా మాటలాడే వాడే నిజమైన అవినీతి పరుడు . భారతీయ పోలీసు వారు నిజమైన అవినీతి పరులు . అవును ! భారతీయ పోలీసు వారు ఎక్కువగా అవినీతికి వ్యతిరేకముగా మాటలాడుతారు . ---------

Revisionists and revisionism have no place in ramrajya. Litigancy is the name of ramarajya.

రివిజనిజం అనగా "తాను చెప్పింది మరియు విన్నది తన ఇతరులు వినుట మరియు చెప్పుట". పత్రికల వారు మరియు వాటి పాఠకులు చేస్తున్నది అదే . మరియు పాఠకులు మరియు వారి పత్రికల వారు చేస్తున్నది అదే .

Otherwise those social four who excel(one-to-many) by access(many-to-many) will have moral right on resolving both corruption and corrupt people.

బహుజన(పదిమంది ) సమాజము లో ఒకే వ్యక్తి ఏదైనా అవినీతి సమస్యపై తీర్మానం చేయాలంటే "మహాత్ముడు " అయి ఉండాలి .

Those who are on ENQUIRY duty must be NOBLE. Indian national congress is the party of NOBLES.

అవినీతి విచారణ అనేది తనకు తానే తీర్మానించి (వాదించి ) తనకు తానే వాదించుకోవడము (తీర్పు ఇచ్చుకోవడము) కాదు కదా !

Pronunciation of word means having name.

వ్యక్తి తన మాట అనేది మాటలాడుతున్నానని అనుకోవడమే వ్యక్తి తన పేరు కలిగి ఉండుట .