Posts

Showing posts from January 17, 2015

THERE IS VAST(0.001%) DIFFERENCE BETWEEN ACTING AND DOING(REALISING) BY SELF.

తాను ఒక పనిని చేయాలనుకొని ప్రయత్నము చేయుటను నటన అంటారు.  తాను అదే పనిని చేయడము నిజము అంటారు. ఉదా . Acting/incharge CM has no executive powers on policy decision-making.          Full-time CM has executive powers on policy decision-making. 

ప్రతి ఒక్కరూ తమ హావభావ ప్రదర్శన అవసరతకు నటనలో మూలములు నేర్చుకోవాలి. ఇది నా ఆదేశము.

నటన అనేది మనిషి జీవితములో ముఖ్యమైన భాగము. నటన అనేది భాష మరియు స్వరము రెండూ కూడా ఇతరులలో మాట (ఆలోచన ) కలిగించడానికి భావ వ్యక్తీకరణకు సరిపోనప్పుడు ఉపయోగించే  MIME AND BODY LANGUAGE THEORY.    

లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేసే అవకాశము ఉండక లైట్ బాయ్ గా (హెల్పర్ గా) స్ఠిరపడాలి. సినిమా పరిశ్రమను ప్రభుత్వము గుర్తించక పోయినా సినిమా పరిశ్రమ అనేది 24 వృత్తుల ఒక వ్యవస్థ గా పని చేస్తోంది. కనుక ప్రభుత్వము చలన చిత్ర పరిశ్రమలో నిర్మాతలకు భావన మరియు ఆర్ధిక మార్గదర్శకాలను రూపొందించి చలన చిత్ర పరిశ్రమను ప్రజాస్వామ్య బద్ధము చేయాల్సిన విధి నిర్వర్తించవలసి ఉంది.

సినిమా రంగములో దర్శకుడిగా స్థిరపడాలంటే మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పది మంది డైరెక్టర్ ల దగ్గర  పది సినిమాలకు  పని చే సి అనుభవము  గడించాలి .  అసిస్టెంట్ డైరెక్టర్ గా నియామకము జరగాలంటే మొదట గత సినిమాల ప్రేక్షక జ్ఞానము బాగా ఉండాలి .      

Vikram I Telugu Movie Review

Image

Gopala Gopala Movie Review - Total Pawan Kalyan Magic

Image

Pawan Kalyan fans craze for Gopala Gopala tickets in Hyderabad

Image

Pawan kalyan Fans Fires On Ramanaidu studios Gopala Gopala

Image

Pawan kalyan Fans Fires On Ramanaidu studios Gopala Gopala

Image

BJP Minister Venkaiah Naidu in a Funny Conversation with Pawan kalyan, K...

Image

Sujeewa Senasinghe Parliament Speech 12/12/2014

Image

I - Manoharudu - Nuvvunte Naa Jathagaa Video | Vikram, Amy Jackson | A.R...

Image

HOT THIS WEEK: Jan. 16, 2015

Image

Katy Perry - Roar (Official)

Image

Fans Raise Roof @ 'Gopala Gopala' Benefit Show

Image
   We all now know that film hero career is public career. ---------------------------------------------------    So govt need recognise/regularise either hero fans associations or film industry.   ----------------------------------------------------

Jhummandi Naadam - ఝుమ్మంది నాదం (చక్రి... చివరి స్వర మజిలీ!) - 16th Dec...

Image

Gopala Gopala Movie Making Full Video - Pawan Kalyan, Venkatesh

Image

Manasu Parimalinchene Song - Srikrishna ArjunaYuddam

Image

Abhimanavanthulu Songs - Ee Veena Paina Palikina - Sarada - Anjali Devi

Image

Paadedha Nee Naamame Song - Amayakuralu Movie Songs - Gummadi - Nageshw...

Image

ఓ నారా చంద్రబాబు నాయుడూ ! ఓ నరెంద్ర మోడీ !

భారత దేశ ఆర్ధిక అభివృద్ధి(మానసిక సమతుల్యత) అంటే    అన్ని గ్రామాలను కలుపుతూ రైల్వే లైన్ల నిర్మాణము.  

చలన చిత్ర రంగములో ఉన్న వారిలో మళ్ళీ వారి వారి మధ్యలో సామాజికత కూడా ఉంటుందన్న సత్యము ప్రతి ఒక్కరూ విస్మరించరాదు.

సినిమా ప్రపంచము అనేది  వృత్తి  ప్రధానమే అయినా జ్ణాన(తిరకాసు మాట)సాధన కూడా ఉంటుంది.    

సినిమా అంటే్ దర్శక దృశ్య ప్రధానమే అయినా నటనా శ్రవణ(రుచి మరియు వాసన) ప్రధానము కూడా. రుచి మరియు వాసన అంటే తిరకాసు మాట(ఆలోచన).

300 ప్రపంచ భాషలలో ఆసియన్ భాషలైన రష్యను ,చైనీస్,కొరియన్  మరియు జపనీస్ భాషలు నేర్చుకుంటే భారతీయ భాషలైన హిందీ,సింహళ  మరియు ఉర్దూ భాషలు చాలా సులభము . 

Learn Telugu through English - Useful Phrases in Telugu

Image

CM NARA CHANDRABABU NAIDU ! NO HEAVENS WILL FALL DOWN IF BINAMI(MEDIA) SYSTEM PEOPLE DISAPPEAR IN SOCIETY.

తాను చీకటిలో ఉంటూ వెలుగు కోసము మాటలాడే వారిని బినామీ దారులు అంటారు .  కనుక తాను వెలుగులో ఉంటూ వెలుగు కోసము మాటలాడాలి.  

ELECTRONICS (ENGLISH AND MATHS) MADE SIMPLE.

ఇంగ్లీష్ మరియు గణితము సంక్లిష్టత  అంటే భయము అక్కరలేదు. -------------------------------------------------------------- ఇంగ్లీష్ కు మొదట కర్త,క్రియ,కర్మ మరియు విశేషణము  ప్రతి తరువాత ప్రశ్నార్ధక వాక్యము,ఆశ్చర్యార్ధక వాక్యము,ప్రకటన వాక్యము మరియు ఆదేశిక వాక్యము సాధన చేస్తే ఇంగ్లీష్ వచ్చేస్తుంది .  గణితము కు మొదట వ్యతిరేకత ప్రతి తరువాత అనుకూలత సాధన చేస్తే గణితము వచ్చేస్తుంది . 

పేరు మారినా మనిషి(మనసు) మారినా మాట(ఆలోచన) మారినా వృత్తి మారినా భావ వ్యక్తీకరణ మారుతుంది.

Politics(ones) talking is always crime. Economics(tens) doing is always crime.

ప్రచురణ అంటే స్వంత భావన. ముద్రణ అంటే ఉద్యోగి భావన. ఈ కంప్యూటర్ యుగములో ముద్రణా వృత్తి నిర్మూలన జరుగుతోంది. అంతా మన మంచికే.

ప్రచురణ అంటే ప్రచురణ కర్త పేరు తప్పని సరి. ముద్రణ అంటే ముద్రించే వ్యక్తి పేరు తప్పని సరి.

చెరుకూరి రామోజీరావు గారూ ! మాట(ఆలోచన) ను నమ్ముకోవాలి కదా ! నేను చెప్పేది సున్నితముగా ఉంటుంది కనుక పని చేస్తుంది-పని చేయాలి-ఎందుకు పని చేయదు?

ఈనాడు ప్రచురణ ల గ్రూపు  ప్రస్తుతము మాటల(ఆలోచనల)ను అమ్ముకోవడము చేస్తోంది.

A LANGUAGE IS READING/LISTENING AT THE BEGINING,SPEAKING AT THE MIDDLE AND WRITING AT THE END. WRITING BY HAND IS COMPULSORY.

మాతృభాషా పత్రికా విలేఖరులూ ! ఇంగ్లీష్ వ్యాకరణ జ్ఞానము మరియు హిందీ మాటల జ్ఞానము లేకుండా మాతృభాష లో వార్తలు ఎలా వ్రాయగలరో ప్రజలకు వివరిస్తారా ?      

భాషలో మాటలాడటానికి/వ్రాయడానికి భాషా ప్రక్రియలు నేర్చుకోవాలి కాని భాష వినడము/చడవడము అర్ధము చేసుకోవడానికి శ్రద్ధ ఉంటే సరిపోతుంది. భాష నేర్చుట అనేది ఆలోచన(మాట) మరియు స్వరము భావ వ్యక్తీకరణకు మూలము. చాలా ముఖ్యమైన ప్రకటన ! మాతృభాషా(ఆలోచన) అభిమానులు పరభాషా(వినుట / చదువుట / మాటలాడుట / వ్రాత) దురభిమానులు కానక్కర లేదు కదా.

నగరము/జిల్లా జీవ నము  అంటే  అన్ని(300)  ప్రపంచ భాషలు  అర్ధము చేసుకొనుట అని అర్ధము  .     అది ఎలాగంటే ఉదయము  ఒక యూరోపియను భాష  మధ్యాహ్నము   ఒక ఆసియా భాష  మరియు రాత్రి  ఒక భారతీయ భాష  చొప్పున 100 రోజులలో  300 ప్రపంచ భాషలు ఇంటర్నెట్  ద్వారా  వింటే / చదివితే  సరిపోతుంది.    

నగరము/జిల్లా అనగా ప్రపంచము. నగరము/జిల్లా జీవితము అనగా భారతీయత కలిగిన ప్రపంచ భాషలను అర్ధము చేసుకొనుట. భారతీయ బినామీ(మీడియా) వారికి ప్రపంచ భాషల జ్ణానము ఉండదు. చాలా ముఖ్యమైన ప్రకటన ! భారతీయ బినామీ(మీడియా) వారు తమను తాము నిలుపుకునే ప్రయత్నములో బినామీ ప్రభుత్వములను నిర్మూలన చేసి చివరకు తమను తాము నిర్మూలన చేసుకుంటాయి. కనుక ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ప్రపంచ భాష నేర్చుకుని భారత దేశములో మరియు ప్రపంచములో మిగతా ప్రపంచ 3600 నగరము/జిల్లా లలో ఉన్న తమ భాష వారితో "వ్రాయడము చేయాలి". ఇంగ్లీష్ మాటలు విన్న తరువాత వ్రాత అనేది సామాజిక వ్యక్తీకరణ అని ప్రతి ఒక్కరూ గ్రహించి ఆ విధముగా చేయాలి.

   ఉగ్రవాదముకు మూలము అజ్ణానము( భావ  వ్యక్తీకరణ లేమి).    భావ వ్యక్తీకరణ అంటే మాతృభాష వాడకము.    మాతృభాష అంటే ఇంగ్లీష్ మాటలు వింటూ  హిందీ మాటలు ఆలోచన చేస్తూ భారతీయ మాతృ భాష లో మాటలాడుతూ " భారతీయ ప్రపంచ  భాషలలో  చేతితో  వ్రాయడము" నేర్చుకోవాలి. ------------------------------------------------    ఇంటర్నెట్  అంటే భారతీయ ప్రపంచ భాషలను  అందరికీ అందుబాటు లోకి తేవడము.     ------------------------------------------------

నేనెవరో, నా వృత్తి ఏమిటో, నా మాట(dynamic,complex,subjective,sensible mind) ఏమిటో మరియు నా భావన ఏమిటో నాకు తెలుసు. మరి సమాజములో 6000 మంది ఇతర వృత్తుల వారికి వారి గురించి తెలుసా ? అని నేను ఇందుమూలముగా అడుగుతున్నాను.

మనిషి తాను ఎవరో ,తన వృత్తి ఏమిటో ,తన మాట ఏమిటో మరియు తన భావన ఏమిటో తెలుసుకుంటే సమాజములో విషమును నిర్మూలన చేస్తాడు .  మనిషి భయమును తీసివేసి అత్మ విశ్వాసమును  కలిగిస్తాడు. ప్రస్తుతము పది మందిలో ఒకరు మాత్రమే మనిషిగా  తేలారు( ఉన్నారు).

తాను చెప్పే మాటల గురించి ఇతరులు వేసిన ముఖాముఖి ప్రశ్నలకు సమాధానము చెప్పలేని వ్యక్తి మీడియా(బినామీ) ద్వారా సమాధానము ఇస్తాడు మరియు మీడియా(బినామీ) ద్వారా ప్రచారము కోరతాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  చట్టము అంటే మీడియా(బినామీ) అని భావించే  మానసిక రోగి. NARA CHANDRABABU !  LAW IS NOT MEDIA(BINAMI) BUT BY MEDIA(BINAMI). LET'S PL.AVOID MEDIA ON OUR OWN. LAW IS FACE-TO-FACE "BY MEDIA". -------------------------------------------- నారా చంద్రబాబు నాయుడు !  "నేను" మరియు "నా యొక్క" రెండూ ఒకటేనా ?  కాదు కదా !  

మహేష్ చేసేది కరెక్టేనా..? ||

Image
   తప్పేముంది? సినిమా అంటే  దర్శకుడు మరియు హీరో "కలిసి" పని  చేయవలసిన  మాధ్యమము.    హీరో చెప్పినట్లు దర్శకుడు నడుచుకోకపోయినా మరియు దర్శకుడు చెప్పినట్లు హీరో నడుచుకోకపోయినా సినిమా విజయవంతము ఎలా అవుతుంది?    హీరో మరియు దర్శకుడు ఇద్దరూ రెండు రైలు పట్టాల వలె ఉండాలి.           

Living With Fetal Alcohol Syndrome

Image
    Those who are bored with tv channels can watch journeyman pictures.tv documentaries on youtube.     INTERNET REPLACES TV.

China's Incredible Ghost Cities Will Make Your Jaw Drop

Image

From monastery to catwalk: The Miss Tibet beauty pageant

Image

Undiscovered Myanmar: Seven Cities and Three Weeks in Burma

Image

వ్యంగ్యముగా మాటలాడటమన్నా ఆరోపణ చేయడమన్నా ప్రస్తుతము ఒకటే.

టైపు చేయడమన్నా వ్రాయడము అన్నా ప్రస్తుతము ఒకటే .