Posts

Showing posts from May 20, 2016

To be top in Politcs,you must be down of down to down.

Govt runs through public representation of the day. So anybody who wish to change govt into moral(consistent against adverse questions) must divide people into social sections as for and against issues and pit them against each other before another complex-being. 

Indian constitution has full of ambiguity against CASTEISM. It is not enough to be abstract. Lateral-sense must be weaved in the form of self in abstract-mindset of Indian constitution.

ఆలోచన అనేది ఆలోచన కలిగించితేనే అది ఆలోచన అనిపించుకుంటుంది . 

To solve evil-spirit among other/s,we need inculcate complex-mindset and personally-good character through socially-bad character.

Ambiguity(infidelity) and force among indian police need be made self-eliminated by themselves through inculcating self-ignorance and adamant-mind among ourselves. 

Serpent-mindset among humans can't have consistency against adverse questions. So human beings need become humans again by practising their own profession.

సర్ప మానసికత కు ప్రత్యర్ధి ప్రశ్నలకు మాట (ఆలోచన ) నిలకడ ఉండదు . కనుక మనిషి తిరిగి మనిషిగా నిలువవలసిన అవసరము మరియు విధి ఉంది . 

That distinct law need be studied by those antisocials who are interested in Politcs(governance) and adminstration(govt depts).

If we start analysing world human history starting from 6000 years ago,we will find that HISTORY FOLLOWS LAW OF SOCIETY.

Dissemenation of self-knowledge on roads and public forums will be evil-spirit(which means spread of inconsistencies against adverse questions) against govt.

బహిరంగ రోడ్ల మీద మరియు వేదికల మీద ఆత్మ జ్ఞాన భోధ అనేది ప్రభుత్వముకు వ్యతిరేకముగా విష ప్రయోగము క్రిందకు వస్తుంది . ఆ విష ప్రయోగము ప్రభావము వలన వోటరు అనే వాడు ప్రజాస్వామ్యములో రాజకీయాల పట్ల అధ్యయనము మానివేసి రాజకీయాల పట్ల సాధన చేయడము మొదలు పెట్టాడు . అధ్యయనము కు సాధనకు చాలా తేడా ఉంది . అధ్యయనము అంటే తెలుసుకొనుట /చదివి ఆలోచించుట . సాధన అంటే భావ ప్రకటన చేయుట .     వోటరు అధ్యయనము చేయాలి .      నాయకుడు నైతికత గురించి సాధన చేయాలి . వోటరుకు మరియు నాయకుడికి మధ్య చాలా తేడా ఉంది . వోటరు తన రాజకీయాల పట్ల భాద్యత కలిగి ఉండడు . నాయకుడు తన రాజకీయాల పట్ల భాద్యత కలిగి ఉంటాడు -కలిగి ఉండాలి -ఎందుకు కలిగి ఉండడు ? అదీ తేడా ! కనుక వోటరు ఆత్మ జ్ఞానము కలిగి ఉండి ప్రవర్తిస్తే నాయకుడు ఆత్మ జ్ఞానము కలిగి ప్రవర్తించే అవకాశము ఉంటుంది . అలా రాజకీయాలు తీవ్ర వాదము ,అవినీతి మరియు అసంధిగ్ధత లను తమంతట తామే నిర్మూలన చేసుకుని ప్రక్షాళన అవుతాయి .

Sensibility about place of instructing is one of the essential requirements for instruction about complex-mindset and personally-good character-by-being-socially-bad-character apart from person who instructs and person who listens/learns.

అడిగారని ఆత్మ గురించిన జ్ఞానము భోధ చేయరాదు . ఆత్మ (మానసికత ) గురించిన జ్ఞానము భోధ చేసే వారు తమకు తాము వినే వారిలో విలువ కలిగించుకుంటూ భోధ చేయాలి . 

Any instructor should have face/name/voice knowledge about learners/listeners. Otherwise those who instruct knowledge will be criminals socially.

చాగంటి కోటేశ్వర రావు గారూ ! సంక్లిష్టత మరియు సత్సీలము అనేది మీ తరగతి గదిలో మీరు మీతో అప్లికేషను/రిజిస్ట్రేషను దరకాస్తు పెట్టుకున్న వారికి అడ్మిట్ చేసుకున్న తరువాత  వ్యక్తిత్వము ఎదుగుదల గురించి నేర్చుకోవాలనుకునే విద్యార్ధులకు మరియు యువకులకు భోధించాలి . సంక్లిష్టత అనగా మంచిగా ఉంటూ చెడుకు చెడుగా ఉండుట . సత్సీలము అనగా మంచితో చెడుగా మరియు చెడుతో మంచిగా ఉండటము ద్వారా మంచితో మంచిగా మరియు చెడుతో చెడుగా నిలుచుట . బహిరంగ వీధులలో /వేదికలపై ఆత్మ(మానసికత ) గురించిన జ్ఞానము వితరణ చేయరాదు .

This is my public order.

There is nothing like law court judge in mature social democracy. And moreover law court judges will be causing evil thoughts in mature society. So law court judges in India will be made self-eliminated henceforth in due course.

Freedom is duty.

Image
Fundamental rights like freedom of expression and freedom of assembly are only for humans but not for reactionaries and anarchists.

This is my order.

ఒక అజ్ఞాని అజ్ఞానముగా నిలిస్తే అనైతికత కాకపోవచ్చు కాని అది తప్పకుండా నేరమే . ఎందుకంటే అజ్ఞానము కు సమాజములో స్థానము లేదు కనుక . అందుచేత అజ్ఞానము కలిగి ఉన్న అజ్ఞానులైన పోలీసు వారికి ,మావోయిస్టులకు ,వైద్యులకు ,మీడియా వారికి ,జుడిషియరీ కి సమాజములో స్థానము లేదు . 

Lack of right perspective about self and others is criminal.

ప్రతి వ్యక్తీ తన గురించిన జ్ఞానము తాను కలిగి ఉంటూ ఆ విధముగా ప్రపంచములో అందరి ఇతరులకు కలిగించాలి . 

Knowledge about International relations and world history are core of every field of knowledge science.

భారత దేశములోని అన్ని జిల్లాలలోని /నగరములలోని విశ్వ విద్యాలయ కళాశాలల విద్యార్ధులకు మరియు యువకులకు కావలసినది ప్రాపంచిక జ్ఞానము . ప్రాపంచిక జ్ఞానము అంటే అంతర్జాతీయ సంబంధాలు . కనుక ప్రతి విశ్వ విద్యాలయములో అంతర్జాతీయ సంబంధాలు గురించిన డిపార్టు మెంటును తప్పనిసరిగా వెంటనే నడపటము మొదలుపెట్టాలి . లేనిచో యువకుల మరియు విద్యార్ధుల యొక్క ఆలోచనలు -ఆసక్తి ఈ ఇంటర్నెట్ యుగములో సినిమా వ్యామోహము మరియు అర్ధము లేని అసాంఘిక కార్య కలాపాల మీద కలుగుతుంది . 

But they appear so.

నటన ,వ్యాపారము,పోలీసు ,వైద్యము మరియు జుడిషియరీ మరియు పత్రికా వ్యాసంగము అనేవి వృత్తులు కావు .