Any instructor should have face/name/voice knowledge about learners/listeners. Otherwise those who instruct knowledge will be criminals socially.

చాగంటి కోటేశ్వర రావు గారూ ! సంక్లిష్టత మరియు సత్సీలము అనేది మీ తరగతి గదిలో మీరు మీతో అప్లికేషను/రిజిస్ట్రేషను దరకాస్తు పెట్టుకున్న వారికి అడ్మిట్ చేసుకున్న తరువాత  వ్యక్తిత్వము ఎదుగుదల గురించి నేర్చుకోవాలనుకునే విద్యార్ధులకు మరియు యువకులకు భోధించాలి .
సంక్లిష్టత అనగా మంచిగా ఉంటూ చెడుకు చెడుగా ఉండుట .
సత్సీలము అనగా మంచితో చెడుగా మరియు చెడుతో మంచిగా ఉండటము ద్వారా మంచితో మంచిగా మరియు చెడుతో చెడుగా నిలుచుట .
బహిరంగ వీధులలో /వేదికలపై ఆత్మ(మానసికత ) గురించిన జ్ఞానము వితరణ చేయరాదు .


Comments