Posts

Showing posts from June 28, 2016

There is difference between NONLINEARITY and REPETITION.

సినిమా దర్శకులకు నేను చెప్పేది ఏమంటే సక్రమత అనగా 1-2-3-4. రిపిటీషను అనగా 1-1-1-1. 

Every nation among all 284 nations has its own character(feeling). And all 284 nations characters can be summarised into three broad categories. 1.American bloc which consists of ferocious-mindset(complexity between graceful-mindset and valour-mindset) 2.Russian bloc which consists of valour-mindset(complexity between graceful-mindset and ferocious-mindset) and 3.Indian bloc which consists of graceful-mindset(complexity between ferocious-mindset and valour-mindset). SO ENJOY NATIONS(people).

Image

Architecture is estimation and building shape,size and material. Architecture modification should start at world(city/district) level and end at personal level.

ఊహ అనేది సమాజములో ఉండేది నిజమును తిరిగి సత్యవంతమైన నిజము గా చేయుటకు . అవును /కాదు /తెలియదు ను తిరిగి అవును /కాదు /తెలియదు గా నిలుపుటకు . ------------ మొదటిది ఎంత ముఖ్యమో తరువాతది కూడా అంతే ముఖ్యము . అయితే తరువాతకు తరువాత అనేది మొదటిది/చివరిది /అంతిమము గా నిలుస్తుంది . 

If anybody opposes me(KSR),how can he/she talk about me(KSR) ? Only those who are for me(KSR) can have right to talk about me(KSR).

ప్రజా ప్రభుత్వము (సమాజము )(మానసికత )(చట్టము ) కు వ్యతిరేకత కలిగి ఉన్నవాడు ప్రజా ప్రభుత్వము గురించి మాటలాడే హక్కు ఎలా కలిగి ఉంటాడు ?

Engineer calculates by hand at first. And engineer voices by mind at next.

మాట (ఆలోచన ) వ్రాయడము అనేది రూపము కు గౌరవము ఇవ్వటము అవుతుంది . మాట (ఆలోచన ) పలకటము అనేది గుణముకు నమ్మకము ఇవ్వటము అవుతుంది . So engineer work is mind by hand.

Right quality is developed at next only through good character in personality build at first.

మంచి కారెక్టర్ లేని చదువు ఎందుకు ? మంచి గుణము లేని వృత్తి ఎందుకు ?

Knowledge about sense is in your self and of course will be brought out by IIT. If you disrespect your father's profession and disbelieve genetic heredity in knowledge(subjectivity) gain,then IIT and Harvard institute can't make you as true-knowledgeable. Intermediate students must note this,

ఐ ఐ టి లలో చదివినంత మాత్రాన మేధావులుగా పేరు తెచ్చుకోరు . నీలో మేధో శక్తి లేకపోతే ఐ ఐ టి లో చదివినా అజ్ఞానిగా మిగిలిపోతావు . 

So my point to new and upcoming film directors is that they should not deviate from path of truth which is being one and the only one which is being graceful self for making audiences and people as fearful and valour. THERE ARE NO TWO TRUTHS(POWERS) but appear so for our mind discretion between social-mind (which is truthful for self and other/s).and personal-mind (which is ambiguous and personally-bad character).

మాయా బజార్ ,దేవదాసు ,మల్లీశ్వరి ,పాతాళ భైరవి ,మిస్సమ్మ ,గుండమ్మ కథ ,లవకుశ మరియు ప్రేమ నగర్ ఈ సినిమాలు కూడా శివ సినిమా మాదిరిగానే నకారాత్మక రూపము కు గౌరవము కలిగి ఉంటూ సకారాత్మక గుణము మీద విశ్వాసము కలిగించే సినిమాలు కనుకనే ఆ సినిమాల దర్శకులు కూడా ప్రజల హృదయాల(ఆలోచన ) లలో శాశ్వతము అయిపోయారు .

If and only if you and your heart appear(feel) negatively to your listeners(readers),then only your voice will prevail as being positive to other/s heart/s. This is the only truth which is BEING GRACEFUL TO OTHER/S for making other/s as fearful and valour to themselves and their other/s. Even "mutyala muggu","sankarabharanam", in telugu, "SHOLAY","moghal-e-azam" in Hindi , "McCannas Gold" , " The godfather" in English followed same storyline which is negative appearance to prevail as.positive being among audience and people hearts. PURPOSE OF AUDIENCE IS TO MAKE PEOPLE SEE AS AUDIENCE AT FILM AGAIN.

Image

Yes ! Internet has sound(information) pollution. But true knowledgeable must see and make sound(information) pollution TO sound(information) pollution. Prayaga Ramakrishna garu ! When you intend to make sound(information) pollution TO sound(information) towards evolving discrete-minded information to readers(listeners).

ప్రయాగ రామకృష్ణ గారూ ! సమాచారము అందించడము అనే వృత్తిలో ఉన్న వారు తమ సమాచారము చేరవేతలో ధ్వని కాలుష్యము (మానసిక బరితెగింపు )ఉంది అని భావిస్తూ ఉండటము అనేది మిడి మిడి జ్ఞానము . తమ సమాచారము చేరవేతలో ఉన్న ధ్వని కాలుష్యము(మానసిక బరితెగింపు ) కు తిరిగి మళ్లీ ధ్వని కాలుష్యము (మానసిక బరితెగింపు ) కలుగ చేయడము అనేది చేయడము ద్వారా నిజమైన జ్ఞానము .

You are created as reverse being elite.But you are not being so by lack of mind application on your heart. So you have become slave and infidel among other/s. My point is that you have to live as your being but not other's being. Are you ? If not,when and whether you will be so ?

భయము మరియు వీరత్వము కలిగి ఉండీ అధిగమించకుండా భయముగా మరియు వీరత్వముగా జీవిస్తే ఇతరులకు తన వలన కరుణ(జాలి ) కలుగుతుంది . అది సామాజిక (మానసిక ) నేరము . అలా కాకుండా భయము మరియు వీరత్వము కలిగి ఉండీ అధిగమించి కరుణతో జీవిస్తే ఇతరులకు తన వలన భయము మరియు వీరత్వము కలుగుతుంది . అది సామాజిక (మానసిక ) విధి . ---------- మాటలు అపౌరుషేయముగా ఉంటే ఇతరులకు పౌరుషము కలుగ చేస్తాయి . మాటలు పౌరుషముగా ఉంటే ఇతరులకు అపౌరుషేయము కలుగ చేస్తాయి .

Life is to live by saying so. Life is not saying by being so. There is sense difference between being in life and saying about life. Being in life is true knowledge for self and other/s. Saying about life is mediocre knowledge which is social exposure.

సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మను మీడియా వారు "మీ సినిమాలు చాలా ఫ్లాప్ అయ్యాయి . అయినా మీతో సినిమాలు నిర్మాతలు తీస్తూనే ఉన్నారు. మీతో అలా సినిమాలు తీయడానికి నిర్మాతలు ఎందుకు -ఎలా పెట్టుబడి పెట్టగలుగుతున్నారు ? మీరు ఎలా నిర్మాతలను ఒప్పించగలుగుతున్నారు ?" అని అడిగిన ప్రశ్నకు రామ్ గోపాల్ వర్మ మీడియా వారికి బాగా బుద్ధి వచ్ఛే టట్లు సమాధానము చెప్పాడు . అదేమంటే నిర్మాతలకు బుద్ధి లేక తనతో సినిమాలు నిర్మించడానికి ముందుకు వస్తున్నారు అని మరియు ప్రేక్షకులకు బుద్ధి లేక తన సినిమాలకు ఓపెనింగ్ కలెక్షన్లు ఇస్తున్నారు అని చెప్పాడు . ---------- అయితే రామ్ గోపాల్ వర్మ చెప్పకుండా చెప్పే విషయము ఏమంటే మొదటగా పేరు సంపాదన చేసుకంటే తరువాత డబ్బు నష్టపోయినా ఇంకా డబ్బు టర్నోవర్ చేయటానికి పేరు ఉపయోగపడుతుంది అని . రామ్ గోపాల్ వర్మ తన మొదటి సినిమా "శివ " అనేది ప్రజల ఆలోచనలలో అంతగా కలిసిపోయింది కనుకనే తరువాత ఎన్ని తన సినిమాలు ఫ్లాప్ అయినా ప్రేక్షకులు తమ ప్రజల ఆలోచనలలో కలిసి పోయిన రామ్ గోపాల్ వర్మ సినిమాలకు ఓపెనింగ్ కలెక్షన్లు ఇస్తూనే ఉన్నారు అని విమర్శకులు గ్రహించాలి .  

I don't think that there is any bigger crime than making sense in listeners(readers). Any sensible person tells what-to-do-by-what-not-to-do to his/her listener/s for making them as sensible persons among their others senses.

అల్ప గుణము అనేది మానసిక బలహీనత . అల్ప గుణముకు అల్ప గుణము కలిగించడము ద్వారా మాత్రమే అల్ప గుణమును మిత గుణము చేయగలము -చేయాలి -ఎందుకు చేయరాదు ?

Engineering and medical courses teach compulsion of genetic heredity and respect for paternal profession to practise engineering and medical professions in society towards social(mind) change(reformation) from ambiguity(lack of personally-good character)(infidelity)(the social issue) to truthfulness(making reality as true reality again from mysticity which is complexity between reality and imagination). Society by default is mysticity which is complexity between reality and imagiantion. By inculcating mind discipline through self-work,one should make mysticity into true reality. That is the duty of sense(heart) of every citizen in world/city/district. This is my public order.

కంట్రోల్ లిమిట్స్ అనగా ఆత్మ జ్ఞానము . యంత్రముకు మరియు /లేదా జంతువులకు మనిషి బుద్ధి విచక్షణ అవసరము (విధిగా ) ఉండాలి కాని మనిషికి యంత్రము మరియు జంతువులు(పశువులు ) అనేవి తప్పని సరి కాదు . ------------- మనిషి దైవత్వము (దెయ్యము /దానవత్వము కు వ్యతిరేకముగా నిలిచే భయము ) ద్వారా తిరిగి మనిషిగా నిలవాలి . మనిషి సామాజికముగా తన తోటి మనుషులకు తన శక్తి -యుక్తి ద్వారా సహాయకారిగా ఉండటం ద్వారా తనకు తాను సహాయము చేసుకునే గొప్ప బుద్ధి జీవి .

Adult age starts at 45 years. Youth should know. And they should develop technical(engineering) knowledge on one of their three(mathematical,biochemical and literary) self-knowledge streams. Nobody can be master in all three(mathematical,biochemical and literary) streams of knowledge. If anybody tries to be so,he/she will become mad person. Because all three(mathematical,biochemical and literary) streams of knowledge are having full-depth so much so that if any scholar tries to be master in all three(mathematical,biochemical and literary) streams of knowledge,that knowledge becomes overlapped and quackery so that overlapped and quackery knowledge will not useful to self and/or other/s in society as memory power and analytical power are having CONTROL LIMITS in any human to prevail as human with other.

16 సంవత్సరముల విద్యార్థి జీవనము గడిపిన తరువాత యువత మళ్లీ 20 సంవత్సరముల పాటు సమాజములో తమ మరియు తమ ఇతరుల మధ్య జరుగుతున్న మాటల (ఆలోచనల ) టెక్నీకల్ (సాంకేతిక ) జ్ఞానమును మాట (ఆలోచన ) ల సంఘర్షణ ద్వారా కలిగించుకోవాలి . 

You have to be in your self at the ultimate(the end of the end).Or else you will be made so by other/s later. No question of self-ignorance and adamant-mind in mature society. This is my order.

ప్రకృతి కి వికృతము అనేది సహజము . అయితే వికృతమును మరింత వికృతము చేయగలిగే శక్తి వ్యక్తి తన 16 సంవత్సరముల తరగతి గది మానసిక క్రమశిక్షణ ద్వారా ప్రకృతికి సంపాదన చేసి పెట్టాలి . లేనిచో ధనము మరియు వృత్తి అనే రెండింటి ద్వారా సమాజములో ఇతరులు ప్రతి వ్యక్తిలోని ప్రకృతి ని తిరిగి ప్రకృతిగా చేస్తారు . 

Destiny of world Politcs is personally-good character which is possible only through socially-bad character. Business adminstration is mediocre knowledge. Mediocre knowledge is believing in social-exposure. True knowledge is believing in social exposure in social exposure. If rotten mind is not made rotten mind again,how can rotten mind be made self-eliminated by itself ? Socially rotten issues by making further rotten will be made self-eliminate its rotten mind by itself. Purpose of good in society by mind application-concentration-devotion is to be made.good again. Purpose of bad is to fight against another bad in society. Diamond(bad) need be cut by diamond(bad) only under direction of good(sense).

రాజకీయాలకు అనుభవము కన్నా  వ్యక్తిగతమైన మంచి ఫీలింగ్ తప్పని సరి . 

Sentences may be in question form,analytical form,statement(subjectivity/objectivity) form. If everybody knows these three forms of sentences formation,then self-knowledge gets evolved among all.

దేహమే దేవాలయము . కనుక ప్రతి ఒక్కరు తన దేహములో ఆలోచన(మాట ) కలిగించుకోవాలి . అలా కలిగించుకోవాలంటే ప్రతి ఒక్కరు ఇతరులతో మాట (ఆలోచన ) లాడేటప్పుడు ఇతరులలో పని భావన కలిగించ గలిగితే అందరిలో ఆలోచన (మాట )(హృదయము ) పెరుగుతుంది . 

I wish to make it clear that corruption and terrorism are because of ambiguity(infidelity) among people. Ambiguity(infidelity) among people is because of lack of personally-good character among two-thirds people. So Bjp because of its socially-good character ideology in stead of inculcating personally-good character among people has been using people lack of personally-good character. Naturally "users of users" which is Indian national congress prevail in truth(power) at the ultimate. When will PM narendra modi know this ? .

Image

Governance is truth. Truth has to be arrived. Truth is by law,morality,"respect for appearance" and "faith in quality" and subjectivity. Truth is success at the ultimate by above five things. Truth is one. Truth is grace which is causing fear and valour against violence.

Image
రాజకీయ అధికారము నిలుపుకొనుట అనేది ప్రాజెక్టులు కట్టటము మరియు మౌలిక రంగాల అభివృద్ధి కాదు .  రాజకీయ అధికారము నిలుపుకొనుట అనేది ప్రజలను వారిని వారిలో వారిగా అనగా ఆలోచన పరులుగా నిలుపుట . దానిని నిజమైన అభివృద్ధి అంటారు .