Life is to live by saying so. Life is not saying by being so. There is sense difference between being in life and saying about life. Being in life is true knowledge for self and other/s. Saying about life is mediocre knowledge which is social exposure.

సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మను మీడియా వారు "మీ సినిమాలు చాలా ఫ్లాప్ అయ్యాయి . అయినా మీతో సినిమాలు నిర్మాతలు తీస్తూనే ఉన్నారు. మీతో అలా సినిమాలు తీయడానికి నిర్మాతలు ఎందుకు -ఎలా పెట్టుబడి పెట్టగలుగుతున్నారు ? మీరు ఎలా నిర్మాతలను ఒప్పించగలుగుతున్నారు ?" అని అడిగిన ప్రశ్నకు రామ్ గోపాల్ వర్మ మీడియా వారికి బాగా బుద్ధి వచ్ఛే టట్లు సమాధానము చెప్పాడు .
అదేమంటే నిర్మాతలకు బుద్ధి లేక తనతో సినిమాలు నిర్మించడానికి ముందుకు వస్తున్నారు అని మరియు ప్రేక్షకులకు బుద్ధి లేక తన సినిమాలకు ఓపెనింగ్ కలెక్షన్లు ఇస్తున్నారు అని చెప్పాడు .
----------
అయితే రామ్ గోపాల్ వర్మ చెప్పకుండా చెప్పే విషయము ఏమంటే మొదటగా పేరు సంపాదన చేసుకంటే తరువాత డబ్బు నష్టపోయినా ఇంకా డబ్బు టర్నోవర్ చేయటానికి పేరు ఉపయోగపడుతుంది అని .
రామ్ గోపాల్ వర్మ తన మొదటి సినిమా "శివ " అనేది ప్రజల ఆలోచనలలో అంతగా కలిసిపోయింది కనుకనే తరువాత ఎన్ని తన సినిమాలు ఫ్లాప్ అయినా ప్రేక్షకులు తమ ప్రజల ఆలోచనలలో కలిసి పోయిన రామ్ గోపాల్ వర్మ సినిమాలకు ఓపెనింగ్ కలెక్షన్లు ఇస్తూనే ఉన్నారు అని విమర్శకులు గ్రహించాలి .  

Comments