Posts

Showing posts from August 9, 2014

PEOPLE ARE BOTH APPEARING-IGNORANT AND KNOWLEDGEABLE FOR THE SAKE OF THIRD PARTY EXISTENCE IN SOCIETY.

    ప్రతి వ్యక్తికీ మూడవ వ్యక్తి ఉంటాడు కదా.      మరి అటువంటప్పుడు ప్రజలు మూడవ పార్టీ(వ్యక్తి) ఆలోచన (మాట) సక్రమత కోసము అజ్ఞానిగా వారితో మాటలాడే ఇతరులకు కనిపించాలి కదా.     అయితే అంత మాత్రాన ప్రజలు మరలా అదే మూడవ వ్యక్తికి జ్ఞానిగా తరువాత ఉండకపోతే ఎలా ?     సారాంశ సందర్భము : :ప్రజలు ఎన్నికల తీర్పు నలుగురికి  ఎప్పుడూ తప్పు కాదు.వ్యక్తిగతముగా తప్పుగా ఉండవచ్చు.

MY CONDUCT APPEARS AS MAD.BUT MY PEERS IGNORE THAT APPEARING AS MAD IS TO MAKE ALL OTHERS IN WORLD AS SANE. I(RAMA) APPEAR MAD TO MAKE ALL OTHERS IN WORLD AS SANE TOWARDS ESTABLISHMENT OF MY(RAMA) RAJYA WHICH IS LOVE-EQUALITY-TRUTH...

    Abstract thinkers like police induce others.But I induce those inducers.     Lateral(litigant)-minds-by-abstract-thinkers make case out of others.     But I am lateral(litigant)-thinker-by-abstract-mind make case out of lateral(litigant)-minds-by-abstract-thinkers.         

UNLIKE POLICE COMPREHENSION OF THINGS FOR MORALITY,MY COMPREHENSION OF THINGS IS BY NUMERICAL ANALYSIS.

నేను పోలీసు వారి మాదిరిగా ,మీడియా వారి మాదిరిగా మరియు సినిమా వారి మాదిరిగా నైతికత భోధన చేయను .అయితే ఇతరులు మరియు వారి రంగములను విని ఆలోచించి నైతికత మార్గదర్శనము చేస్తాను. నేను పిచ్చి వారి యొక్క పిచ్చి వారి కి పిచ్చి వారిగా ఉండటము పిచ్చి ఎందుకు అవుతుందో పోలీసు వారు మరియు /లేదా వారి ప్రజలు ఆలోచన చేయాలి సుమా . 

Ultimate Funny Monkey Videos Compilation 2014 [NEW HD]

EVOLUTION - PEOPLE WHO STILL WALK ON ALL FOURS (Documentary) Human/Disco...

Bonobo Ape - Our Closest Relative (Nature Documentary)

Jayapradam with - Padmasree - Kamal Hasan - 01

I AM NOT MAHESH BABU-NAGARJUNA.

Puri Jagannadh Wife Lavanya and Childrens Akash, Pavithra Interview

TRS MP KK about MSO banning TV channels - Rajya Sabha

WE ARE YET TO BECOME HUMANS FROM TRIBAL AND CASTEIST MINDSET.

వ్యాపారులు ప్రజల నుండి తమ వ్యాపారములో ఎదుర్కొనే దృష్టి దోషములు వాస్తవమే. 

Twitter

Twitter

DIRECTION IS SAME BUT MAGNITUDE IS DIFFERENT BETWEEN IMMATURE SOCIETY AND MATURE SOCIETY.

 ప్రజల మానసిక పరిపక్వతతో  నేను ప్రస్తుతము నా శాంపిల్-ప్రజలను 4000 మంది నుండి  1000 మందికి కుదించుకుంటున్నాను.  ------------------------------------------------------ ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్ళు; కడుపు మండి న్యాయమడిగితే వెర్రో డన్నారు నాయాళ్ళు;     పెళ్ళాము పుస్తి తాకట్టు పెట్టి పచారు కొట్టుకు సామాను కెళితే కొలిచారు రాళ్ళు నాయాళ్ళు ;     ఇచ్చిన సరుకులో పుచ్చింది సగ పాలు ;       కొలిచిన సరుకులో మిగిలేది అర పాలు ;      రివాజు తప్పి లంచాలు పెట్టి కలిపారు మట్టి నాయాళ్ళు ;      మనిషి తిండిలో కలిపారు రాళ్ళు నాయాళ్ళు ;     దేశాన్ని ఉద్ధరించడానికే పుట్టాము అంటారు నాయాళ్ళు దేశానికే చీడ పురుగులు ఈ దొంగ నాయాళ్ళు;       పుచ్చిపోయిన సరుకు లాగానే పుచ్చి పోతారు నాయాళ్ళు దొంగ నాయాళ్ళు దొంగ నాయాళ్ళు ;     పురుగులు పడి చస్తారు నాయాళ్ళు ఈ దొంగ నాయాళ్ళు ;         --' దేశోద్ధారకులు'సినిమాలో లయన్ యు.విశ్వేశ్వర రావు వ్రాసిన పాట.   ------------------------------------------------------

సమాజములో అసాంఘికత(ఉన్నది లేనట్లుగా మనస్తత్వము కలిగి ఉండుట) అనే ప్రతినాయకత్వము ఉండుట సహజము. సదరు ప్రతినాయకత్వమును ఓడించాలంటే అంతే స్థాయి(మోతాదు) కల మూడు(ఉన్నది లేనట్లుగా మనస్తత్వము) రెట్ల అసాంఘికత మరియు ఒక(ఉన్నది ఉన్నట్టు మనస్తత్వము యొక్క ఉన్నది లేనట్లు ఆలోచన ) రెట్టు సాంఘికతను నాయకత్వము కలిగి ఉండటము తప్పని సరి.

       సమాజములో ఒక వ్యక్తి తాను నాయకునిగా గెలిచి  ఆ విధముగా నాయకునిగా  నిలబడటానికి  ఏ వ్యక్తి ప్రతినాయకత్వమును అయినా విజయవంతముగా ఓడించాలి.అప్పుడే ఆ నాయకుడిని  మంచి  గుణవంతుడు అని సమాజములో నలుగురు ఒప్పుకుంటారు.        ఇప్పటివరకు ఎన్నికలలో  గెలిచిన ప్రతి ఒక్కనాయకుడు   ఆనాటి పదవీకాలములో  గుణవంతుడే.అయితే ప్రజలు రెండు(abstract thinkers కు  అజ్ఞానులుగా కనిపించుట మరియు lateral minds తో  జ్ఞానులుగా మాటలాడుట)  రకాలుగా ప్రవర్తించుదురు-ప్రవర్తించాలి -ఎందుకు ప్రవర్తించరు అన్న మాటలు ఉంటాయి  కనుక రెండు(వ్యతిరేకముగా మరియు అనుకూలముగా) రకాల మాటలు సమాజములో నాయకుని గురించి నడుస్తూ ఉంటాయి. ----------------------------------------------------    అందుచేత ప్రజల ప్రవర్తనను  నమ్మాలి కాని వారి మాటలను    నలుగురి  సమాజములో నమ్మరాదు. --------------------------------------------------     పైన తెలిపిన సామాజిక న్యాయమును psycho-physiology అనే శాస్త్రము పేరిట 2000 సంవత్సరముల క్రిందట తిరువళ్ళువార్ అనే సామాజిక శాస్త్ర వేత్త 'తిరు క్కూ రల్ ' అనే తన  గ్రంధములో వ్రాసినాడు . 

LET'S MAXIMISE PLUS POINTS AND MINIMISE MINUS POINTS OF UNIVERSITY POST-GRADUATE DEGREE THROUGH MIND-PROCESS WHICH IS KNOWLEDGE(IF-SO....GO-TO STATEMENTS) AND LAW(WHY-WHAT-HOW).

పరిపక్వ సమాజములో న్యాయము కావాలంటే న్యాయ శాస్త్రము చదవ నక్కర లేదు .  ఇది నా ప్రకటన .  -----------------------------------------