Posts

Showing posts from October 30, 2015

Where is All the Worlds Gold?(full documentary)HD

Image

Why Muhammad Married So Young Girl Ayesha - Dr Zakir Naik 2015 Dubai

Image

Anyhow I am fortunate enough not to be head of govt. now among unsecured indian people.DARE TO THINK BETTER AND BEYOND. Genius like m k Gandhi appears as mad(inconsistent) NATURALLY TO IGNORANT(half-truthful) people who are now. constituting 66% of population. No sane person thinks-voices-feels that other is insane.

కంటికి కన్ను మరియు పంటికి పన్ను న్యాయము గురించి ఏమైనా చెప్పండి మరియు ఎంతైనా చెప్పండి .     అయితే భారత పోలీసు వారిలో కావలసినంత తీవ్రవాదము ,అవినీతి(నియంత మానసికత ) మరియు మానసిక చాంచల్యము ఉన్న ప్రస్తుత పరిస్థితిలో  భారత ప్రభుత్వము ఘోర హంతకులకు  ఉరితీత శిక్ష అనేది సహజ న్యాయ సూత్రములను అతిక్రమించినట్లే . ప్రజలారా ! ఆలోచించండి . హత్యకు గురి అయిన వారు ఏమైనా గాంధీ మహాత్ములా ? హత్య చేసిన వారిలో  మానసిక పరివర్తన తీసుకు రాలేని ఆర్భక ప్రభుత్వ వ్యవస్థ హత్య చేసిన వారిని ఉరితీత ద్వారా హత్య చేయడము అనేది దైవము కూడా క్షమించదు . 

Need for PUBLICITY is only for nameless things or people.

భారత జాతీయ కాంగ్రెసుకు మరియు ఏ ప్రభుత్వముకు అయినా ప్రచారము అవసరమా ? 

Many people in many ways tried to IMITATE being system(truth). BUT they all failed. Ex:N T RAMA RAO.

NO AMOUNT OF POWERFUL LAW COURT ON EARTH OR NO AMOUNT OF WORSHIP BY MAJORITY PEOPLE OR MINORITY PEOPLE CAN SOLVE AYODHYA DISPUTE as truth(system) is subjective-by-objective and Lord Rama is truth(system).

Avoid rhetoric.

కావలసినది మనిషికి మంచి గుణము మరియు మంచి ఫీలింగ్ . అయితే అవి రెండూ చదువు మరియు తెలివి(నైపుణ్యము ) వలన కలగటము లేదు అని సమాజములో భావించినప్పుడు ఆ చదువు మరియు తెలివి (నైపుణ్యము ) ప్రజలకు అక్కరలేదు . సర్టిఫికేటు అనేది మనిషికి సర్టిఫికేటు లేని ఇతరుల కన్నా ముందు వరసలో ఉంచుతుంది కాని ఆ సర్టిఫికేటు అనేది కలిగి ఉన్నంత మాత్రాన ఆ పని చేయగల శక్తి కి గ్యారంటీ కాదు . సర్టిఫికేటు మరియు అవార్డులు లేకుండా చాలా మంది పేరు సంపాదించి స్థిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయారు . ------------------- మనిషి మంచి గుణము సంపాదన చేయాలంటే అజ్ఞానిగా కనిపించాలి . మనిషి మంచి ఫీలింగ్ సంపాదన చేయాలంటే అజ్ఞానులను రెచ్చ గొట్టాలి . ------------------- అజ్ఞానము అనేది మానసిక బలహీనత .దానిని ప్రత్యక్షముగా కాని పరోక్షముగా కాని  రెచ్చ గొట్టటము చేయకపోతే ఆ మానసిక (సామాజిక) బలహీనత వలన సమాజములో  దారిద్రము మరియు రోగము పెరిగి చివరకు అది మనిషి సమాజమును ఆలోచన లేని  జంతువుల సమాజముగా తిరోగమన దిశలో ప్రయాణము చేస్తుంది .

Half-truthfuls die half-truthfully. Be truthful to die truthfully.

Report or reporter is not truthful BUT HALF-TRUTHFUL.

Then only family bond will be strong against fourth person knowledge in social system.

Every husband and wife must know that there must be third party discretion between them.

One can't see black on his back.

సినిమాకు మీడియా ప్రచారము తప్పని సరి . సినిమా కు పోస్టర్ ప్రచారము  మరియు ఇంటర్నెట్ ప్రచారము సరిపోదు . అది అలుసుగా తీసుకుని మీడియా వారు సినిమా వారితో నియంతలలాగా మాటలాడుతూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు . దాని వలన ప్రేక్షకులకు మంచి సినిమాలు రావటము లేదు . 

Good english vocabulary training need be conducted among indian policemen. Grip on English vocabulary eliminates confusion and unnecessary explanations.

భారతీయ పోలీసులలో భావ దారిద్రము ఉండటము వలన వారు ప్రజలలో మన్నన పొందలేకపోతున్నారు . 

What is wrong in securing their own people against external threats?

Islamic state (IS) militants must know that American soldiers and Russian soldiers have duty to secure American and Russian people respectively against external threats.

So every two indian policemen must VIGIL every third Indian policeman duty work.

భారతీయ పోలీసులలో విపరీతముగా తీవ్ర వాద ధోరణి మరియు అవినీతి (మొండి)(నియంత ) ధోరణి నెలకొని ఉంది .

Vicious circle is that social immaturity needs law courts.Law courts create MAFIA. MAFIA is circumventing govt work.

Image

Guru devobhava

Image

Without realising self and society,poor people continue to shout about their hunger. Rupee is not for enjoyment but for security. Poor people drink liquor with their hard earned money without knowing this. So govts started exploiting poor people drug-mindset by EXCISE DEPT. AUCTIONS.India and Indian-born must know India is land of karma but not land of bhogam.

Image
రూపం కన్నా  గుణం ప్రధానం.  లేని వారు తప్పు చేయకపోయినా లేని వారిని ఉన్న వారు పెట్టే పరీక్షలలో నెగ్గుకు రావాలి. అలా నెగ్గుకు రాకపోతే ఉన్న వారు లేని వారి చేతిలో రూపాయలు పోసినా అవి లేని వారి చేతిలో నిలువక సమాజములో  దారిద్ర్యము అలానే కొనసాగుతుంది .  రూపాయి అంటే సత్యములో అధికారము .  సత్యములో అధికారము అనేది అడిగితే దక్కేది కాదు .  సత్యములో అధికారము అనేది ఓర్పు మరియు ఆలోచనతో కూడిన జ్ఞానము వలన దక్కేది .  అంటే సమాజము (జ్ఞానము) పరిపక్వము చెందే వరకు ఓర్పు మరియు ఆలోచన అనేది పేదలు అలవరచుకోవాలి. 

Appearing-lawful to lawful solves lawful-becoming. LAWFUL-BECOMING IS HELL-MIND. Hell-mind must be solved by appearing(feeling)-good and being-mindful(lawful).

భారతీయ పోలీసు వారు భారతీయ స్త్రీలతో పోల్చదగిన వారు . ఇరువురూ కూడా మాటలలో "విపరీతార్ధము తీసి చర్చించడములో దిట్ట కలిగిన వారు . కాబట్టి వారితో మాటలాడేటప్పుడు "తస్మాత్ " జాగ్రత్త . ఆఫ్ కోర్స్ ! ఇరువురికీ నేను "వారికి " వారిలాగా " కనపడతము లో తప్పేముంది ?