PATIENCE GIVES SECOND LEASE OF LIFE TO SOCIAL SYSTEM. O MEDIOCRE BRAHMINS! YOUR HINDU MYTHOLOGY IS MORAL-LEGAL PRECISE WHEN SUBJECTIVITY AND REALITY MEET AT LAST. REFER VEDIC TEXTS BY SUBJECTIVE MINDSET F INDIAN NATIONAL CONGRESS.
సమాజములో అతి వాదన మరియు పరోక్ష విమర్శ రెండింటికి నేను వ్యక్తిగతముగా వ్యతిరేకముగా ఉంటాను. ---------------------------------------------------- నాతో అతి వాదన చే స్తే నేను సర్దుకు పోతాను . నా మీద పరోక్ష విమర్శ 'నేను గమనిస్తే' నేను సర్దుకు పోతాను . --------------------------------------------------- అహంకారము ప్రదర్శిస్తే ఆత్మ వంచన ఉన్నట్లే . ఆత్మ వంచన చేసుకునే వ్యక్తితో సర్దుకు పోవాలి . ఆత్మ వంచన గా 'కనిపిస్తే ' 'ఆత్మ వంచన ' చేసు కున్నట్లు కాదు . ------------------------------------------------- మనము చేసుకున్న " న్యాయములను" మనము విలువ చేసుకోవాలి మనకోసము మరియు మన ముందు తరముల కోసము . ---------------------------------------------------- సామాజిక వ్యవస్థ అనగా నలుగురు వారి వారి నలుగురి కోసము . గుణము అనగా నిరాశా వాదము ,ఆగ్రహము మరియు ప్రేమ కు పరిపక్వము చెందుట . 'కుట్ర పూ రితము' ఎదుటి వ్యక్తి కి చెప్పే అవకాశము ఇవ్వక పోవుట . పరిపక్వ దశలో కుట్రను సమాజము సహించదు . పరిపక్వ దశలో మతమును సమాజము సహించదు . అయితే హిందూ ధర్మమును మతముగా మార