Posts

Showing posts from February 10, 2015

మనిషి పుట్టుకతో తనలో ఉన్న సైతానును తన ఇతరులు 'మనుషులు(సైతానుకు సైతాను యొక్క సైతాను)' గా మార్పు చెందడము ద్వారా నిర్మూలన చేసుకుంటాడు. మాట(ఆలోచన)లను అమ్ముకునే అరాచక పార్టీలు మరియు తిరోగమన పార్టీలు చివరిలో విజయము సాధించినా అంతిమములో మాట(ఆలోచన)లను నమ్ముకునే సామాజిక భారత జాతీయ కాంగ్రెసు అధికారములో నిలుస్తుంది. అది నిజము అవునో కాదో చూద్దాము.

ఆం ఆద్మీ పార్టీ డిల్లీలో విజయము గురించి  నా  వ్యాఖ్యా నము ఇది. మాట(ఆలోచన) లను అమ్ముకునే  సామాన్య వోటర్లు  సామ్రాజ్య వాద  భారత  జాతీయ కాంగ్రెసును విడిచి పెట్టి  ఆం ఆద్మీ  పార్టీ పెట్టి విజయము సాధించారు.      అయితే ఆం ఆద్మీ పార్టీ మద్దతుదారులైన సామాన్య  వోటర్లు గుర్తుంచుకోవలసిన విషయము ఏమంటే 'మాట(ఆలోచన)లను అమ్ముకోరాదు మరియు నమ్ముకోవాలి'.       అంతిమము అనగాి చివరికి చివర అని అర్ధము.       అంతిమములో భారత జాతీయ కాంగ్రెసు  సామాజికముగా మారడము ద్వారా ఈ మాట(ఆలోచన)లను అమ్ముకునే ఆం ఆద్మీ పార్టీ ని మాట(ఆలోచన)లనునమ్ముకునే భారత జాతీయ కాంగ్రెసు లో కలిసిపోతాయి.    అదీ జరిగేది భవిష్యత్తులో.    

AN ADMINSTRATOR RATHER THAN A POLITICIAN BECOMING CM AND PM IS JUST AN EXIGENCY IN END-TIMES. POLITICIAN IS FOR THE ULTIMATE RULE WHICH IS THE END OF THE END.ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఇద్దరూ తమ రాజకీయ పార్టీలకు చెందిన పాలకులు మాత్రమే కాని రాజకీయ నాయకులు కారు. ప్రజలలో "అతి" తెలివి తేటలు ఉన్నప్పుడే్ పాలకులు రాజకీయ నాయకులుగా ఉంటారు. తెలివితేటలు సరి పడా మాత్రమే ఉండాలి. తెలివితేటలు అతి అయితే స్వయం-సంపాదన పోయి అడుక్కుంటూ ఆత్మ-గౌరవము మరియు మనిషి మాట మీద విశ్వాసము లేకుండా పోతారు.

మనిషి అన్న వాడు సమాజములో తన మైండ్(వృత్తి) ను కష్టపెట్టుకోకపోతే తనకు ఆలోచన(మాట ) కలుగదు .తన మాట లేకపోతే సుఖము కలుగదు .  ------------------------------------------------  రాజకీయాలు  అనేవి పాలనకు సంబందించినవి కాని రాజకీయాలు అనేవి పాలన కాదు .  -------------------------------------------------- 

YOUR FEELING(MINDFUL WORD) WILL AUTOMATICALLY BRING CHANGE AMONG AUTHORITY PERSON/S FOR MORALITY IN SOCIAL-SYSTEM. YOU NEED NOT JOIN AS MEMBER OF POLITICAL PARTY OR PROTEST AS ONE AMONG YOUR SOCIAL SECTION TO BRING CHANGE INTO MORAL-LEGALITY.

నీ పేరు-అడ్రసు ఇచ్చి తదనంతరము కేవలము నీ వృత్తి పరమైన మాట ను మాత్రమే నలుగురిలో ఉంచితే సమాజము లో మంచి మార్పు సహజము .    

SO TO IMPROVE MEMORY POWER AMONG PEOPLE,GOVT SHOULD ENFORCE ONE'S MIND ON HIS MIND AGAIN.

ప్రభుత్వము ప్రజలలో జ్ఞాపక శక్తి ని పెంచాలి . దాని వలన ప్రజలలో మానసిక ఆరోగ్యము - దృడత్వము పెరిగి ప్రజలలో చందా(అడుక్కునే) తత్వము క్షీణించి  స్వయం -సంపాదన వృద్ధి చెందుతుంది .         

DEVIL IS OBEDIENT TO GOD AT FIRST AND BECOMES ENEMY AT NEXT. SO HUMAN HAS TO BE DEVIL OF DEVIL TO DEVIL BY MIND DISCIPILINE.

వృత్తి పరమైన మానసిక క్రమశిక్షణ లేకపోతే తరువాత దశ చివరి లో విజయము పొందరు.  సత్యములో విజయము అనేది తరువాత దశ చివరిలో మాత్రమే . 

PURPOSE OF LIVING AS HUMAN IS BEING SUCCESSFUL IN TRUTH(POWER).

తన మైండ్(వృత్తి) లో తన హృదయము(మాట)(ఆలోచన) ను పెట్టటమే "సత్యము లో విజయము" .