Posts

Showing posts from May 22, 2013

Sin means crime and disease.

సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతూ వుంటుంది . భూమి చుట్టూ సూర్యుడు తిరిగేదని చరిత్రలో కొంత కొంత కాలం అనుకునే వారు . 20 వ శతాబ్దము పాపముల చిట్టా కు పరాకాష్ట . పాపము చేసిన వారు పోలీస్ వారికి చిక్కి నరకం అనుభవిస్తారు . పాపము అంటే నేరము (దొంగతనం -హత్య -అసాంఘిక రౌడీ తనం) మరియు రోగము (రక్త -హృదయ-శ్వాస కోశ సంబంధితము మరియు చర్మ సంబంధితము).