Posts

Showing posts from December 11, 2014

MINDFUL VOICE IS SOCIAL ANARCHY. MINDFUL WORD IS SOCIAL REACTION.

మత ఛాందసవాద పార్టీ(వ్యక్తీకరణ)లు భారత దేశములో మనుగడ సాగించేది కేవలము అరాచక వాద పార్టీ(వ్యక్తీకరణ)లకు వ్యతిరేకముగా పని చేసి వాటిని నిర్మూలన చేయుట కొరకు మాత్రమే.     

NTR Devudu Chesina Manushulu Songs - Devudu Chesina Manushullaaraa Song 1

Image
   Right sense and right perspective about relation between god and human!

Kodalu Diddina Kapuram | Choodara Nanna song

Image
   ALL-TIME ALL-PURPOSE SONG !

Mohanbabu Overaction in Memusitham Kabaddi GAME All the players Serious ...

Image

NO SANE PERSON WILL AND SHALL USE ANY RELIGION(MIND)(LAW) WHILE PRACTISING POLITICS FOR GOVT. MIXING POLITICS AND RELIGION WILL LEAD TO DISINTEGRATION OF SOCIETY. INDIAN NATIONAL CONGRESS JUST DOES INCLUSIVENESS OF POLITICS WITH RELIGION. INC NEVER DOES MIXING OF POLITICS WITH RELIGION. AND PEOPLE KNOWS THAT DISTINCTION BETWEEN MIXING(SELFISHNESS) AND INCLUDING(SOCIAL RENUNCIATION) VERY WELL.

మత మార్పిడులు అనేవి కేవలము హిందూ మతము నుండి మాత్రమే ఇతర మతములకు ఎందుకు జరుగుతున్నాయో భారతీయ జనతా పార్టీ వారు ఆలోచించాలి .  1. హిందూ మతము లోని వారికి హిందూ మతము అంటే విగ్రహ ఆరాధన ,కుల విభజన మరియు కర్మల ఆచరణ కాదు అని తెలియదు కనుక .  2. హిందూ మత పురాణాలలో దేవుళ్ళ ప్రవర్తన ప్రత్యర్ధి ప్రశ్నలకు మాట నిలకడగా లేదు.వేదములు హిందూ మతములోని వారి ఆస్తి కాదు . వేదముల సారము అన్ని మతముల కలయిక యొక్క హిందూ ధర్మము. 3. హిందూ మతములో విభజన వాదులు ఎక్కువ కనుక హిందూ మతము నుండి మత మార్పిడులు జరుగుతున్నాయి .  4. హిందూ మతము బలిమి ఏమంటే ఇంకో మతము లోకి వెళ్ళినా అక్కడ కూడా విభజన వాదము నడుస్తోంది . కనుక హిందూ మతము క్షీణముకు మూలము హిందూ చాందస వాదులే అని గ్రహించాలి .  5. భారత జాతీయ కాంగ్రెస్ నిజమైన హిందూ పార్టీ . నిజమైన హిందువు తన లోనికి అన్ని మత(చెడు ) భావనలు కలుపు కుంటాడు.తద్వారా చెడును తనంతట తానే నిర్మూలన చేసుకునే అవకాశము ఇస్తాడు .  చెడును కలుపుకోకుండా చెడును మంచి నుండి విడదీస్తే మంచి నుండి మరో చెడు తిరిగి మరో చెడు నుండి ఇంకెన్నో చెడులు పుడతాయి.                      

Why aren't you sacking Sadhvi Jyoti, Shri Modi?

    It is easy to make political mileage out of govt ruling party.BUT it is difficult to come to power on their party and their party men strength.    INDIAN NATIONAL CONGRESS FINDS FAULTS OF THOSE WHO FINDS FAULTS AGAINST OTHERS.   BUT INC DOESN'T FIND FAULTS ON ITS OWN.ANY VOTER CAN JUST APPLY MIND AND SEE. 

Venkatesh Comments on Mohanbabu About discipline

Image
స్    స్త్రిక్ట్ డిసిప్లిను!స్త్రిక్ట్ డిసిప్లిను! అంటూ 'అతిగా మాటలాడే' వారు వారి ఇండస్ట్రీకి డిసిప్లిను ఇవ్వలేరు.   

Hyderabad Traffic Police started new scheme - Cashless Enforcement

   All cities/districts need follow the same. POLICE BRIBE IS NUISANCE.

Idea Internet Network (IIN) Drone 90 sec TVC

Image

GOLDEN WORD AGAINST GENERATION OF LITIGANCY. O MAOIST IDEOLOGIES ! LITIGANT-WORD REALLY ELIMINATES LITIGANCY IN DYNAMIC SOCIAL MATURE DEMOCRACY. SO MAOISTS MUST COME AND JOIN MAINSTREAM SOCIETY TO CONTRIBUTE THEIR LITIGANT-WORD THAN LIVING IN JUNGLES TO PASS RESOLUTIONS. A POLITICAL PARTY HAS TO WORK AMONG PEOPLE BY GOING ALONG WITH PEOPLE AND USING LITIGANT-WORD OF THEIR OWN. BOTH WEAPONS AND SERMONS DON'T MAKE IMPACT ON SOCIAL CHANGE TOWARDS POWER(TRUTH).

పరిపక్వ ప్రజాస్వామ్య సమాజములో చెడుకు వ్యతిరేకముగా తనది కాని మాట (ఆలోచన ) చేసే వారే నిజమైన చెడు వారు .  THOSE WHO SPEAK OTHER'S WORD(THOUGHT) AGAINST EVILS ARE TRUE-EVIL PEOPLE. GOVT HAS ITS OWN PEOPLE EMPLOYED AGAINST EVILS. 

HUMAN HAS LIMIT IN SOCIETY REGARDING EVERYTHING. THOSE WHO THINK WILD MUST BE MADE TO COMMIT SUICIDE.

I AM HAPPY TO NOTE THAT GOVT MADE SUICIDE NOT A CRIME.    

MY BLOG TELLS ABOUT BOTH "STATUS(what is there?) AND DUTY(what to do) ABOUT PRESENT SOCIETY. ISN'T IT ? THOSE WHO TALK OTHER'S WORD WITHOUT BEING PASSIVE-MIND ARE RESPONSIBLE IN ENCOURAGING BEGGARS,LITIGANT-MINDS AND SWAMIJIS-BABAS. DEMOCRACY IS DUTY OF SPEAKING SELF-WORD BY AVOIDING SPEAKING OTHER'S WORD.

ఇక్కడ ఈ బ్లాగ్ పోస్ట్ లో ప్రపంచములో చాలా ముఖ్యమైన విషయము(అనగా నిరాశా వాదము మరియు అసాంఘికత) గురించి వ్రాస్తున్నాను .  అడుక్కుని జీవించే వారిని ,లంచము పుచ్చుకునే పోలీసు వారిని మరియు 'తన పనిని వదిలివేసి మంచి మాటలు నేర్పే స్వామీజీ -బాబా లను' వ్యతిరేకముగా మాట (ఆలోచన ) మాటలాడే దేశ భక్తులే దేశానికి నిజమైన అసాంఘికులు(నిరాశావాదులు ).  ఎందుకంటే చెడును వ్యతిరేకించే ఇటువంటి వారే 'తనది కాని మాట (ఆలోచన) వదిలి ఇంకొకరి మాట (ఆలోచన ) మాటలాడటము వలన' ఆ అడుక్కునే వారు ,లంచము పుచ్చుకునే పోలీసులు మరియు స్వామీజీలు -బాబాలు ఇంకా అనైతిక పనిని కొనసాగిస్తున్నారు .కాదా ఆలోచించండి .  సత్యము అనేది ఆత్మ పరమైనది .

AS HUMAN BEING IS VOICE EXPRESSION BY NAME IN SOCIAL, WE(BOTH) SHOULD AIM AT MAKING ALL OTHERS INFORMED ABOUT TRUTHFULNESS(EMPOWERMENT). SEE HOW BRILLIANTLY M K GANDHI SELF-EMPOWERED AS HANUMAN FOR POSTERITY. AVOID CHEATING SELF AND OTHERS BY PESSIMISM(ANTISOCIAL)(SENSELESSNESS) VOICE IS FROM TOP TO DOWN. SENSE IS FROM DOWN TO TOP..

సమాచార వ్యవస్థలు అభివృద్ధి(మెరుగు ) పరచుకోవడము ఒక ఎత్తు . వాటిని నైతిక -సక్రమతతో వ్రాసుకొని ప్రజలు సత్యవంతము (empowerment ) అవటము మరో ఎత్తు .  

IF WE DON'T COMMIT SIN,WE NEED NOT DO SACRED THINGS.పాపము చేయనేల? పుణ్యము కోరనేల? పాపము చేయకపోవుటయే పుణ్యము కదా.

SIN IS COMMITTED BY THOUGHT(WORD) AND ACTION(LIMBS). WHY SHOULD WE COMMIT SIN AND DO SACRED THINGS? 

DEVELOPMENT IS NOT BALANCE BETWEEN SPIRITUALS(SOCIALS) AND PSYCHOLOGICALS. AND WELFARE IS CODIFICATION OF ALL SOCIAL SECTORS DEVELOPMENT. BOTH INDIAN NATIONAL CONGRESS AND GOVT ARE FOR THAT. AT PRESENT,BOTH INDIAN GOVT AND AFGHAN GOVT LACK FAITH(BELIEF) IN THEIR PEOPLE. భారత ఉపఖండములో స్త్రిరత్వము గురించి మాట(ఆలోచన)లు చెపితే సరిపోదు. అలా వ్యవహరించాలి.

అభివృద్ధి(మానసిక సమతుల్యత )(ఆరోగ్యము ) గురించి నేను ప్రజలకు చాలా విశదీకరించాలి. అభివృద్ధి అంటే మెరుగు .  ఉదాహరణకు ట్రాఫిక్ అధికముగా ఉన్న ప్రస్తుత తరుణములో లారీ(ట్రక్)లను నగరములోనికి రానివ్వకుండా నగరము నలు మూలలా ట్రక్ బే (టెర్మినల్ ) లను నిర్మించుకోవడము అభివృద్ధి అంటారు.    అభివృద్ధి అంటే ప్రతి రంగము పని తీరు గుణము ను ఆ రంగము వారు సమీక్ష చేసుకునే భాద్యత (సగము అధికారము ) ఇచ్చి మెరుగు పరచుకోవడము ద్వారా ప్రభుత్వము తన శక్తిని గంపగుత్తగా అన్ని రంగముల క్రోడీకరణ మీద కేంద్రీకరించటానికి అవకాశము ప్రజాస్వామ్య ప్రజలు ఇచ్చిన వారవుతారు .