NO SANE PERSON WILL AND SHALL USE ANY RELIGION(MIND)(LAW) WHILE PRACTISING POLITICS FOR GOVT. MIXING POLITICS AND RELIGION WILL LEAD TO DISINTEGRATION OF SOCIETY. INDIAN NATIONAL CONGRESS JUST DOES INCLUSIVENESS OF POLITICS WITH RELIGION. INC NEVER DOES MIXING OF POLITICS WITH RELIGION. AND PEOPLE KNOWS THAT DISTINCTION BETWEEN MIXING(SELFISHNESS) AND INCLUDING(SOCIAL RENUNCIATION) VERY WELL.

మత మార్పిడులు అనేవి కేవలము హిందూ మతము నుండి మాత్రమే ఇతర మతములకు ఎందుకు జరుగుతున్నాయో భారతీయ జనతా పార్టీ వారు ఆలోచించాలి . 
1. హిందూ మతము లోని వారికి హిందూ మతము అంటే విగ్రహ ఆరాధన ,కుల విభజన మరియు కర్మల ఆచరణ కాదు అని తెలియదు కనుక . 
2. హిందూ మత పురాణాలలో దేవుళ్ళ ప్రవర్తన ప్రత్యర్ధి ప్రశ్నలకు మాట నిలకడగా లేదు.వేదములు హిందూ మతములోని వారి ఆస్తి కాదు . వేదముల సారము అన్ని మతముల కలయిక యొక్క హిందూ ధర్మము.
3. హిందూ మతములో విభజన వాదులు ఎక్కువ కనుక హిందూ మతము నుండి మత మార్పిడులు జరుగుతున్నాయి . 
4. హిందూ మతము బలిమి ఏమంటే ఇంకో మతము లోకి వెళ్ళినా అక్కడ కూడా విభజన వాదము నడుస్తోంది . కనుక హిందూ మతము క్షీణముకు మూలము హిందూ చాందస వాదులే అని గ్రహించాలి . 
5. భారత జాతీయ కాంగ్రెస్ నిజమైన హిందూ పార్టీ . నిజమైన హిందువు తన లోనికి అన్ని మత(చెడు ) భావనలు కలుపు కుంటాడు.తద్వారా చెడును తనంతట తానే నిర్మూలన చేసుకునే అవకాశము ఇస్తాడు . 
చెడును కలుపుకోకుండా చెడును మంచి నుండి విడదీస్తే మంచి నుండి మరో చెడు తిరిగి మరో చెడు నుండి ఇంకెన్నో చెడులు పుడతాయి.
                  
  

Comments