DEVELOPMENT IS NOT BALANCE BETWEEN SPIRITUALS(SOCIALS) AND PSYCHOLOGICALS. AND WELFARE IS CODIFICATION OF ALL SOCIAL SECTORS DEVELOPMENT. BOTH INDIAN NATIONAL CONGRESS AND GOVT ARE FOR THAT. AT PRESENT,BOTH INDIAN GOVT AND AFGHAN GOVT LACK FAITH(BELIEF) IN THEIR PEOPLE. భారత ఉపఖండములో స్త్రిరత్వము గురించి మాట(ఆలోచన)లు చెపితే సరిపోదు. అలా వ్యవహరించాలి.

అభివృద్ధి(మానసిక సమతుల్యత )(ఆరోగ్యము ) గురించి నేను ప్రజలకు చాలా విశదీకరించాలి.
అభివృద్ధి అంటే మెరుగు . 
ఉదాహరణకు ట్రాఫిక్ అధికముగా ఉన్న ప్రస్తుత తరుణములో లారీ(ట్రక్)లను నగరములోనికి రానివ్వకుండా నగరము నలు మూలలా ట్రక్ బే (టెర్మినల్ ) లను నిర్మించుకోవడము అభివృద్ధి అంటారు.
   అభివృద్ధి అంటే ప్రతి రంగము పని తీరు గుణము ను ఆ రంగము వారు సమీక్ష చేసుకునే భాద్యత (సగము అధికారము ) ఇచ్చి మెరుగు పరచుకోవడము ద్వారా ప్రభుత్వము తన శక్తిని గంపగుత్తగా అన్ని రంగముల క్రోడీకరణ మీద కేంద్రీకరించటానికి అవకాశము ప్రజాస్వామ్య ప్రజలు ఇచ్చిన వారవుతారు .
 

Comments