Posts

Showing posts from July 11, 2017

BIG MAN LIKE MP HAS TO THINK BIG ABOUT IAS OFFICER. Isn't it ?

Image
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ కానీ ముందు వెనుకైతే పొరపాటేనోయి .  అయ్యా ! ఎం పి గారూ ! ఆర్ టి ఏ అధికారి ఐ ఏ ఎస్ అధికారి కదా !  కనుక మీరు సదరు ఐ ఏ ఎస్ అధికారి ని కలుసుకుని ఆల్ ఇండియా పర్మిట్ రూల్స్ మరియు సెంట్రల్ మోటార్ వెహికల్స్ చట్టము గురించి చర్చించే "ముందు గా  ఎందుకు ఇలా మీడియా వారితో పబ్లిక్ గా సదరు విషయమై చర్చించలేదు ?  అదీ సదరు ఐ ఏ ఎస్ అధికారి ఆలోచన .  అంటే ఐ ఏ ఎస్ అధికారి అంటే ఎం పి గారు చెప్పినట్లు నడుచుకోవాలని ఎక్కడ వ్రాసి ఉందో తమరు  ముందుగా ఆలోచన చేసి ఉండాల్సింది కదా !

Self-elimination is integral part of social justice. Social law says that if you include anything at first,it willl be eliminated at next. In same way,if you divide anything bad at first,then it will be included at next. It is natural social law. SO ONLY BELIEF IN WORLD IS SELF-ELIMINATION OF EVIL(inconsistency against adverse questions).

స్వయం నిర్మూలన అనే ముఖ్యమైన సామాజిక అంశము గురించి నేను ఇకపై వివరిస్తాను .

How can acting before movie camera be profession in reality ? Reality questions truth about its self. Only cheat makes acting as his profession. Because acting is not useful if people are self-truthfuls by adverse questions why-what-how-where.

పాత రోజులు లో ఎంత మంచి ఉందో అంతే చెడు ఉంది . అలాగే  ప్రస్తుత రోజులు లో ఎంత మంచి ఉందో అంతే చెడు ఉంది . ఎప్పటి కప్పుడు అది ఉంటుంది . ------- మోస గాడు అనగా నటుడు . మోస గాడి లక్షణము ఏమంటే ఇంకొక మోస గాడిని చూపించి ఇతర అందరూ కూడా మోసగాళ్లు అంటాడు . అయితే మోసగాడు ఇంకొక మోసగాడి ని నిర్మూలన చేసేందుకు పనికి వస్తాడు . మోస గాడు అంటే అజ్ఞాని . ఉదాహరణకు లేటు . ఎన్ . టి .రామారావు అనే మహా మోస గాడు ఉండే వాడు . అతగాడికి నిజ జీవిత  వృత్తి ఏమంటే మూవీ కెమరా ముందు నటన చేయడము గా చేసుకున్నాడు . అతగాడు అలా నటన ను వృత్తిగా చేయడము అనేది నిజముకు వ్యతిరేకము అని తన జీవితాంతము వరకు గ్రహించలేదు . అతగాడు నటనను కూడా వృత్తి గా అనుకున్నాడు .

World loves you.But you have to love yourself. Then only your life is safe and protected. Otherwise you have to face reality which is harsh. Reality is imagination to imagination. So avoid believing in escapism. Everything is here for there to be here again. So religious equality stays over religious fundamentalism. Human being does not beg,borrow from other/s,cheat self and expose self in social. Human being by becoming speaks self,is mindful(lawful) and voiceful towards his dignity and his name. Ambiguous person like late.ntr can be admired and followed at first. But as time goes on,ambiguity dies at the hands of its ambiguity against other/s ambiguity. ANY SHOUTING FOR SAVING AMBIGUITY WILL DIE AGAINST ANOTHER SHOUTING FOR OTHER/S AMBIGUITY towards mind stability and discretion against leniency. ANY PUBLIC REACTION WILL CREATE ITS ANARCHY SIMULTANEOUSLY AND VANISH BY BEING REACTION TO REACTION AS WELL AS BEING ANARCHY TO ANARCHY. So those who seek truth(power) must remember that they should have to apply their mind on their work at first,their sense on their voice at next and their voice on their hand at last so that their dignity and name are not to be begged,borrowed,cheated and exposed "but to be earned for self". This is your Ramachandra ordering so.

Image

Al Jazeera : How can any ruling class who say about press freedom allow shut down of Al Jazeera ? Anybody can say any word which is self "but with pro-establishment mind". Anti-establishment is for thought only.

Image

Reality is things around world for oneself. Virtuality(social networking) is things around world for oneself "by oneself". Both reality and virtuality makes Indian law court system which is personal selfishness self-eliminate by itself SOON.

Image

There is difference between physical thing and psychological thing. Physical thing follows physical rule that any adverse thing will not have favourable thing in it. Whereas psychological thing follows psychological rule which means that any adverse thing can have favourable thing in it. As per social law,adverse thing does not mean unfavourable thing.

సమాజము అనేది నాలుగు పార్శ్వములు కలిగి ఉంటుంది కనుక ప్రజలు అజ్ఞానముగా ఉన్నారు అని అంటే జ్ఞానముగా లేరు అని అర్ధము కాదు . -----      ఏదైనా సామాజిక అంశమును లేదా వ్యక్తిని ఫేస్ చేస్తున్నప్పుడు లేదా అప్రోచ్ అవుతున్నప్పుడు వ్యాపార లక్షణము అనగా విచారణ తత్వమును కలిగి ఉండుట "ప్రజాస్వామ్య వ్యవస్థలో మహా నేరము ".      ఏదైనా సామాజిక అంశమును లేదా వ్యక్తిని నాయకత్వ లక్షణము అనగా ఆలోచన తత్వమును కలిగి ఉండుట అనేది "ప్రజాస్వామ్య విధి ". 

Damascus is famous for knives.

Image

Either slavery or half-truthful system is what world has seen till present end times. Truthful system in reality being imagination to imagination will be ushering all over the world shortly at the ultimate.

Image
అవును ! భూస్వామ్య వ్యవస్థ మరియు బ్రిటిష్ వారి బానిసత్వ వ్యవస్థ అనేవి రెండూ భారతదేశములో మరియు ప్రపంచములో ప్రజలను పీల్చి పిప్పి చేశారు .  అయితే తరువాత కమ్యూనిజం మరియు దాని రెండో వైపు అయిన కాపిటలిజం (సామ్రాజ్య వాదము ) కూడా ప్రజలను అర్ధ సత్య వంతులుగా చేసినాయి .  ------- కనుకనే మహాత్మా గాంధీ గారు అహింస మార్గమున ప్రజలను అంతిమముగా త్వరలో ప్రపంచ ప్రజలందరినీ "తమకు తమలో తాముగా" సత్యవంతులుగా చేయబోతున్నారు .