There is difference between physical thing and psychological thing. Physical thing follows physical rule that any adverse thing will not have favourable thing in it. Whereas psychological thing follows psychological rule which means that any adverse thing can have favourable thing in it. As per social law,adverse thing does not mean unfavourable thing.

సమాజము అనేది నాలుగు పార్శ్వములు కలిగి ఉంటుంది కనుక ప్రజలు అజ్ఞానముగా ఉన్నారు అని అంటే జ్ఞానముగా లేరు అని అర్ధము కాదు .
-----
     ఏదైనా సామాజిక అంశమును లేదా వ్యక్తిని ఫేస్ చేస్తున్నప్పుడు లేదా అప్రోచ్ అవుతున్నప్పుడు వ్యాపార లక్షణము అనగా విచారణ తత్వమును కలిగి ఉండుట "ప్రజాస్వామ్య వ్యవస్థలో మహా నేరము ".
     ఏదైనా సామాజిక అంశమును లేదా వ్యక్తిని నాయకత్వ లక్షణము అనగా ఆలోచన తత్వమును కలిగి ఉండుట అనేది "ప్రజాస్వామ్య విధి ". 

Comments