Posts

Showing posts from October 31, 2013

What do you say? Bharat ratna B.R.Ambedkar !

భీం రావు అంబేద్కర్ ! నీవు ఎన్నో గ్రంధములు చదివి ప్రభుత్వములో జరిగిన నెగటివ్ ఫోర్సు Vs పాజిటివ్ ఫోర్సు వాదనలో నీ నెగటివ్ ఫోర్సు వాదన గెలవ వచ్చు కాని ప్రజల న్యూట్రల్ ఫోర్సు వాదన ముందు నీ నెగటివ్ ఫోర్సు వాదన ఎలా ఓడిపోయిందో నీ ఆత్మ దర్శిస్తోందా ? నీ రాజ్యాంగ సిద్దాంతము ప్రజల ఉనికిని మరియు వారి ఫీలింగ్ ను ప్రశ్న వేస్తున్నది . అది సబబేనా ?

B.R.AMBEDKAR ! INDIAN LOW CLASSES ARE NOT LEGAL EITHER AT FIRST(GOOD TIMES) OR AT NEXT(BAD TIMES) OR AT LAST(CHANGING TIMES). INDIAN HIGH CLASSES ARE APPEARING BAD BUT NOT BEING AND FEELING BAD.

There is FIRST(సూటితనం),NEXT(కుటిలత్వం ) AND LAST(చపలత్వం ) of law(mind)(party)(group) in society. So m k gandhi in his indian(social)-freedom(liberation) struggle took care of law's FIRST-NEXT-LAST in respect of casteist society. But b.r.ambedkar as backward castes leader failed in first(సూటితనం )-next(కుటిలత్వం )-last(చపలత్వం ) instances of law(mind)(party). As antisocials are socials to their self,they are good(moral) "LITIGANTS" at bad(next) times but not in changing(last) times. సమాజ నాగరికుడు అనగా వ్యక్తిని (చట్టము) ను గౌరవించి ప్రజలను నమ్ముట .  పోలీస్ వ్యవస్థ అనగా వ్యక్తిని నమ్మి ప్రజలను గౌరవిస్తుంది. కనుక పోలీస్ వ్యవస్థ పరోక్షముగా నేరములకు -రోగములకు మూల కారణము .  అందుచేత "  చివరకు "  పోలీస్ వ్యవస్థ రద్దు పరచ బడుతుంది .     

I CAN'T UNDERSTAND GROUPS.

మాట నాలుగు రకాలు . 1. చర్చ(అడుగుట-చెప్పుట );2. భోధన ;3. విశ్లేషణ మరియు 4. వివరణ .  మాటలాడవద్దు అంటే ఏ రకముగా మాటలాడవద్దని అర్ధము చేసుకోవాలి .  

Govt need review laws for moral character.

సినిమా రంగము వారు అకౌంటింగ్ గురించి చాలా విలువ ఇవ్వాలి .  నల్ల ధనము చలామణి ఎక్కువగా సినిమా రంగములో జరుగుతోంది .  ఒక సామాన్య వ్యక్తి రోజు ఆదాయము 20 రూ . మించని దేశములో ప్రభుత్వమునకు చెల్లించవలసిన పన్ను చెల్లించిన తరువాత ఒక నిర్మాత /ఫైనాన్షియర్ దగ్గర అంత డబ్బు ఎలా వుంటుంది ? అది ప్రభుత్వ ఆర్ధిక శాఖ లోపమా ?లేక సినిమా రంగము లోపమా ?అందరి నైతిక సంక్షేమం కోసము ఇరువురు ఆలోచన చేయాలి .  కేవలం మంచి మాటలు మాటలాడితే సరిపోదు . మంచిగా తేలిన వారు మాత్రమే మంచి మాటలు మాటలాడాలి .  క్రిమినల్ కేసులు ఉన్న వారు సమాజములో మంచి మాటలు మాటలాడటము దొంగ దొంగా దొంగా అని అరచినట్లుంటుంది . 

I ALWAYS HAVE POSITIVE THOUGHTS.BUT MY EFFORT IS TO MAKE NEUTRAL VOICES.AFTER ALL,PM AND CM POSTS ARE ONES THAT WE DIVINE-HUMANS(positive-earners) CREATED.SO WE HAVE TO BELIEVE THOSE TWO POSTS.

      At first,we have to know that govt head is also human being.       At next,we have to know that all groups/parties/companies purpose is to make society as prosperous.       At last,we have to know that in the process of making prosperity,all groups must subordinate before society.       At ultimate,we have to know that social ill means complex problem between mind and sensible voice.       Positive thoughts may come.But neutral voice has to prevail.       For that,one has to talk self-in-social minded.

Asking and begging must be eliminated.

సూటి తనము ఒక్కటి మాత్రమే ఉంటే మనిషి కాడు. సూటితనమునకు కుటిలత్వము మరియు చపలత్వము ఉంటేనే మనిషి అవుతాడు . అప్పుడే మనిషి ఇతరులను మనుషులను చేయగలుగుతాడు .      

logic

ఎదుటి వ్యక్తి లోని నెగటివ్ రాక్షసుడు /దెయ్యము నీ లోని పాజిటివ్ దేవుడిని రెచ్చ గొడతాడు . తప్పదు . నీవు రెచ్చి పోకూడదు . అంతే . అపుడే నీవు న్యూట్రల్ సంపాదన పరుడు అవుతావు .