Govt need review laws for moral character.

సినిమా రంగము వారు అకౌంటింగ్ గురించి చాలా విలువ ఇవ్వాలి . 
నల్ల ధనము చలామణి ఎక్కువగా సినిమా రంగములో జరుగుతోంది . 
ఒక సామాన్య వ్యక్తి రోజు ఆదాయము 20 రూ . మించని దేశములో ప్రభుత్వమునకు చెల్లించవలసిన పన్ను చెల్లించిన తరువాత ఒక నిర్మాత /ఫైనాన్షియర్ దగ్గర అంత డబ్బు ఎలా వుంటుంది ?
అది ప్రభుత్వ ఆర్ధిక శాఖ లోపమా ?లేక సినిమా రంగము లోపమా ?అందరి నైతిక సంక్షేమం కోసము ఇరువురు ఆలోచన చేయాలి . 
కేవలం మంచి మాటలు మాటలాడితే సరిపోదు . మంచిగా తేలిన వారు మాత్రమే మంచి మాటలు మాటలాడాలి . 
క్రిమినల్ కేసులు ఉన్న వారు సమాజములో మంచి మాటలు మాటలాడటము దొంగ దొంగా దొంగా అని అరచినట్లుంటుంది . 

Comments