Posts

Showing posts from March 27, 2017

Like Ram-janma Bhumi-Babri-masjid issue which can never be solved by Indian law court system, disputed site in Ayodhya belongs to both communities "but appears as belonging to hindus only".

           సినిమా రంగము మొదలు సంవత్సరము నుండి విశ్లేషణ అనేది చేసి చూస్తే నిరాశావాదము ,తిరోగమన వాదము మరియు పలాయన వాదము అనేవి "సినిమా రంగములో మరియు ప్రజలలో లేవు ".            అయితే "ఉన్నట్లుగా కనపడతాయి " .            ఎందుకంటే "నిరాశావాదము -తిరోగమన వాదము -పలాయన వాదము " వ్యతిరేకముగా "నిరాశావాదము -తిరోగమన వాదము -పలాయన వాదము  యొక్క నిరాశావాదము -తిరోగమన వాదము -పలాయన వాదము " గా ఉండాలి కనుక . 

Everybody has one life to live. Let everyone make that one life as useful to self and other/s. Or else one will be made so by other/s at next.

సినిమా పరమావధి(గ్రూప్ లక్ష్యము)  అనేది నిరాశావాదము ,తిరోగమన వాదము మరియు పలాయనవాదము కు వ్యతిరేకముగా నైతిక బలమును ప్రేక్షకులలో /ప్రజలలో కలిగించుట . ------ మొదటగా గ్రూప్ లక్ష్యములు అయిన సామ్రాజ్య వాద భావన నెరవేరిన తరువాత వ్యక్తిగత /వృత్తిపరమైన లక్ష్యములు అయిన ప్రజాస్వామ్య వాద భావన నెరవేర్చుకొనుట చేయాలి . ------- సినిమా వారు పై మాటలు (ఆలోచనలు ) గుర్తించాలి . లేనిచో సినిమా వారిని ఇది గుర్తించేలా ఇతరులు తరువాతగా చేస్తారు . అదే సినీ రంగము వారు గుర్తు పెట్టుకోవాల్సిన నీతి .

First HALF is to be respected. And next HALF is to be believed. Without respect,how can one believe anything ? You can be anything at first. But you will be made as yourself by other/s at next.

మొదట అనేది ఉన్నది అంటే తరువాత అనేది ఉంటుంది కదా ! కనుక మొదట అనేది గౌరవించుతూ తరువాత అనేది నమ్మాలి .

Design YOURSELF for other/s.

డిజైన్ వర్క్ అనేది ఎవరికైనా ఇష్టమైన పని . డిజైన్ అనేది ఎలా ఉండాలి ? అనే పాయింట్ మీద నేను చెపుతాను . ------ డిజైన్ అనేది ఒకటికి ఒకటిగా "అనగా సంక్లిష్టతగా " ఉండాలి . డిజైన్ అనేది సైజ్ ,షేప్ మరియు మెటీరియల్ అనే మూడింటి మధ్య సమతుల్యత . డిజైన్ అనేది సక్రమతకు అక్రమత గా "అనగా ప్రజాస్వామ్య మానసికతగా ఉండుటకు బదులుగా సామ్రాజ్య వాద మానసికతగా ఉండుట " అనేది చేయాలి .

Do small error ! But do error next to first error !

వైరుధ్యము నిర్వచనము : దేనిలో ఏది ఉండాలో మొదటగా అది ఉండదు -ఉండరాదు -ఎందుకు ఉంటుంది ? దేనిలో ఏది ఉండాలో తరువాతగా అది ఉంటుంది -ఉండాలి -ఎందుకు ఉండదు ? ---------- ముఖ ప్రస్తావన నిర్వచనము : అతి ఎక్కువలో ఏమీ ఉండదు . అతి తక్కువలో ఏమీ ఉండదు . మితములో ఏమీ ఉండదు . అయితే మితముకు మితములో మితము వలన అంతా ఉంటుంది . ---------- సంక్లిష్టత నిర్వచనము : నకారాత్మకత( సున్నా )  యొక్క సకారాత్మకత (ఒకటి ) అనేది సంక్లిష్టతలను స్వయం నిర్మూలన చేస్తుంది . 

VEVO is brilliant.

Image

Money is begging against begging. SO BEG BEGGARS. AND USE USERS.

Image
డబ్బు అనేది విచ్చలవిడి తనము కలిగించేది ,అడుక్కొనేది ,మోసము చేసెది మరియు అప్పు చేసేది కాదు . డబ్బు అనేది ఆలోచన (మాట ) తో కలిగించుకుని ఇతరుల వృత్తిని (మైండ్ ని ) రెచ్చగొట్టటము ద్వారా ఇతరులకు ఆలోచన (మాట ) కలిగించేది . 

Get inspired. And create innovatively with routine voice and stable mindset.

Image
కుడి ఎడమ అయితే పొరపాటు లేదోయి .  కానీ పై సీన్లు మాదిరిగా ముందు వెనుక అయితే పొరపాటేనోయి . 

Society is not NO WORK engine as bjp does. Society is engine which develops work and wealth as INC does. Society is neither place of greed nor place of selfish renunciation.

మన మాట (ఆలోచన ) తో తోటి వారి మైండ్ లు (వృత్తులు ) రెచ్చగొట్టకుండా తోటి వారిలో ఆలోచన (మాట ) అనేది కలిగించలేము . కేవలము ఏమీ తప్పు చేయలేదు అని సన్యాసి తనము అలవరచుకుంటే సమాజములో సంపద అనేది వృద్ధి కాదు . కనుక మన మాట (ఆలోచన ) ద్వారా తప్పు అనేది చేసినట్లుగా కనిపించితే తోటి వారిలో ఆలోచన (మాట ) కలిగించినట్లయి సంపద సృష్టి జరుగుతుంది .

Modelling is first step to film acting.

Image

Comedy controls hypertension.

Image

Imagination is not science. But science is by imagination. So to improve better imagination against beggary,borrowing,deceiving and socially exposing,EVIL(inconsistency against adverse questions) is needed to inculcate discrete mind.

Image
ఊహకు మితము అనేది ఉండాలి -ఉంటుంది -ఎందుకు ఉండదు ? ఊహకు ఊహ లో ఊహ అనేది నిజము .

That is why word should be consistent against adverse questions.

మాటకు పాతబడిపోవుట అనేది ఉండదు . 

So anybody who is having hypertension must change his/her mind into "being mediocre(imperial) mind(word) to prevail as democratic mind" from present " being democratic mind to prevail as mediocre(imperial) mind". To do this,apply word on same word.

హైపర్ టెన్షన్ ఉన్న వ్యక్తి కి ఆలోచన (మాట ) ఉండదు .

Wi-fi means electro-magnetic radiation.

Image

When you seek entertainment and belief in death,that means you are seeking knowledge and belief in life. Death has two aspects. One is living as dead person without sense(provoking other/s minds towards making other/s as sensible among themselves). Another is living as living both as life and as dead "with sense(provoking other/s minds towards making sense among themselves". So those who are living as life and dead AVOID EXPOSING.THEMSELVES,AVOID DECEIVING,AVOID BORROWING AND AVOID BEGGING. Political baffons borrow from other/s to commit suicide later. Politcal ignorants beg other/s to commit suicide. Political deceivers expose themselves to commit suicide. .

రాజకీయము అనగా శివ తత్వములో విష్ణుతత్వము చూచుట . అంటే జీవితములో "మరణముకు మరణము గురించిన భావన" మరియు "మరణానంతరము జీవితము గురించిన ఆలోచన " రెండూ కలిగి ఉండుట .

Word has four parts of speech. First is noun.Next is pronoun. Last is verb. Ultimate is adjective. So anybody who wants to avoid argument and adversity must speak verb(last part of speech) as noun(first part of speech). Ramayan(journey for social sense) is complexity between Veda and Mahabharata.Even though Ramayan is imagination,being imagination to imagination is made reality by m k Gandhi through his innovative skills of communication. ONE HAS TO DO INNOVATE ANY RIGHT IMAGINATION. Fear is natural. Any bad should be complexed with bad against its bad. Then only humanism is safe. Humanism is being graceful towards making other/s as fearful and valour about self. Change of word(mind)(heart) means change into "being imperial(mediocre) to prevail democratic" from " being democratic to prevail as imperial(mediocre)". Belief in DECEPTION(appearing)(feeling) is being democratic to prevail mediocre. Belief in BEING is being mediocre(imperial) minded to prevail as democratic, To succeed,goal is important than path. Path may be or may not be right. But path must be good(consistent against adverse questions) with goal. Pl.note that RIGHT IS NOT GOOD BUT APPEARS AS GOOD.

 చెడు అనగా ప్రత్యర్థి ప్రశ్నకు మాట నిలకడ లేమి .  ప్రత్యర్థి ప్రశ్నకు నిలకడ అనేది మాట (ఆలోచన ) యొక్క లక్ష్యము .  కనుక చెడు అనేది మాట యొక్క నిలకడ లేమి .  ----- అయితే చెడు అనేది మంచిని తిరిగి మంచిగా నిలుపగలిగే శక్తి వంతమైనది .  కనుక చెడు ను నిర్మూలన చేయరాదు .  ------- మనిషి "చెడుగా కనిపించుతూ " చెడుతో కూడబలుక్కున్నట్లుగా కనిపించుతూ మంచిగా కనిపించే వారితో వైరుధ్యము కలిగి ఉన్నట్లుగా కనిపించుతూ ఉంటే "మంచిగా కనిపించడము " అనేది బలహీనపడి తద్వారా "చెడు (ప్రత్యర్థి ప్రశ్నకు మాట నిలకడ లేమి )" అనేది స్వయం నిర్మూలన జరుగుతుంది .  ఇదీ అందరినీ మంచి(గుణ శీలవంతులు ) గా నిలిపే విధి .  

Anybody can design and build(construct) things. But one who is able to operate and maintain things is real human.

సమస్య (వైరుధ్య ఆలోచన ) కు భయము కలిగి ఉండరాదు . సమస్య (వైరుధ్య ఆలోచన ) కు సమస్య (వైరుధ్య ఆలోచన ) అనేది మైండ్ (వృత్తి ) లో సాధన చేయుట ద్వారా ఎవరికి  వారు పరిష్కారము కలిగి ఉండాలి . -------

Questioner is not knowledgeable. Questioner may ask other/s wither without knowing or with knowledge. Solution(result)(goal) is to be believed.

ఏ జ్ఞానము అయినా అడిగిన వెంటనే సమాధానము చెప్పగలిగితేనే అది జ్ఞానము అంటారు .

Touchscreen works in electric(electronic) circuit as resistive layer touches capacitative layer. Any full stop exists because of conflict between question mark and exclamation mark.

Image

Full stop is prevailing as knowledgeable mind. Question mark is appearing as knowledgeable mind. Exclamation mark is being as knowledgeable mind. Word(human skin or water) has two forms. One is verbal form. Another is written form.

మాట (ఆలోచన ) కు స్వరము అనేది ఉంటుంది -ఉండాలి -ఎందుకు ఉండదు ?      మాట (ఆలోచన ) స్వరము అనేది మూడు జ్ఞాన ప్రవాహముల సంక్లిష్టత (వైరుధ్యము ).      ఆ మూడు జ్ఞాన ప్రవాహములు ఏమంటే అ కార జ్ఞానము ,ఉ కార జ్ఞానము మరియు మ కార జ్ఞానము .      ప్రపంచములో ఏ నాగరిక భాష అయినా ఈ మూడు (అ కార ,ఉ కార మరియు మ కార ) జ్ఞానము ల సంక్లిష్టత (వైరుధ్యము ) అని గ్రహించాలి .      అ కార జ్ఞానము అనగా ఫుల్ స్టాప్ (ప్రకటన ) జ్ఞానము .      ఉ కార జ్ఞానము అనగా క్వశ్చన్ మార్క్ (ప్రశ్న ) జ్ఞానము .      మ కార జ్ఞానము అనగా ఆశ్చర్యార్ధక గుర్తు (వివరణ ) జ్ఞానము .