Do small error ! But do error next to first error !

వైరుధ్యము నిర్వచనము :
దేనిలో ఏది ఉండాలో మొదటగా అది ఉండదు -ఉండరాదు -ఎందుకు ఉంటుంది ?
దేనిలో ఏది ఉండాలో తరువాతగా అది ఉంటుంది -ఉండాలి -ఎందుకు ఉండదు ?
----------
ముఖ ప్రస్తావన నిర్వచనము :
అతి ఎక్కువలో ఏమీ ఉండదు .
అతి తక్కువలో ఏమీ ఉండదు .
మితములో ఏమీ ఉండదు .
అయితే మితముకు మితములో మితము వలన అంతా ఉంటుంది .
----------
సంక్లిష్టత నిర్వచనము :
నకారాత్మకత( సున్నా )  యొక్క సకారాత్మకత (ఒకటి ) అనేది సంక్లిష్టతలను స్వయం నిర్మూలన చేస్తుంది . 

Comments