Posts

Showing posts from November 5, 2014

పదిలోనూ ఇంటర్నల్స్- వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు | Vikram Education

పదిలోనూ ఇంటర్నల్స్- వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు | Vikram Education       THIS INFORMATION CAN BE SHARED AMONG "FAILED AND RE-APPEARING" STUDENTS OF 10TH CLASS/S.S.C. FOR THE SAKE OF THEIR PARENTS. 

EVERYBODY SHOULD BE LIKE ME.

I AM 'DIABOLICAL OF DIABOLICAL' TO 'DIABOLICAL(INDIAN POLICE/MAOISTS/MEDIA/LAW COURTS)'. 

SENSE(WHETHER NEGATIVE/NEUTRAL AND POSITIVE) MATTERS MOST. AP CM NARA CHANDRABABU NAIDU ! ANDHRAPRADESH STATE IN INDIA NEEDS MORE HARDWARE ENGINEERS.

కంప్యూటర్ వ్యవస్థకు ఆపరేటింగ్ సిస్టం మరియు అప్లికేషన్స్ రెండూ ఎంత ముఖ్యమో హార్డ్వేర్ కూడా అంతే ముఖ్యము.    మనిషికి తోటి మనుషుల గౌరవము మరియు విలువ ఎంత ముఖ్యమో తోటి మనుషుల మాటల పట్ల నమ్మకము కూడా అంతే ముఖ్యము .  RESPECT TO HUMAN/S IS DIFFERENT FROM SOCIAL(EDUCATIONAL & TRAINING) VALUE TO HUMAN/S. BUT SOCIAL(EDUCATIONAL & TRAINING) VALUE SHOULD NOT BE MISCONSTRUED AS "BELIEVING EDUCATED & TRAINED PERSON/S". EVERY STUDENT SHOULD NOT BELIEVE HIS TEACHER/S BUT HIS TEACHING/S.

EDUCATION MEANS SOCIAL. CURRENCY MEANS ECONOMIC. LAW MEANS MIND(PSYCHOLOGICAL). INDIANS ARE POOR IN EDUCATION. SO I NEED EDUCATE INDIANS AS I AM HIGHLY-EDUCATED. BUT I AM NOT CLASSROOM TEACHER. I AM LIKE SOCIAL COUNSELLOR FOR BOTH TEACHERS AND STUDENTS.

ప్రపంచ రాజనీతి కి సామాజికత (జ్ఞానము ),అసాంఘికత (ఆర్ధికత) మరియు మానసికత (న్యాయము) మూడూ సమానముగా ముఖ్యమే .    

ప్రపంచములో జటిల సమస్యలు అంటూ ఏమీ ఉండవు. మనకు మనమే సమస్యలు జటిలము చేసుకుంటే తప్పించి !

నేనే భారతదేశ ప్రధానమంత్రిని అయితే మొట్టమొదటి రోజున నేను చేసే నిర్ణయాలు 1."పోలీసు మరియు ఆడిటర్ వారిచే" అందరి ప్రజల ఆదాయ వ్యయ వివరాలు రెగ్యులర్ గా ప్రభుత్వ శాఖలకు అందేలా చర్యలు చేపట్టి నల్లధనము మరియు దొంగ నోట్ల చెలామణీ లేకుండా చేసి తద్వారా కూరగాయలు,బియ్యము,గోధుమలు మరియు కిరాణా సరుకులు రిటైల్ రేట్లు తగ్గిస్తాను.2. స్థానిక సంస్థలచే "నాణ్యమైన" త్రాగునీటిని అందించి మినరల్ వాటర్ వ్యాపారమును నిర్మూలన చేస్తాను.3.ఇంటర్నెట్ రేట్లు బాగా తగ్గించి వాటికి ప్రత్యామ్నాయముగా పెట్రోల్ -డీసెల్ రేట్లు బాగా(నెలకు మూడు రూపాయలు చొప్పున ) పెంచి రైలు మార్గము ఉన్న చోట రోడ్ ప్రయాణమునకు టోల్ టాక్స్ బాగా(నెలకు 300% చొప్పున )  పెంచుతాను.4. భారతీయ వివాహ సంస్కృతిలో ఆడంబరము-అలంకరణ-షోకు నిర్మూలన చేసే చర్యలు(భారతీయ వివాహ సంస్కృతిపై నిజము లేని ఊహా -వాదన మాటలు రాసే రచయితల మీద పెనాల్టీలు,ఆడంబరము -అలంకరణ -షోకు వస్తువులపై మరియు వాడే వ్యక్తులపై 300% పన్నులు) చేపట్టి అనామకత్వమును మరియు ఇన్ఫీరియారిటీ -సుపీరియారిటీ కాంప్లెక్స్ ను నిర్మూలన చేస్తాను.