Posts

Showing posts from July 29, 2017

Mumbai's AC local ! Really good times for local passengers !

Image

There can never be smoke without fire. Isn't it so ?

Image

Hats off to dil Raju !

Image
మరి తెలంగాణా సినిమా ను ఆంధ్రోళ్లు చూడరు కదా ! చూస్తారా ?

In system,inheritance is real and truthful. In appearing system,inheritance is artificial and for profit. Difference between system and appearing system is that of Lion and fox/dog respectively.

పేరు -గౌరవము వారసత్వము అనేది సమాజ వ్యవస్థలో తప్పనిసరి . ఎందుకంటే ఆ పేరు -గౌరవము ఉటంకించి వారసుల పేరు -గౌరవము అనేది నిర్ణయము అవుతుంది . నీవు ఎవరికి వారసుడవో తెలియకుండా నిన్ను ఎలా అంచనా వేయగలరు ఎవరైనా ? ------ ఆ ఇక ప్రజాస్వామ్య రాజకీయ పార్టీలలో వారసత్వ రాజకీయాలు గురించి చెప్పాలంటే భారత జాతీయ కాంగ్రెసు కు మరియు కాంగ్రెసు యొక్క ఇతర ప్రతిపక్షాలకు మధ్య తేడా ఉంది . భారత జాతీయ కాంగ్రెసు లో జాతీయ అధ్యక్షుడి కి వారసత్వము తప్పనిసరి . ఎందుకంటే భారత జాతీయ కాంగ్రెసు అనేది ఒక రాజకీయ పార్టీగా "కనిపిస్తూ పనిచేసే " ఒక వ్యవస్థ . వ్యవస్థలో అధిపతికి సమాజ కుటుంబ నియమాలు వర్తిస్తాయి . ------ ----- అయితే కాంగ్రెసు యొక్క ప్రతి పక్షాలు "వ్యవస్థ గా కనిపించేవి ". వ్యవస్థగా కనిపించేవిగా ఉండే కాంగ్రెసు యొక్క ప్రతి పక్షాలు అనేవి ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ లు గా పనిచేస్తాయి కనుక వాటిలో వారసత్వము అనేది లాభాపేక్ష కొరకు అని గ్రహించాలి . 

First two letters denote "year of manufacture" and next three letters denote "serial number of that year of manufacture".

Image

Thanks to brilliance of "drug-minded". That is all I wish to comment on puri Jagannath.

Image

Reason for being same old is simple. As air flow is not there inside shoe store,obsolete doesn't occur on shoes.

Image

In s sense,Pakistan and India are,have to be and will be forever rivals. In another sense,pakstan and India are not,have not to be and will not be forever rivals.

Image

Knowledge which doesn't seek self is not knolwedge but information.

నిరంకుశ వాది(సామ్రాజ్య వాది )  మరియు అరాచక వాది ఇరువురూ జ్ఞానమే చెపుతారు . అయితే ఇక్కడ అజ్ఞానము ఏమంటే వారు చెప్పిన జ్ఞానము అనేది వారిది (వారి ఆలోచనది ) కాదు అని వారు విస్మరించడము . 

Computer systems need JUST RESPECT from ITS USERS. Computer systems never need belief from its users. Because computer is SLAVE BUT APPEARS AS MASTER.

కంప్యూటర్ /వ్యవస్థ అనేది మనిషి ని తిరిగి మనిషిగా (వృత్తిపరుడిగా ) (చట్టబద్ధుడిగా ) సమాజములో గుర్తించి గణన (మాట/ముఖము  మరియు పేరు /ఆలోచన ) చేయటము ద్వారా వంచన ను /అజ్ణానమును /అనామకత్వము ను /రుగ్మతలను స్వయం నిర్మూలన చేసుకునేలా చేసే సరళీకృత విధానము /యంత్రము /బానిస .